Earthquake: మిజోరంలోని చంపాయ్‌లో భూకంపం.. అర్ధరాత్రి పరుగులు తీసిన జనం.. హింద్‌కుష్ పర్వతాల్లో కూడా..

Earthquake in Champhai and Afghanistan: మిజోరం రాష్ట్రంలోని చంపాయ్‌లో భూకంపం సంభవించింది. బుధవారం అర్థరాత్రి చంపాయ్‌లో..

Earthquake: మిజోరంలోని చంపాయ్‌లో భూకంపం.. అర్ధరాత్రి పరుగులు తీసిన జనం.. హింద్‌కుష్ పర్వతాల్లో కూడా..
Earthquake
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 11, 2021 | 7:53 AM

Earthquake in Champhai and Afghanistan: మిజోరం రాష్ట్రంలోని చంపాయ్‌లో భూకంపం సంభవించింది. బుధవారం అర్థరాత్రి చంపాయ్‌లో ఒక్కసారిగా భూమి కంపించడంతో.. అందరూ ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే కొద్ది సేపటి వరకు భూ ప్రకంపనలు సంభవించాయని స్థానికులు వెల్లడించారు. కాగా అర్ధరాత్రి 12.45 ప్రాంతంలో చంపాయ్‌లో భూమి కంపించిందని.. దీని తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 3.1గా నమోదైనట్లు నేషన్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ వెల్లడించింది. ఇదిలాఉంటే.. మంగళవారం కూడా రాష్ట్రంలోని వెస్ట్ కామెంగ్ జిల్లాలో భూకంపం సంభవించింది. ఈ ప్రాంతంలో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి.

హిందూకుష్ పర్వతాల్లో కూడా.. ఆఫ్ఘనిస్తాన్‌ దేశంలోని హిందూకుష్‌ పర్వతాల్లో కూడా భూకంపం సంభవించింది. గురువారం తెల్లవారుజామున 4.01 గంటలకు భూమి కంపించిందని నేషనల్‌ సెంటర్‌ ఆఫ్‌ సీస్మోలజీ వెల్లడించింది. రిక్టర్‌స్కేలుపై దీనితీవ్రత 4.9 గా నమోదయ్యిందని వెల్లడించింది. కాబూల్‌కు 277 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపింది.

Also Read:

ఆట మధ్యలో అర్జెంట్ గా టాయిలెట్‌… అనుమతి ఇవ్వని అంపైర్.. అతగాడు ఏంచేసాడో తెలుసా..

Pak Foreign Minister: కరోనా నిబంధనలు పక్కకు పెట్టి.. మాస్క్ తోనే కేక్ తినడానికి పాక్ మంత్రి ఆరాటం…వైరల్ వీడియో

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే