AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kalyani Priyadarshan : గ్లామర్ డోస్ పెంచేసిన కళ్యాణి ప్రియదర్శన్.. కుర్రాళ్లు ఫ్లాట్

 కళ్యాణి ప్రియదర్శన్. ఈ ముద్దుగుమ్మ అక్కినేని అఖిల్ హీరోగా నటించిన హలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఈ సినిమా నిరాశపరిచింది కానీ.. కళ్యాణి తన నటనతో, అందంతో ఆకట్టుకుంది. హలో సినిమా తర్వాత సాయి ధరమ్ తేజ్ చిత్రలహరి సినిమాతో ఆకట్టుకుంది. 

Rajeev Rayala
|

Updated on: Feb 21, 2026 | 9:54 PM

Share
 కళ్యాణి ప్రియదర్శన్. ఈ ముద్దుగుమ్మ అక్కినేని అఖిల్ హీరోగా నటించిన హలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఈ సినిమా నిరాశపరిచింది కానీ.. కళ్యాణి తన నటనతో, అందంతో ఆకట్టుకుంది.

1 / 5
హలో సినిమా తర్వాత సాయి ధరమ్ తేజ్ చిత్రలహరి సినిమాతో ఆకట్టుకుంది. చిత్రలహరి సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆతర్వాత శర్వానంద్ తో రణరంగం అనే సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా కూడా ప్రేక్షకులను నిరాశపరిచింది.

2 / 5
ప్రస్తుతం ఈ చిన్నది మలయాళంలో సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటుంది. తెలుగులో మంచి అవకాశం వస్తే చేయడానికి రెడీగా ఉంది. ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీ షేర్ చేసే ఫోటోలు అభిమానులను, నెటిజన్స్ ను ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

3 / 5
సినీరంగంలోకి ఈ బ్యూటీ ఎంట్రీ ఇచ్చి 9 సంవత్సరాలు అవుతుంది. అయినప్పటికీ ఈ బ్యూటీకి అంతగా అవకాశాలు రాలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వరుస పోస్టులతో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఇటీవలే మలయాళంలో కొత్త లోక అనే సినిమా చేసింది.

4 / 5
కొత్త లోక సినిమా మంచి విజయం సాధించడంతో కళ్యాణి పేరు మరోసారి మారుమ్రోగింది. ఇదిలా ఇప్పుడు కళ్యాణి గ్లామర్ డోస్ పెంచేసింది. సోషల్ మీడియాలో తన క్రేజీ ఫొటోలతో కవ్విస్తుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు కుర్రాళ్ళ మతిపోగొడుతున్నాయి.

5 / 5
Follow Us
కూలర్, ఏసీ వేస్ట్‌.. వేడిని తరిమికొట్టే దేశీ జుగాడ్ !చూస్తే ఫిదా

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! 9195 సీఆర్పీఎఫ్ ఉద్యోగాలు.. ఇలా అప్లై

ఈ పండు రోజుకొక్కటి తింటే.. డాక్టర్లు కూడా దిగదుడుపే!

పుణ్యమా, పాపమా? గరుడ పురాణం ప్రకారం పాడె మోసేటప్పుడు ఏం..

ఆ మూవీ విషయంలో ఇప్పటికీ బాధగానే ఉంది.. హీరోయిన్ మీనా..

కమ్మనైనా రొయ్యల కూర.. ఈ స్టైల్లో చేస్తే ఎవ్వరైనా ఇష్టపడతారు..

దైవానుగ్రహం పొందాలంటే పూజలో ఈ 9 తప్పులను అస్సలు చేయకండి!

అదృష్టమా? దురదృష్టమా.. మే నెలలో ఏ రాశుల వారి జాతకం ఎలా ఉన్నదంటే?

కేవలం రూ.2000తో మీ పాత ఇంటిని స్మార్ట్ హోమ్‌గా మార్చేయండి..

ప్రపంచంలోని 100 వేడి నగరాల్లో 95 మనవే.. భయపెడుతున్న గణాంకాలు!