AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: వీడు దేశ ముదురు.. విదేశీ కరెన్సీ తరలిస్తూ ఎలా దొరికిపోయాడో చూస్తే షాకే…

దేశ రాజ‌ధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంత‌ర్జాతీయ విమానాశ్రయం(IGI Airport)లో భారీగా విదేశీ క‌రెన్సీ ప‌ట్టుబ‌డింది. ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ విధుల్లో ఉన్న..

Watch Video: వీడు దేశ ముదురు.. విదేశీ కరెన్సీ తరలిస్తూ ఎలా దొరికిపోయాడో చూస్తే షాకే...
Cisf Seizes Foreign Currency
Janardhan Veluru
|

Updated on: Nov 09, 2021 | 5:09 PM

Share

దేశ రాజ‌ధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంత‌ర్జాతీయ విమానాశ్రయం(IGI Airport)లో భారీగా విదేశీ క‌రెన్సీ ప‌ట్టుబ‌డింది. ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ విధుల్లో ఉన్న సెంట్రల్ ఇండ‌స్ట్రియ‌ల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) అధికారులు సౌదీ నుంచి వ‌చ్చిన మొహ్మద్ అష్రఫ్ అనే ప్రయాణీకుడిని అనుమానించి త‌నిఖీ చేశారు. బ్యాగు కింది భాగంలో దాచి అక్రమంగా తరలిస్తున్న 1.20 లక్షల సౌదీ రియాల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఆ క‌రెన్సీ విలువ భార‌త క‌రెన్సీలో దాదాపు రూ.24 లక్షలు ఉంటుంద‌ని అధికారులు తెలిపారు.

అక్రమంగా త‌ర‌లిస్తున్న విదేశీ క‌రెన్సీని స్వాధీనం చేసుకున్న అధికారులు.. నిందితుడిని స్థానిక పోలీసుల‌కు అప్పగించారు. విదేశీ కరెన్సీని సీఐఎస్ఎఫ్ అధికారులు సీజ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన విదేశీ కరెన్సీ.. 

Also Read..

Unstoppable with NBK: నేచురల్ స్టార్‌తో ఓ రేంజ్‌లో రచ్చ చేసిన బాలయ్య.. నటసింహం ఎంటెర్టైన్మెట్ వేరే లెవల్ అంటూ ట్రెండ్ అవుతున్న ఫొటోస్..

Jai Bhim: మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న జై భీమ్‌ సినిమా.. ఐఎమ్‌డీబీ ర్యాంకింగ్స్‌లో ఏకంగా..

Follow Us
పిస్తా vs పల్లీలు.. ఆరోగ్యానికి ఏది బెస్ట్..? నిపుణుల నిజాలు ఇవే
పిస్తా vs పల్లీలు.. ఆరోగ్యానికి ఏది బెస్ట్..? నిపుణుల నిజాలు ఇవే
తీవ్ర విషాదం.. ముగ్గురు సజీవదహనం!
తీవ్ర విషాదం.. ముగ్గురు సజీవదహనం!
రూ.7,500 తగ్గిన బంగారం ధర.. తాజాగా హైదరాబాద్‌లో తులం ధర ఎంతంటే..!
రూ.7,500 తగ్గిన బంగారం ధర.. తాజాగా హైదరాబాద్‌లో తులం ధర ఎంతంటే..!
బ్యాంక్ లోన్ కావాలా? ఇకపై సిబిల్ ఒక్కటి సరిపోదు.. ఇవి మ్యాండేటరీ
బ్యాంక్ లోన్ కావాలా? ఇకపై సిబిల్ ఒక్కటి సరిపోదు.. ఇవి మ్యాండేటరీ
సోమవతి అమావాస్య రోజు ఈ తప్పులు చేయొద్దు.. లేదంటే లక్ష్మీదేవి..
సోమవతి అమావాస్య రోజు ఈ తప్పులు చేయొద్దు.. లేదంటే లక్ష్మీదేవి..
శని త్రయోదశి-మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
శని త్రయోదశి-మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
జూన్ 12 రాశిఫలాలు: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. 12 రాశుల వారికి
జూన్ 12 రాశిఫలాలు: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. 12 రాశుల వారికి
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా