రాజస్తాన్ సంక్షోభం, గుజరాత్ కు 6 గురు బీజేపీ ఎమ్మెల్యేల తరలింపు

రాజస్థాన్ అసెంబ్లీ ఈ నెల 14 నుంచి సమావేశం కానుండగా.. రాష్ట్ర బీజేపీ శాఖ తమ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలను గుజరాత్ లోని పోర్ బందర్ కి తరలించింది. వీరు జైపూర్ విమానాశ్రయం నుంచి శనివారం ఓ చార్టర్డ్ విమానంలో గుజరాత్ కి బయల్దేరి వెళ్లారు.

రాజస్తాన్ సంక్షోభం, గుజరాత్ కు 6 గురు బీజేపీ ఎమ్మెల్యేల తరలింపు
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Aug 09, 2020 | 1:25 PM

రాజస్థాన్ అసెంబ్లీ ఈ నెల 14 నుంచి సమావేశం కానుండగా.. రాష్ట్ర బీజేపీ శాఖ తమ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలను గుజరాత్ లోని పోర్ బందర్ కి తరలించింది. వీరు జైపూర్ విమానాశ్రయం నుంచి శనివారం ఓ చార్టర్డ్ విమానంలో గుజరాత్ కి బయల్దేరి వెళ్లారు. యధాప్రకారం వీరు ఆ రాష్ట్రంలోని సోమనాథ్ ఆలయాన్ని ఇతర టూరిస్టు ప్రదేశాలను  సందర్శించవచ్ఛు. కాగా 12 మంది ఎమ్మెల్యేలు ఈ నెల 7 వ తేదీన అహమ్మదాబాద్ వెళ్లారని పార్టీవర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్ పార్టీ మాదిరి తమ పార్టీ కూడా రిసార్టులకు, లగ్జరీ హోటళ్లకు తమ ఎమ్మెల్యేలను తరలించడం ప్రారంభించిందన్న ఆరోపణలను రాజస్థాన్ బీజేపీ చీఫ్ సతీష్ పూనియా ఖండించారు. మా సభ్యులంతా ఐక్యంగా ఉన్నారని, నాయకత్వం పట్ల అసమ్మతి లేదా అవిశ్వాసం అన్న ప్రసక్తే లేదని ఆయన చెప్పారు.

రేపో మాపో బీజేపీ లెజిస్లేచర్ పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం.. దానికి ఎమ్మెల్యేలంతా హాజరవుతారు అని పూనియా తెలిపారు. ఇక సీఎం అశోక్ గెహ్లాట్ వర్గం ఎమ్మెల్యేలంతా ఇంకా జైసల్మీర్ లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో ‘సేద’  దీరుతున్నారు.

'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?