Covishield Vaccine: కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న ఇండియన్‌ స్టూడెంట్స్‌కు గుడ్‌ న్యూస్‌..

కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న ఇండియన్‌ స్టూడెంట్స్‌కు గుడ్‌ న్యూస్‌ చెప్పాయి ఈయూ దేశాలు. ఇప్పటివరకు కొవిషీల్డ్‌ వేసుకున్నవారికి నో ఎంట్రీ అన్న ఈయూ.. తాజాగా...

Covishield Vaccine: కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న ఇండియన్‌ స్టూడెంట్స్‌కు గుడ్‌ న్యూస్‌..
Covishield
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 01, 2021 | 1:22 PM

కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న ఇండియన్‌ స్టూడెంట్స్‌కు గుడ్‌ న్యూస్‌ చెప్పాయి ఈయూ దేశాలు. ఇప్పటివరకు కొవిషీల్డ్‌ వేసుకున్నవారికి నో ఎంట్రీ అన్న ఈయూ.. తాజాగా కొవిషీల్డ్‌కు గ్రీన్‌సిగ్నలిచ్చింది. కొవిషీల్డ్‌ వేసుకున్న వారికి తమ దేశంలోకి అనుమతినిస్తున్నట్లు ప్రకటించాయి ఈయూలోని 8 దేశాలు. స్విట్జర్లాండ్‌, జర్మనీ, ఆస్ట్రియా, స్లొవేనియా, గ్రీస్‌, ఐలాండ్‌, ఐర్లాండ్‌, స్పెయిన్‌ దేశాలు కొవిషీల్డ్‌కు ఓకే చెప్పాయి. ఐతే అంతకుముందు ఈయూ..కొవిషీల్డ్‌ను గ్రీన్‌ పాస్‌ లిస్ట్‌ నుంచి తొలగించడంపై కేంద్రం సీరియస్‌ అయింది. యూరోపియన్‌ యూనియన్‌కు స్ట్రాంగ్‌ వార్నింగ్ ఇచ్చింది. కొవిషీల్డ్‌కు అనుమతివ్వకుంటే..ఈయూ దేశాలు జారీ చేసే వ్యాక్సిన్ సర్టిఫికెట్లను తాము అంగీకరించేది లేదని తేల్చి చెప్పింది. ఈయూ నుంచి వచ్చే ప్రయాణికులు ఇండియాకు రాగానే తప్పనిసరి క్వారంటైన్ లోకి వెళ్లేలా నిబంధనలను సవరిస్తామని హెచ్చరించింది. కేంద్రం ఇచ్చిన వార్నింగ్‌కు తలొగ్గిన ఈయూ దేశాలు..కొవిషీల్డ్‌కు అనుమతినిస్తున్నట్లు ప్రకటించాయి.

ఇక కొవిషీల్డ్‌కు అనుమతి లేదన్న యూరోపియన్‌ యూనియన్‌ తీరుపై మండిపడ్డారు భారత మేథావులు. కోవిషీల్డ్‌కు గ్రీన్‌పాస్‌ లభించకపోవడం రేసిజం కిందకే వస్తుందని నెటిజన్లూ విమర్శలు కురిపించారు. యూరప్‌ దేశాల్లో ఆస్ట్రాజెనికా పేరుతో ఇస్తున్న ఈ టీకాను యూరోపియన్‌ యూనియన్‌ ఎందుకు గుర్తించడం లేదని ప్రశ్నించారు. దీంతో ఎట్టకేలకు దిగొచ్చిన ఈయూ..కొవిషీల్డ్‌ టీకాలకు పర్మిషనిచ్చింది.

Also Read: ‘రక్తం కావాలి’.. ఆంధ్రాలో తీవ్ర సమస్యగా బ్లడ్ షార్టేజ్

 ఆర్టీసీ బస్సుకు కరెంట్ షాక్.. మహిళ మృతి.. స‌మ‌యానికి ఆ మేస్త్రీ దేవుడిలా వ‌చ్చాడు

అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
తనను కలిసేందుకు వచ్చిన దివ్యాంగురాలితో వరుణ్ ముచ్చట్లు.. వీడియో
తనను కలిసేందుకు వచ్చిన దివ్యాంగురాలితో వరుణ్ ముచ్చట్లు.. వీడియో