Bulldozer: మరమ్మతు పనులు చేస్తుండగా ఒక్కసారిగా నీట మునిగిన బుల్డొజర్‌.. వీడియో చూస్తే షాకే

పాత వంతెన ఒకదానిని కూల్చివేసేందుకు వెళ్లిన జేసీబీ యంత్రం ఒక్కసారిగా జారి నీళ్లలోకి పడిపోయింది. దాంతో ఆ బుల్డొజర్‌ నడుపుతున్న డ్రైవర్..

Bulldozer: మరమ్మతు పనులు చేస్తుండగా ఒక్కసారిగా నీట మునిగిన బుల్డొజర్‌.. వీడియో చూస్తే షాకే
Bulldozer
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 26, 2022 | 6:53 PM

Bulldozer: పాత వంతెన ఒకదానిని కూల్చివేసేందుకు వెళ్లిన జేసీబీ యంత్రం ఒక్కసారిగా జారి నీళ్లలోకి పడిపోయింది. దాంతో ఆ బుల్డొజర్‌ నడుపుతున్న డ్రైవర్ తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. బుల్‌డోజర్‌ కాలువలో మునిగిపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. గంగా కాలువపై వంతెన కూలిపోవడంతో బుల్డోజర్ డ్రైవర్ తృటిలో ప్రాణాలు కాపాడుకున్నాడు. జనసత్ ప్రాంతంలోని పాత, శిథిలావస్థలో ఉన్న వంతెనను కూల్చివేస్తుండగా బుల్డోజర్ కాలువలో పడిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలో గంగా కాలువపై ఉన్న వంతెన కూల్చివేస్తుండగా బుల్డొజర్‌ ఉన్నట్టుండి నీటిలోకి కుప్పకూలింది. దాంతో బుల్డోజర్ డ్రైవర్ తృటిలో తన ప్రాణాలను కాపాడుకున్నాడు. జనసత్ ప్రాంతంలోని పాత, శిథిలావస్థలో ఉన్న వంతెనను కూల్చివేస్తుండగా బుల్డోజర్ కాలువలో పడిపోయింది.

ఇవి కూడా చదవండి

ముజఫర్‌నగర్‌లోని ఇరుకైన వంతెన పై బుల్‌డోజర్‌ను ఉంచిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వంతెన మొదటి భాగం కూలిపోయిన తర్వాత, అది ఒక డొమినో ఎఫెక్ట్‌గా మారింది. దీని వలన వంతెన ఇతర భాగాలు కూడా కూలిపోయాయి. వంతెన మొత్తం కూలిపోవడంతో జేసీబీ బుల్‌డోజర్‌ను తీసుకెళ్లింది. నీటిలో కుప్పకూలిన వంతెన 100 ఏళ్ల నాటిదని అధికారులు తెలిపారు. కాలువ వెంబడి పానిపట్-ఖతిమా హైవేను విస్తరించే ప్రాజెక్టులో భాగంగా కూల్చివేత పనులు జరుగుతున్నాయని అధికారులు వెల్లడించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అదిరిపోయిన సోలార్‌ కార్‌.. 50 పైసల ఖర్చుతో కిలోమీటర్‌ ప్రయాణం

మనాలిలో భారీ హిమపాతం.. సోలంగ్నాలో 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్

ఫాలో ఆన్ ప్రమాదంలో భారత్.. ఆశలన్నీ తెలుగబ్బాయ్‌పైనే

ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే

ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!

పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన

మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?

నేడు మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు.. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు

Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..

బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?

వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!

మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!

ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!

రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..

విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..

పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!