AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: చిన్నారులతో సరదాగా ముచ్చటించిన ప్రధాని మోదీ.. ఏమని అడిగారంటే

కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. ప్రధాని మోదీ రాష్ట్రంలో వరుస పర్యటనలు చేస్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సొంత జిల్లా కలబురిగి జిల్లాలో నిన్న ప్రధాని రోడ్ షో నిర్వహించారు.

PM Modi: చిన్నారులతో సరదాగా ముచ్చటించిన ప్రధాని మోదీ.. ఏమని అడిగారంటే
Pm Modi Interacting With Childrens
Aravind B
|

Updated on: May 03, 2023 | 3:37 PM

Share

కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. ప్రధాని మోదీ రాష్ట్రంలో వరుస పర్యటనలు చేస్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సొంత జిల్లా కలబురిగి జిల్లాలో నిన్న ప్రధాని రోడ్ షో నిర్వహించారు. అయితే దీనికి ముందు అక్కడున్న కొంతమంది చిన్నారులను ఆయన కలిశారు. ప్రధానిని చూసిన చిన్నారులు ఆనందంతో కేకలు వేశారు. ఈ సందర్భంగా ఆయన వారితో సరదాగా ముచ్చటించారు.

ఆయన తన చేతి వేళ్ల ఆకృతిని మారుస్తూ అక్కడున్న పిల్లల్ని అలా చేయమని అడిగారు. వాళ్లు ఆయన చేసిన లాగే చేశారు. ఆ తర్వాత మీరు పెద్దయ్యాక ఏం కావాలనుకుంటున్నారని ఆ చిన్నారుల్ని ప్రశ్నించారు. ఒకరు డాక్టర్ అవుతానంటూ, మరొకరు పోలీస్ అవుతానంటూ సమాధానం చెప్పారు. అయితే దానికి ప్రధాని మీలో ఎవరూ ప్రధాని కావాలనుకోవడం లేదా అంటూ అడిగారు. దానికి ఓ చిన్నారి నాకు మీలా అవ్వాలనుందంటూ సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..

మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ