హత్రాస్ ఘటనపై సీబీఐ దర్యాప్తు ప్రారంభం

హత్రాస్ ఘటనపై సీబీఐ మంగళవారం నుంచి దర్యాప్తు ప్రారంభించింది. ఈ సంస్థ అధికారులు ఈ గ్రామాన్ని సందర్శించారు. నేరం జరిగిన స్పాట్ కు మృతురాలి తల్లిని తీసుకువెళ్లారు. ఈ అధికారుల వెంట ఫోరెన్సిక్ నిపుణుడు, పోలీసులు, మృతురాలి సోదరుడు కూడా ఉన్నారు. హత్రాస్ ఘటనపై దర్యాప్తునకు యూపీ ప్రభుత్వం గత నెల 30 న ‘సిట్’ బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఈ బృందం  పది రోజుల్లోగా తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది.    

హత్రాస్ ఘటనపై సీబీఐ దర్యాప్తు ప్రారంభం
Follow us
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 13, 2020 | 3:43 PM