Mp cm shivraj singh chouhan: ఆ ముఖ్యమంత్రి మూడు రోజులుగా హైదరాబాద్‌లోనే.. సీక్రెట్‌గా చికిత్స.. ఇంతకు విషయం ఏంటంటే?
Mp cm shivraj singh chouhan: హాట్ కామెంట్స్‌తో నిత్యం వార్తల్లో నిలిచే మద్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ గత మూడు రోజులుగా హైదరాబాద్‌లో పర్యటిస్తున్నారు.

Mp cm shivraj singh chouhan: హాట్ కామెంట్స్‌తో నిత్యం వార్తల్లో నిలిచే మద్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ గత మూడు రోజులుగా హైదరాబాద్‌లో పర్యటిస్తున్నారు. దీనికి కారణాలు ఏంటో తెలియరావడం లేదు. రహస్యంగా రాజభవన్‌లో గవర్నర్ తమిళసై ని కలిసి సమావేశాలు జరుపుతున్నారు. అంతేకాకుండా అపోలో ఆస్పత్రిలో చికిత్స కూడా తీసుకుంటున్నారు. ట్రీట్మెంట్‌కు గల కారణాలు కూడా తెలియడం లేదు. అధికారులు వివరాలను గోప్యంగా ఉంచుతున్నారు. చికిత్స కోసమే హైదరాబాద్ వచ్చారా.. లేదంటే ఏదైనా చర్చల కోసం వచ్చరా అనే దానిపై స్పష్టత లేదు. దీనిపై సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ క్లారిటీ ఇస్తే గానీ ఏ వివరాలు తెలిసేలా లేవు.