AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GT Mall: పండగపూట విషాదం.. షాపింగ్‌ మాల్‌పై నుంచి పడి యువకుడు మృతి

కర్ణాటక రాజధాని బెంగళూరులో తీవ్ర విషాదం వెలుగుచూసింది.నగరంలోని జీటీమాట్‌లోని మూడో అంతస్తు నుంచి పడి ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. సోమవారం మాల్‌ తెరిచే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాస్పి స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు.ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

GT Mall: పండగపూట విషాదం.. షాపింగ్‌ మాల్‌పై నుంచి పడి యువకుడు మృతి
Gt Mall
Anand T
|

Updated on: Oct 20, 2025 | 4:21 PM

Share

దీపావళి పండుగరోజు కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో తీవ్ర విషాదం వెలుగు చూసింది.నగరంలోని జీటీమాట్‌లోని మూడో అంతస్తు నుంచి పడి ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు.ఘటనపై కేసు నమోదు చేసి ఇది ఆత్మహత్యా లేక ప్రమాదవశాత్తు పడిందా అని తెలుసుకోవడానికి సీసీటీవీ కెమెరాలను తనిఖీ చేస్తున్నారు.అయితే ఇప్పటి వరకు మృతుడి వివరాలను మాత్రం పోలీసులు నిర్ధారించలేదు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.బెంగళూరులోని మాగడి రోడ్డులో ఉన్న జిటి మాల్‌ను ఉదయం సిబ్బంది ఓపెన్‌ చేసేందుకు వచ్చినప్పుడు ఈ ప్రమాదాన్ని గుర్తించనట్టు తెలిపారు.అది చూసి భయాందోళనకు గురైన సిబ్బంది వెంటనే కేపీ అగ్రహార పోలీస్ స్టేషన్‌ను సమాచారం అందించినట్టు తెలిపారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని సీజ్ చేశారు. మాల్‌ను కూడా క్లోజ్ చేశారు. ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ బ్యాంకులో రూ.2 లక్షలు డిపాజిట్‌ చేస్తే మీకు ఎంత వడ్డీ వస్తుంది?
ఈ బ్యాంకులో రూ.2 లక్షలు డిపాజిట్‌ చేస్తే మీకు ఎంత వడ్డీ వస్తుంది?
చరిత్ర సృష్టించేందుకు రోహిత్ శర్మ రెడీ.. జస్ట్ 38 చాలు భయ్యో
చరిత్ర సృష్టించేందుకు రోహిత్ శర్మ రెడీ.. జస్ట్ 38 చాలు భయ్యో
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన షూ.. దీని ధర తెలిస్తే కంగు తినాల్సిందే!
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన షూ.. దీని ధర తెలిస్తే కంగు తినాల్సిందే!
చైనా కబ్జాలో ఉన్న షక్స్‌గామ్‌ భూభాగం భారత్‌దే: ఆర్మీ చీఫ్‌
చైనా కబ్జాలో ఉన్న షక్స్‌గామ్‌ భూభాగం భారత్‌దే: ఆర్మీ చీఫ్‌
వీరికి ఆ బాధలు ఉండవ్..శని దేవుడే ఈ రాశులకు కొండంత అండ!
వీరికి ఆ బాధలు ఉండవ్..శని దేవుడే ఈ రాశులకు కొండంత అండ!
మీ ఫోన్‌లో తరచు నోటిఫికేషన్‌లతో చిరాకు పడుతున్నారా? ఈ ఫీచర్‌తో..
మీ ఫోన్‌లో తరచు నోటిఫికేషన్‌లతో చిరాకు పడుతున్నారా? ఈ ఫీచర్‌తో..
బాబోయ్‌..గులాబీ రంగులోకి మారిపోయిన ఆకాశం..! అసలు ఏంటో తెలిస్తే..
బాబోయ్‌..గులాబీ రంగులోకి మారిపోయిన ఆకాశం..! అసలు ఏంటో తెలిస్తే..
'మన శంకర్వరప్రసాద్ గారు' సినిమాలో చిరు కొడుకుగా నటించింది ఎవరంటే?
'మన శంకర్వరప్రసాద్ గారు' సినిమాలో చిరు కొడుకుగా నటించింది ఎవరంటే?
రూ.1000తో లక్షాధికారి కావడం ఎలా.. చాట్‌జీపీటీ చెప్పింది తెలిస్తే
రూ.1000తో లక్షాధికారి కావడం ఎలా.. చాట్‌జీపీటీ చెప్పింది తెలిస్తే
మీ ఇంటిపైనే సోలార్‌.. రూ.78 వేలు సబ్సిడీ.. జీరో విద్యుత్‌ బిల్లు
మీ ఇంటిపైనే సోలార్‌.. రూ.78 వేలు సబ్సిడీ.. జీరో విద్యుత్‌ బిల్లు