Sonali Phogat: విషాదం.. గుండెపోటుతో బిగ్‏బాస్ కంటెస్టెంట్ మృతి..

ఆమె 2019 అసెంబ్లీ ఎన్నికల్లో హర్యానా నుంచి అడంపూర్ నియోజకవర్గం నుంచి బిజేపి టికెట్ పై ఇటీవల కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి మారిన కుల్దీప్ బిష్ణోయ్ పై పోటీ చేసింది.

Sonali Phogat: విషాదం.. గుండెపోటుతో బిగ్‏బాస్ కంటెస్టెంట్ మృతి..
Sonali Pogat
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 23, 2022 | 11:44 AM

చిత్రపరిశ్రమలో మరో విషాదం నెలకొంది. బిగ్‏బాస్ సీజన్ 14 కంటెస్టెంట్, నటి, భారతీయ జనతా పార్టీ నాయకురాు సోనాలి ఫోగట్ మృతి చెందారు. సోమవారం రాత్రి గోవాలోని ఆమె గుండెపోటుతో మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఇటీవల కొందరు సిబ్బందితో కలిసి 43 ఏళ్ల సోనాలి గోవా వెళ్లింది. సోనాలి మృతి పట్ల రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. హర్యానాలోని ఫతేహాబాద్‏లోని భూథాన్ గ్రామంలో మధ్య తరగతి కుటుంబంలో సోనాలి జన్మించారు. ఆమె 2019 అసెంబ్లీ ఎన్నికల్లో హర్యానా నుంచి అడంపూర్ నియోజకవర్గం నుంచి బిజేపి టికెట్ పై ఇటీవల కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి మారిన కుల్దీప్ బిష్ణోయ్ పై పోటీ చేసింది.

సోనాలి ఫోగట్ బిగ్ బాస్ 14 కంటెస్టెంట్‌గా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. అంతేకాదు.. ఆమెకు టిక్‌టాక్‌లో భారీగా ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె చనిపోవడానికి కొన్ని గంటల ముందు తన అధికారిక ఇన్ స్టా ఖాతాలో ఓ వీడియో షేర్ చేసుకున్నారు. మొహమ్మద్ రఫీ పాట అయిన రుఖ్ సే జరా నికాబ్ తో హతా దే మేరే హజూర్ సాంగ్ పోస్ట్ చేశారు.

ఇవి కూడా చదవండి

పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
చెన్నై వద్దంది.. ఢిల్లీ రమ్మంది.. కట్ చేస్తే..
చెన్నై వద్దంది.. ఢిల్లీ రమ్మంది.. కట్ చేస్తే..
అందమైన యువతి తలపై అద్భుతమై క్రిస్మస్‌ ట్రీ..!అదిరే మేకోవర్ చూస్తే
అందమైన యువతి తలపై అద్భుతమై క్రిస్మస్‌ ట్రీ..!అదిరే మేకోవర్ చూస్తే