AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొద్దీ రోజుల్లో వీరి జీవితం మొత్తం మారిపోతోంది.. అన్ని శుభాలే

బుధుడు తన స్థానాన్ని మార్చుకోబోతున్నాడు. అప్పుడు రాజయోగం ఏర్పడనుంది. దీని వలన రెండు రాశుల వారికీ ఊహించలేని ప్రయోజనాలను చేకూరనున్నాయి.ఒక్కసారి వీరిది మొదలైతే ఆపడం కూడా చాలా కష్టం. పనిలో ఆటంకాలు వచ్చినా కూడా ముందుకు వెళ్తారు. ఆ లక్కీ రాశులు ఏంటో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Aug 18, 2026 | 8:59 PM

Share
జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే గ్రహాలు , రాశులు  ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటూనే ఉంటాయి. అయితే, కొన్ని సార్లు బాగా కలిసి వస్తుంది, మరికొన్ని సార్లు అస్సలు కలిసి రాదు.  అయితే, ఈ ప్రభావం 12 రాశుల పైన ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

1 / 5
బుధుడు తన స్థానాన్ని మార్చుకోబోతున్నాడు. అప్పుడు రాజయోగం ఏర్పడనుంది. దీని వలన రెండు రాశుల వారికీ  ఊహించలేని  ప్రయోజనాలను చేకూరనున్నాయి.ఒక్కసారి వీరిది మొదలైతే  ఆపడం కూడా చాలా కష్టం. ఆ లక్కీ రాశులు ఏంటో ఇక్కడ చూద్దాం..

2 / 5
మకర రాశి:  మీ సమయం వచ్చినప్పుడు మొత్తం మారుతుంది. అసలు జరగవు అనుకున్నవి కూడా జరిగిపోతాయి. ఆర్థికంగా బల పడతారు. అప్పు తీసుకున్న మీరు ఒకరికి ఇచ్చేలా ఉంటారు. పెట్టుబడులు పెట్టిన వారికి మంచిగా ఉంటుంది. వీరి వైవాహిక జీవితంలో కొత్త మార్పులు వస్తాయి. ఒక్క దెబ్బకు అంతా మారిపోతోంది.

3 / 5
వృషభ రాశి : మరి కొద్దీ రోజుల్లో వీళ్లు చక్రం తిప్పనున్నారు. మొదలు పెట్టిన ప్రతి పనిలో ఆ  దేవుని అనుగ్రహం తప్పక ఉంటుంది. 
మీ నుంచి వెళ్ళిపోయినా  బంధువులు మళ్ళీ వస్తారు. ఇంకా కొత్తగా వ్యాపారాలు కూడా మొదలు పెడతారు. అధిక లాభాలతో మొత్తం మారుతుంది. డబ్బు రావడంతో మొత్తం మారిపోతాయి

వృషభ రాశి : మరి కొద్దీ రోజుల్లో వీళ్లు చక్రం తిప్పనున్నారు. మొదలు పెట్టిన ప్రతి పనిలో ఆ దేవుని అనుగ్రహం తప్పక ఉంటుంది. మీ నుంచి వెళ్ళిపోయినా బంధువులు మళ్ళీ వస్తారు. ఇంకా కొత్తగా వ్యాపారాలు కూడా మొదలు పెడతారు. అధిక లాభాలతో మొత్తం మారుతుంది. డబ్బు రావడంతో మొత్తం మారిపోతాయి

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
ప్రతి చిన్నారికి SpaceX లొ షేరు ఇస్తా.. మస్క్ ప్రకటన

మటన్ ధరలకు ఏమాత్రం తగ్గని నాటు కోడి రేటు.. అయినా కొనుగోళ్లలో జోరు

భారతదేశ ఆరోగ్య చిత్రం మారుతోందా?
భారతదేశ ఆరోగ్య చిత్రం మారుతోందా?
ఇంట్లో ఎర్తింగ్ సరిగ్గా లేకపోతే ఏమవుతుంది? ఏర్పాటు చేసే విధానం..

బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన ద్వారకాతిరుమల..

మహిళల ప్రీమియర్ లీగ్ వేలానికి ముహూర్తం ఫిక్స్.. వేదిక, సమయం ఇదే

ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ వెజ్ మంచూరియా.. రుచి అదిరిపోతుంది!

'నేను పుట్టాను.. అలసిపోయాను..' బేబీ పోజ్ కు నెట్టింట ఫిదా

ఈ చిన్న సెట్టింగ్స్ మారిస్తే కరెంట్ బిల్లు సగానికి తగ్గుతుంది!

ఈ జ్యూస్‌ ఆరోగ్యానికి అమృతమే..! అద్భుతమైన ప్రయోజనాలు తెలిస్తే..