Unstoppable with NBK: నేచురల్ స్టార్‌తో ఓ రేంజ్‌లో రచ్చ చేసిన బాలయ్య.. నటసింహం ఎంటెర్టైన్మెట్ వేరే లెవల్ అంటూ ట్రెండ్ అవుతున్న ఫొటోస్..
నేను అడిగెడితే.. షో మొదలెడితే.. ఏమవువ్వుద్దో మొన్నే చెప్పేశారు బాలయ్య. ఇప్పుడు రియాలిటీతో చూపిస్తున్నారు. అన్ని బారియర్లూ తెగ్గొట్టేసి దూసుకుపోతున్నారు. బాలయ్య అన్‌స్టాపబుల్ తాజా ప్రోమో వచ్చేసింది. బాలయ్య ఎనర్జీని, ఆడియన్స్‌లో జోష్‌ని నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లింది.

1 / 13

2 / 13

3 / 13

4 / 13

5 / 13

6 / 13

7 / 13

8 / 13

9 / 13

10 / 13

11 / 13

12 / 13

13 / 13
