ఎంతకు తెగించావ్‌రా..! ఇంటికెళ్లి చూడు నీకే తెలుస్తుంది.. అక్కకు మెస్సెజ్ పెట్టిన దుర్మార్గుడు.. చివరకు

మంచిగా చదువుకోరా బాగుపడతావ్.. అంటూ ఆమె నిత్యం కొడుకుతో చెప్పేది.. అయినా మాట వినలేదు.. చివరకు డీగ్రీ ఫెయిల్ అయ్యాడు.. ఫెయిల్ అయ్యావేంట్రా.. ఇలా అయితే ఎలా అంటూ ఆ తల్లి బాధతో కొడుకును మందలించింది.. దీంతో కన్నతల్లిపై కక్ష కట్టాడు దుర్మార్గుడు.. ఆ తర్వాత.. అదునుచూసి తల్లిని అతి దారుణంగా చంపాడు.. అనంతరం తమ్ముడు అనాథ అవుతాడని భావించి..

ఎంతకు తెగించావ్‌రా..! ఇంటికెళ్లి చూడు నీకే తెలుస్తుంది.. అక్కకు మెస్సెజ్ పెట్టిన దుర్మార్గుడు.. చివరకు
Crime News
Follow us

|

Updated on: Jun 23, 2024 | 8:53 AM

మంచిగా చదువుకోరా బాగుపడతావ్.. అంటూ ఆమె నిత్యం కొడుకుతో చెప్పేది.. అయినా మాట వినలేదు.. చివరకు డీగ్రీ ఫెయిల్ అయ్యాడు.. ఫెయిల్ అయ్యావేంట్రా.. ఇలా అయితే ఎలా అంటూ ఆ తల్లి బాధతో కొడుకును మందలించింది.. దీంతో కన్నతల్లిపై కక్ష కట్టాడు దుర్మార్గుడు.. ఆ తర్వాత.. అదునుచూసి తల్లిని అతి దారుణంగా చంపాడు.. అనంతరం తమ్ముడు అనాథ అవుతాడని భావించి.. అతన్ని కూడా చంపాడు.. ఆ తర్వాత ఫోటో తీసి అక్కకు వాట్సప్ పంపించాడు.. ఈ దారుణ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది..

తమిళనాడులోని తిరువెట్రియూర్‌లో జరిగిన ఈ దారుణమైన ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది.. ఓ యువకుడు తల్లి, తమ్ముడిని గొంతుకోసి చంపేసినట్లు పోలీసులు తెలిపారు. డిగ్రీ ఫెయిల్ అయ్యాడని కొడుకును తల్లి మందలించడమే దీనికి కారణమని తెలిపారు. కక్ష పెంచుకుని తల్లి, తమ్ముడిని హత్యచేసిన నితీష్‌ అనే యువకుడు.. ఆ తర్వాత మృతదేహాలను కవర్‌లో చుట్టి, ఫొటో తీసి తన పెద్దమ్మ కూతురికి వాట్సాప్‌ చేశాడు.. ఇంటికి వెళ్లి చూడు నీకే తెలుస్తుంది అంటూ మెసేజ్ చేశాడు.. వెంటనే అక్కడకు వెళ్లి చూస్తే ఈ దారుణం బయటపడింది.

ముందుగా తల్లి పద్మను చంపేశాడు సతీష్‌.. తల్లి లేకపోతే 14 ఏళ్ల తమ్ముడు ఒంటరివాడు అవుతాడని సంజయ్‌నూ చంపేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. హత్యల తర్వాత సతీష్ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. చివరికి నిందితుడిని కాశిమేడు ఫిషింగ్‌ హార్బర్‌ దగ్గర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నితీష్‌ తల్లి పద్మ అక్యుపంక్చర్‌ వైద్యురాలిగా పనిచేస్తున్నారు. తండ్రి ఒమన్‌లో డ్రైవర్‌. ఇటీవల డిగ్రీ ఫెయిల్ అవడంతో నితీష్‌ను తల్లి మందలించగా కోపంతో ఇంట్లోంచి వెళ్లిపోయాడు. కొంతకాలం అనంతరం ఇటీవలే ఇంటికి తిరిగి వచ్చాడు. ఈ క్రమంలో మరోసారి తల్లి పరీక్షల ప్రస్తావన తెచ్చి తిట్టిందని కసి పెంచుకొని అమ్మను, తమ్ముడిని దారుణంగా చంపేశాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
ప్రేమించి సాంప్రదాయ పద్దతిలో పెళ్లి చేసుకున్న ఇద్దరు యువతులు..
ప్రేమించి సాంప్రదాయ పద్దతిలో పెళ్లి చేసుకున్న ఇద్దరు యువతులు..
ప్రభుత్వ స్కూల్‌ టీచర్‌కు వేధింపులు.. పెళ్లి చేసుకుంటానంటూ ..
ప్రభుత్వ స్కూల్‌ టీచర్‌కు వేధింపులు.. పెళ్లి చేసుకుంటానంటూ ..
దండుపాళ్యం బ్యాచ్‏లా మారిన సన్నీలియోన్, ప్రియమణి..
దండుపాళ్యం బ్యాచ్‏లా మారిన సన్నీలియోన్, ప్రియమణి..
దేశం దివాలా అంచు నుంచి.. అతిపెద్ద ఆర్ధిక శక్తిగా.!
దేశం దివాలా అంచు నుంచి.. అతిపెద్ద ఆర్ధిక శక్తిగా.!
బేస్ క్యాంపుకు అమర్నాథ్ యాత్ర మొదటి బ్యాచ్.. గణపతికి ప్రత్యేక పూజ
బేస్ క్యాంపుకు అమర్నాథ్ యాత్ర మొదటి బ్యాచ్.. గణపతికి ప్రత్యేక పూజ
మొన్ననే భార్యతో కలిసిపోయిన నటుడు.. పెళ్లొద్దంటూ సలహాలు..
మొన్ననే భార్యతో కలిసిపోయిన నటుడు.. పెళ్లొద్దంటూ సలహాలు..
బిహార్‌లో కూలిన మరో వంతెన.. 10 రోజుల వ్యవధిలో నాలుగోది..
బిహార్‌లో కూలిన మరో వంతెన.. 10 రోజుల వ్యవధిలో నాలుగోది..
స్పేస్‌లోనే సునీత విలియమ్స్‌.. తిరుగు ప్రయాణంలో తప్పని తిప్పలు
స్పేస్‌లోనే సునీత విలియమ్స్‌.. తిరుగు ప్రయాణంలో తప్పని తిప్పలు
ఓటీటీలోకి మర్డర్ మిస్టరీ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
ఓటీటీలోకి మర్డర్ మిస్టరీ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
Horoscope Today: ఆ రాశి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త..
Horoscope Today: ఆ రాశి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త..
అమెరికాలో ఉద్యోగాల కొరత.! ఉద్యోగాలు దొరక్క తెలుగు వారికి కష్టాలు.
అమెరికాలో ఉద్యోగాల కొరత.! ఉద్యోగాలు దొరక్క తెలుగు వారికి కష్టాలు.
సరోగసీ ద్వారా తల్లైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి.. ప్రసూతి సెలవులు.
సరోగసీ ద్వారా తల్లైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి.. ప్రసూతి సెలవులు.
భావప్రకటన స్వేచ్ఛాహక్కును ఈ ఉత్తర్వు చాటిచెప్పింది- NBF
భావప్రకటన స్వేచ్ఛాహక్కును ఈ ఉత్తర్వు చాటిచెప్పింది- NBF
TV9, మరో 3 ఛానెళ్ల ప్రసారాలు పునరుద్ధరించాలంటూ 15 మంది MSOలకు..
TV9, మరో 3 ఛానెళ్ల ప్రసారాలు పునరుద్ధరించాలంటూ 15 మంది MSOలకు..
స‌ముద్రంలోకి కార్లతో డ్రైవింగ్.. రీల్స్ పిచ్చితో ఇరుక్కున్న యువ‌త
స‌ముద్రంలోకి కార్లతో డ్రైవింగ్.. రీల్స్ పిచ్చితో ఇరుక్కున్న యువ‌త
పొట్టచుట్టూ కొవ్వు పేరుకుపోయిందా.? ఇలా చేస్తే ఇట్టే కరిగిపోతుంది.
పొట్టచుట్టూ కొవ్వు పేరుకుపోయిందా.? ఇలా చేస్తే ఇట్టే కరిగిపోతుంది.
గాయాలతో బాధపడుతున్నా బాధితుడిని కనికరించని ఇజ్రాయెల్‌ సైన్యం..
గాయాలతో బాధపడుతున్నా బాధితుడిని కనికరించని ఇజ్రాయెల్‌ సైన్యం..
ఖాళీ కడుపుతో ఇది తినండి.. మార్పు మీరే గమనించండి.!
ఖాళీ కడుపుతో ఇది తినండి.. మార్పు మీరే గమనించండి.!
తగ్గనున్న రైల్వే ప్లాట్‌ఫారం టిక్కెట్‌ ధర.. ఆర్థిక మంత్రి ప్రకటన.
తగ్గనున్న రైల్వే ప్లాట్‌ఫారం టిక్కెట్‌ ధర.. ఆర్థిక మంత్రి ప్రకటన.
వర్షాకాలంలో గొడుగు పట్టుకోవడం ఇబ్బందిగా ఉందా.. ఇది మీ కోసమే.!
వర్షాకాలంలో గొడుగు పట్టుకోవడం ఇబ్బందిగా ఉందా.. ఇది మీ కోసమే.!