AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గజకేసరి రాజయోగం.. వీరి కలలు నెరవేరడం ఖాయం!

అన్ని రాజయోగాల కెళ్లా గజకేసరి రాజయోగం చాలా ప్రత్యేకం అని చెప్పవచ్చును. గ్రహాల సంచారంలో మార్పుల వలన గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. ఇది 12 రాశులపై దాని ప్రభావం చూపుతుంది. అయితే అతి త్వరలో గజకేసరి రాజయోగం ఏర్పడనుంది. ఇది కొన్ని రాశుల కలలను నేర వేర్చుతుంది అంటున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణుల. ఇంతకీ ఆ రాశుల వారు ఎవరు అంటే?

Samatha J
|

Updated on: Feb 21, 2026 | 9:48 PM

Share
కొన్ని రాశుల వారికి గ్రహాలు లక్కు తీసుకొస్తాయి. అయితే స్వచ్ఛతకు శాంతికి కారకుడైన చంద్రుడు ఫిబ్రవి26న మిథున రాశిలోకి సంచారం చేయున్నాడు. అంతే కాకుండా ఆ సమయంలోనే గురు గ్రహంతో సంయోగం చెందుతాడు.  ఇప్పటికే గురు గ్రహం మితు రాశిలో సంచారం చేస్తున్నాడు. అయితే ఈ రెండు గ్రహాల కలయిక వలన  గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది.

1 / 5
ఈ గజకేసరి రాజయోగం వలన 12రాశుల్లో మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఊహకందని ప్రయోజనాలు చేకూరుతాయి. ముఖ్యంగా కొంత మంది చాలా రోజుల నుంచి కంటున్న కలలు నిజం చేసుకునే ఛాన్స్ ఉన్నదంట. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

2 / 5
వృషభ రాశి : వృషభ రాశి వారికి గజకేసరి రాజయోగంతో అదృష్టం కలిసి వస్తుంది. ఈ రాశివారు కెరీర్ పరంగా అద్భుతమైన ప్రయోనాలు పొందుతారు. అంతే కాకుండా ఆదాయం పెరుగుతుంది. పనుల్లో ఆటంకాలు తొలిగిపోతాయి. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతుల సంపాదించుకుంటారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.

3 / 5
మిథున రాశి : మిథున రాశి వారి కలలు నెరవేరడానికి ఇది మంచి సమయం అని చెప్పాలి. ఈ సమయంలో వీరు చాలా ఆనందంగా ఉంటారు. అనుకోని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇవి మీకు చాలా ఆనందాన్ని ఇస్తాయి. ముఖ్యంగా ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. అద్భుతమైన ప్రయోజనాలు అందుకుంటారు.

4 / 5
తుల రాశి : తుల రాశి వారికి గజకేసరి రాజయోగం అద్భుతంగా కలిసి వస్తుంది. దీంతో వీరి అదృష్టం రెట్టింపు అవుతుంది. అనుకున్న పనులు అన్నీ సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థికంగా ఆరోగ్యపరంగా, వృత్తి పరంగా అన్ని విధాలుగా అద్భుతమైన ప్రయోజనాలు అందుకోనున్నారు. చాలా రోజుల నుంచి తీరని కోరిక ఈ రాశి వారికి ఈ సమయంలో తీరుతుంది.

5 / 5
Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!

ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే

సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!

గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..

ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు

మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?

రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే

మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో

శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు

బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత