CM Kcr: తెలంగాణ మాజీ గవర్నర్‌కు తీవ్ర అస్వస్తత.. ఐసియులో చికిత్స.. పరామర్శించిన సీఎం కేసీఆర్..

CM Kcr: తమిళనాడు పర్యటనలో మూడు రోజుల నుంచి సీఎం కేసీఆర్ బిజీబిజీగా ఉన్నారు. మూడో రోజు కూడా కేసీఆర్ పలువురు ప్రముఖులతో భేటీ కానున్నారు. మరోవైపు అనారోగ్యంతో బాధపడుతున్న..

CM Kcr: తెలంగాణ మాజీ గవర్నర్‌కు తీవ్ర అస్వస్తత.. ఐసియులో చికిత్స.. పరామర్శించిన సీఎం కేసీఆర్..
Cm Kcr Narasimhan
Follow us

|

Updated on: Dec 15, 2021 | 12:46 PM

CM Kcr: తమిళనాడు పర్యటనలో సీఎం కేసీఆర్ బిజీబిజీగా ఉన్నారు. మూడో రోజు కూడా కేసీఆర్ పలువురు ప్రముఖులతో భేటీ కానున్నారు. మరోవైపు అనారోగ్యంతో బాధపడుతున్న తెలంగాణ రాష్ట్ర మాజీ గవర్నర్ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ విషయం కేసీఆర్ దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో కావేరి ఆస్పత్రిలో ఐసియులో చికిత్స పొందుతున్న నరసింహన్ ను ,ఆయన కుటుంబ సభ్యులు సీఎం కేసీఆర్ పరామర్శించినట్లు తెలుస్తోంది.  ఐసియులో నరసింహన్‌కు చికిత్సనందిస్తున్నందున వైద్యులు సీఎం కేసీఆర్ ను దూరం నుంచి చూడడనికి మాత్రమే అనుమతినిచ్చినట్లు తెలుస్తోంది. దీంతో కేసీఆర్ దూరం నుంచే ఆయన్ని చూసి నరసింహన్‌ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

బుధవారం సీఎం కేసీఆర్ .. ఎమ్‌ఎన్‌ఎమ్‌ అధ్యక్షడు, సినీ నటుడు కమలహాసన్‌తో భేటీ అయ్యే అవకాశాలున్నాయని సీఎంవో వర్గాలు తెలిపాయి.  సాయంత్రం సీఎం కేసీఆర్ తిరిగి హైదరాబాద్ కు చేరుకోనున్నారు. మరోవైపు సీఎం స్టాలిన్  కు యాదాద్రి గుడికి రమ్మనమని ఆహ్వానించినట్లు తెలుస్తోంది.

Also Read:  ఆస్ట్రేలియా ప్రధానికి కరోనా పాజిటివ్.. దక్షిణ కొరియా అధ్యక్షుడి సహా 1000 మందిలో ఆందోళన

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?