Chandrayaan 3 Update: చంద్రయాన్ 3 స్పేస్‌ క్రాఫ్ట్‌ సేఫ్ జర్నీ.. జాబిల్లికి చేరువగా మరోమారు కక్ష్య పెంపు!

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఈనెల 14న తిరుపతి జిల్లాలోని సతీష్ దావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి చంద్రయాన్ 3 ప్రయోగించిన సంగతి తెలిసిందే. వీరి పర్యవేక్షణలో ఈస్పేస్ క్టాఫ్ట్‌ సేఫ్‌గా ప్రయాణిస్తోంది. భూమి చుట్టూ..

Chandrayaan 3 Update: చంద్రయాన్ 3 స్పేస్‌ క్రాఫ్ట్‌ సేఫ్ జర్నీ.. జాబిల్లికి చేరువగా మరోమారు కక్ష్య పెంపు!
Chandrayaan 3 Update
Follow us

| Edited By: Srilakshmi C

Updated on: Jul 19, 2023 | 9:02 AM

బెంగళూరు, జులై 19: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఈనెల 14న తిరుపతి జిల్లాలోని సతీష్ దావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి చంద్రయాన్ 3 ప్రయోగించిన సంగతి తెలిసిందే. వీరి పర్యవేక్షణలో ఈస్పేస్ క్టాఫ్ట్‌ సేఫ్‌గా ప్రయాణిస్తోంది. భూమి చుట్టూ విజయవంతంగా చంద్రయాన్ 3 ఉపగ్రహం ప్రదక్షిణలు చేస్తూ ఉంది. చంద్రయాన్ 3ని ఎప్పటికప్పుడు ఇస్రో శాస్త్రవేత్తలు బెంగళూరులోని ఇస్ ట్రాక్ (istract) సెంటర్ నుంచి నియంత్రణ చేస్తున్న సంగతి తెలసిందే. చంద్రయాన్ 3 ఉపగ్రహంలోని ఇంధనాన్ని మండిస్తూ రైజింగ్ ఆపరేషన్ ద్వారా ఆపోజి (భూమి నుంచి దూరాన్ని) పెంచుకుంటూ పోతూ ఉన్నారు. అందులో భాగంగానే ఇప్పటికే ఇస్రో శాస్త్రవేత్తలు రెండుసార్లు ఆర్బిట్ రైజింగ్ ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేశారు.

మంగళవారం సాయంత్రం మూడవ ఆర్బిట్ రైజింగ్ ఆపరేషన్ కూడా విజయ వంతంగా పూర్తి చేశారు. బెంగళూరులోని ఇస్ ట్రాక్ సెంటర్ వద్ద మూడవ ఆర్బిట్ రైసింగ్ ఆపరేషన్ లను మంగళవారం సాయంత్రం విజయవంతంగా పూర్తి చేశారు. భూమికి అతి దూరంగా అంటే దాదాపుగా 52,000 కిలోమీటర్ల దూరం వైపు చంద్రయాన్ 3 ఉపగ్రహాన్ని పంపుతూ చంద్రునికి దగ్గరగా చేర్చడం జరుగుతూ ఉంది. ఇలాంటి రైజింగ్ ఆపరేషన్‌లు ఇస్రో శాస్త్రవేత్తలు ఇంకా మరి కొన్ని దశల్లో చంద్రయాన్ 3 ఉపగ్రహాన్ని చంద్రునికి దగ్గరగా పంపుతారు. ఇలా ప్రొఫల్సన్ మాడ్యూల్ ద్వారా ల్యాండర్‌ను చంద్రుని కక్ష పైకి దింపడంలో ఇస్రో శాస్త్రవేత్తలు నిమగ్నమయ్యారు. కాగా చంద్రయాన్ 3 వ్యోమనౌక దాదాపు 40 రోజులపాటు అంతరిక్షంలో ప్రయాణించి చివరికి ఆగస్టు 23 లూదా 24న చంద్రుడిపై అడుగుమోపనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

GHMC లో రేపటి నుంచి ప్రాపర్టీ సర్వే
GHMC లో రేపటి నుంచి ప్రాపర్టీ సర్వే
అక్రమ కోచింగ్ సెంటర్లపై ఢిల్లీ మున్సిపల్ శాఖ ఉక్కుపాదం
అక్రమ కోచింగ్ సెంటర్లపై ఢిల్లీ మున్సిపల్ శాఖ ఉక్కుపాదం
సిలిండర్ల లోడుతో వెళ్తున్న వాహనం.. ప్రాణం పోతున్నా ??
సిలిండర్ల లోడుతో వెళ్తున్న వాహనం.. ప్రాణం పోతున్నా ??
తన ప్రేమను కాదన్న టీచర్‌కు విద్యార్ధి వేధింపులు !! చివరకు ??
తన ప్రేమను కాదన్న టీచర్‌కు విద్యార్ధి వేధింపులు !! చివరకు ??
రోడ్డుపై దొర్లుకుంటూ వెళ్లే పుర్రెను పోలిన కారు !! వైరల్‌ వీడియో
రోడ్డుపై దొర్లుకుంటూ వెళ్లే పుర్రెను పోలిన కారు !! వైరల్‌ వీడియో
గుండెపోటు రాకుండా ఉండాలంటే రోజూ ఇలా చేయండి !!
గుండెపోటు రాకుండా ఉండాలంటే రోజూ ఇలా చేయండి !!
150కి పైగా రోగాలకు ఒక్కటే ఔషధం.. ఈ ఆకుతో అదిరిపోయే బెనిఫిట్స్‌
150కి పైగా రోగాలకు ఒక్కటే ఔషధం.. ఈ ఆకుతో అదిరిపోయే బెనిఫిట్స్‌
ప్రమాదంలో అమెరికా ప్రజాస్వామ్యం.. అందుకోసమే పోటీ నుంచి వైదొలిగా
ప్రమాదంలో అమెరికా ప్రజాస్వామ్యం.. అందుకోసమే పోటీ నుంచి వైదొలిగా
డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో జరిమానా.. ఎన్ని రూ.వేలు కట్టాలో తెలుసా ?
డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో జరిమానా.. ఎన్ని రూ.వేలు కట్టాలో తెలుసా ?
నేపాల్‌లో విమాన ప్రమాదం.. పైలెట్ ప్రాణాన్ని కాపాడిన ఓ కంటైనర్‌
నేపాల్‌లో విమాన ప్రమాదం.. పైలెట్ ప్రాణాన్ని కాపాడిన ఓ కంటైనర్‌