AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలుగు రాష్ట్రాల్లో ఆస్తులు-అవస్థలు.. 22ఏ తెగులు.. ఎవరి పాపం.. ఎవరికి శాపం?

సడన్‌గా నీ భూమి నీది కాదంటే.. నీ ఆస్తిని గిఫ్ట్ డీడ్‌గా మీ సొంతవాళ్లకు రాసిద్దామంటే, కనీసం అమ్ముకోడానికి కూడా అవకాశం లేదంటే.. గుండెలు గుభేల్‌మనవూ? పైప్రాణాలు పైనే పోవూ? తెలుగురాష్ట్రాల్లో 22ఏ పేరుతో ఇదే పెద్ద గండమై కూర్చుంది. పెద్దల నుంచి సంక్రమించిందో, కష్టపడి కొనుక్కున్నదో ఏదైనా సరే స్థిరాస్థి అనేది ఉండీలేనట్టుండే దేవతా వస్త్రంగా మారిపోయింది. ఈ మాయాజాలం ఎక్కడ మొదలైంది.. మన ఆస్తుల మీద ప్రభుత్వాలు ఎందుకు కన్నేసినట్టు? అసలు ఈ తప్పు ఎక్కడ జరిగినట్టు.. దీన్నుంచి జనం ఎప్పటికి బైటపడతారు.. కొలిక్కొచ్చినట్టే వచ్చి చిక్కుముడిగా మారుతున్న 22ఏ భూసమస్య స్టేటస్ రిపోర్ట్ ఏంటో చూద్దాం.

తెలుగు రాష్ట్రాల్లో ఆస్తులు-అవస్థలు.. 22ఏ తెగులు.. ఎవరి పాపం.. ఎవరికి శాపం?
Telangana And Andhra Pradesh 22a Row
Balaraju Goud
|

Updated on: Aug 18, 2026 | 9:45 PM

Share

నచ్చిన ఇంటిని కొనుక్కుని, డౌన్ పేమెంట్ ఇచ్చి అగ్రిమెంట్ రాయించుకుని, రిజిస్ట్రేషన్ కోసం చలానా కూడా కట్టి, స్లాట్ బుక్ చేసుకుని తీరా సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసుకెళితే, దగాపడ్డావ్ పో అని ఆఫీసర్లు వెక్కిరించి వెనక్కు పంపేస్తే..! ఎక్కడో మారుమూల గ్రామంలో కాదు, భాగ్యనగరం నడిబొడ్డు నుండే పేరుమోసిన కాలనీల్లోనే ఇటువంటి చేదు అనుభవాలు కోకొల్లలు. నెలలు గడుస్తున్నా రిజిస్ట్రేషన్ కాక, ఇచ్చిన డబ్బులు తిరిగి వెనక్కీ రాక అనుభవిస్తున్న ఈ మానసిక క్షోభ ఒక్కరిది కాదు, లక్షలమందిది. స్థిరాస్థి అనే మాటకే కొత్త అర్థాన్ని చెబుతున్న 22A భూతాన్ని తరిమికొట్టడానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కంకణం కట్టుకున్నట్టున్నాయి. కానీ, ఇలా కంకణం కట్టుకున్నంత మాత్రాన పనైపోతుందన్న భరోసాలైతే 22A పీడితులకు లేవుగాక లేవు. ఎవరితోనైనా దగా పడితే ప్రభుత్వానికి చెప్పుకుంటాం. కానీ, ప్రభుత్వమే తప్పయిపోయింది సారీ అని లెంపలేసుకుంటే ఎవరికి చెప్పుకోవాలి? తెలిసితెలిసీ జనాన్ని కష్టాల్లో తోసిన ప్రభుత్వ యంత్రాంగమే, దిద్దుబాటు చేస్తాం బేఫికర్ అని భుజం తట్టాల్సిన పరిస్థితి. ల్యాండ్ సీలింగ్ యాక్ట్‌ ఎప్పటికైనా అంతో ఇంతో స్థిరాస్థి కొనుక్కోవాలన్న కలను నిజం చేసుకోడానికి జీవితమంతా కష్టపడి పోగుచేసుకున్న సొత్తు.. పరాధీనమైతే..! ఆల్రెడీ కొనుక్కున్న రెండు గదుల ఇంల్లో అర సెంటు భూమి మనది కాదని తెలిస్తే.. అమ్ముకోడానికీ వీల్లేదని తేలిస్తే..! అదే 22A.. ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు. నువ్వు కొనుక్కోవాలనుకున్న ప్రాపర్టీ 22A.. అంటే ల్యాండ్ సీలింగ్ యాక్ట్‌లో చిక్కుకుపోయిందని,...

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి
హైదరాబాద్‌‌లో చెడ్డీ గ్యాంగ్.. అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించి..
హైదరాబాద్‌‌లో చెడ్డీ గ్యాంగ్.. అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించి..
తాయ్ చి వాకింగ్ అంటే ఏమిటి?ఈ ట్రెండ్ తో నిజంగా ఫిట్‌గా ఉంటారా?
తాయ్ చి వాకింగ్ అంటే ఏమిటి?ఈ ట్రెండ్ తో నిజంగా ఫిట్‌గా ఉంటారా?
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల తేదీలు ఖరారు.. పూర్తి షెడ్యూల్
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల తేదీలు ఖరారు.. పూర్తి షెడ్యూల్
ఒక్క కాయ కోసం ఇంత కష్టం! యాలకుల ధర వెనుక దాగిన షాకింగ్ నిజాలు!
ఒక్క కాయ కోసం ఇంత కష్టం! యాలకుల ధర వెనుక దాగిన షాకింగ్ నిజాలు!
హౌస్‌లో ఆమె విష నాగు.. ఈమె షో ఆఫ్..
హౌస్‌లో ఆమె విష నాగు.. ఈమె షో ఆఫ్..
తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఇదిగో వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఇదిగో వెదర్ రిపోర్ట్
ఇంట్లోనే దొరికే ఈ వస్తువులతో ఈజీగా పాదాల పగుళ్లకు చెక్ పెట్టండి!
ఇంట్లోనే దొరికే ఈ వస్తువులతో ఈజీగా పాదాల పగుళ్లకు చెక్ పెట్టండి!
పరగడుపున లవంగం తింటే ఏమౌతుందో తెలుసా? 7 రోజుల్లో షాక్ అవుతారు!
పరగడుపున లవంగం తింటే ఏమౌతుందో తెలుసా? 7 రోజుల్లో షాక్ అవుతారు!
కోహ్లీ విశ్వరూపం.. ఖాతాలో ఎన్ని రికార్డులు చేరాయో తెలుసా?
కోహ్లీ విశ్వరూపం.. ఖాతాలో ఎన్ని రికార్డులు చేరాయో తెలుసా?
సైన్సా? దైవ రహస్యమా? అద్దంకి వెయ్యి స్తంభాల గుడిలో అద్భుత ఘట్టం
సైన్సా? దైవ రహస్యమా? అద్దంకి వెయ్యి స్తంభాల గుడిలో అద్భుత ఘట్టం