AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Edible Oil: వినియోగదారులకు గుడ్ న్యూస్.. పండుగ సీజన్‌లో దిగివస్తున్న వంట నూనెల ధరలు..

10 వరకు ధర తగ్గించాలని ప్రభుత్వం కంపెనీలను కోరవచ్చు. చమురు ధరలు చాలా నెలలుగా స్థిరమైన గరిష్ట స్థాయిలో ఉన్నందున ఇది సామాన్య ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుంది. అయితే కొద్ది రోజులుగా ధర తగ్గుదల కనిపిస్తోంది. కానీ మరింత తగ్గింపు చాలా అవసరం.

Edible Oil: వినియోగదారులకు గుడ్ న్యూస్.. పండుగ సీజన్‌లో దిగివస్తున్న వంట నూనెల ధరలు..
Edible Oil Price
Surya Kala
|

Updated on: Aug 04, 2022 | 3:50 PM

Share

Edible Oil: గత కొంతకాలంగా వినియోగదారులకు షాక్ ఇస్తూ పైకి పైకి చేరుకున్న వంట నూనెల ధరలు..క్రమంగా దిగి వస్తున్నాయి. ముఖ్యంగా  పండుగల సీజన్‌లో వినియోగదారులకు గుడ్ న్యూస్.. వినిపిస్తోంది. క్రమంగా వంటనూనెల ధరలు తగ్గే అవకాశం ఉంది. చమురు ధరలను తగ్గించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ మేరకు వంట నూనెల ధరలపై సమీక్షించేందుకు ఫుడ్ సెక్రటరీ గురువారం ఎడిబుల్ ఆయిల్ కంపెనీలతో సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో రూ. 10 వరకు ధర తగ్గించాలని ప్రభుత్వం కంపెనీలను కోరవచ్చునని తెలుస్తోంది. చాలా నెలలుగా చమురు ధరలు స్థిరమైన… గరిష్ట స్థాయిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో వంట నూనెల ధరలకు తగ్గుముఖం పడితే..  సామాన్య ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది. గత కొద్ది రోజులుగా ధర తగ్గుదల కనిపిస్తోంది.

పండుగల సమయంలో వంట నూనె తగ్గుముఖం పడితే..  ఈ విషయంలో ప్రభుత్వం సఫలమైతే పండుగల సీజన్‌లో సామాన్యులకు ఊరట లభించనుంది. ఇందుకోసం వంట నూనె ధరలను ప్రభుత్వం సమీక్షించనుంది. ధరల పెరుగుదలపై పార్లమెంటులో ప్రతిపక్షాలు ప్రస్తావించాయి.  ద్రవ్యోల్బణంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రతిపక్షాలు ఈ అంశాన్ని లేవనెత్తుతూ..  పార్లమెంట్ కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తున్నాయి. గురువారం ఆహార కార్యదర్శితో సమావేశమైన తర్వాత.. వంట నూనె ధరలు దాదాపు 8 నుండి 10 రూపాయల వరకు తగ్గనున్నదని భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
రిచా ఘోష్ ఆన్ డ్యూటీ.. జీతం, బోనస్ కలిపి ఎంతోస్తాయో తెలుసా ?
రిచా ఘోష్ ఆన్ డ్యూటీ.. జీతం, బోనస్ కలిపి ఎంతోస్తాయో తెలుసా ?
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ