Tamil nadu: ఇత్తడి బిందెలో ఇరుక్కున్న బాలుడు..! పాపం బుడ్డొడు.. తల మాత్రమే పైకి, 

ఇటీవల కాలంలో చిన్నారులు బిందేలో తలదూర్చి తల్లిదండ్రులను పరుగులు పెట్టించిన ఘటనలు చూస్తున్నాం. తాజాగా ఇప్పుడు ఇత్తడి బిందేలో తలవరకు ఇరుక్కుపోయాడు ఓ మూడేళ్ల బాలుడు..

Tamil nadu: ఇత్తడి బిందెలో ఇరుక్కున్న బాలుడు..! పాపం బుడ్డొడు.. తల మాత్రమే పైకి, 
Boy Stuck
Follow us

|

Updated on: Jun 04, 2022 | 1:54 PM

ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేందుకు  బిందెలో తల ఇరుక్కుపోయిన సీన్లను సినిమాల్లో చూపిస్తుంటారు.. సినిమాలో కామెడి కోసం అలాంటి సీన్లు పండినా,  రియల్ లైఫ్ లో మాత్రం అలాంటి సీన్ ఎదురైతే అంతా టెన్షన్ పడిపోవాల్సిందే.. ఇటీవల కాలంలో చిన్నారులు బిందేలో తలదూర్చి తల్లిదండ్రులను పరుగులు పెట్టించిన ఘటనలు చూస్తున్నాం. తాజాగా ఇప్పుడు తమిళనాడులోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. మూడేళ్ల బాలుడు ఇత్తడి బిందేలో తలదూర్చటంతో తల్లిదండ్రులు, స్థానికులు ముప్పుతిప్పలు పడాల్సి వచ్చింది.

తమిళనాడులోని విల్లుపురంలో మూడేళ్ల బాలుడు ఇత్తడి బిందెలో ఇరుక్కుపోయాడు. తల్లిదండ్రులు ఇంట్లోని వారంతా ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండగా, బాలుడు బయట ఖాళీ బిందెతో ఆడుకుంటున్నాడు. అంతలోనే పొరపాటున అందులో ఇరుక్కున్నాడు. తల భాగం మాత్రమే పైకి ఉండి, మొత్తం శరీరం బిందెలో ఇరుక్కుపోయింది. బాలుడి తల్లిదండ్రులు అతడిని బయటకు తీసేందుకు ఎంత ప్రయత్నించినా బాలుడిని బయటకు తీయలేకపోయారు. దాంతో బాలుడిని తిరునెన్నై నల్లూర్ అగ్నిమాపక శాఖ కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడ సిబ్బంది..గంటసేపు కష్టపడి కటర్లను ఉపయోగించి బిందెను కత్తిరించారు. అనంతరం బాలుడిని క్షేమంగా బయటకు తీశారు. ఆ తర్వాత అతనికి ప్రాథమిక చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..

Latest Articles
ఢిల్లీ పోలీసుల కేసుపై హైదరాబాద్ సీపీ రియాక్షన్ ఇదే 

ఏపీలో పొలిటికల్‌ బీపీ పెరుగుతోందా? మోదీ సభలపై వైసీపీ రియాక్షన్‌?

అక్షయ తృతీయ రోజు పొరపాటున కూడా ఈ వస్తువుల్ని అస్సలు కొనకండి..

వాటే న్యూస్... ఏపీలోని ఈ జిల్లాలకు వర్ష సూచన..

నేటి మ్యాచ్‌లో హైదరాబాద్ ఓటమిని కోరుకుంటోన్న ఆ ఆరు జట్లు

మీ ఐ పవర్ ఏ రేంజిదంటే? ఈ ఫోటోలో చిరుతను గుర్తిస్తే మీరే తోపులెహె!

నిద్రలో స్టేషన్‌ మాస్టర్‌.. రైలు సిగ్నల్‌ కోసం అరగంట పాటు..

మీ సొంతురిలో వ్యాపారం చేయాలని ఉందా.? ఈ ఐడియాలతో భారీ లాభాలు

అందుకే దూరమయ్యాం. ప్రవీణ్‌తో బ్రేకప్‌కు అసలు కారణం చెప్పేసిన ఫైమా

ఈ అమాయకురాలే.. ఇప్పుడు బోల్డ్ బ్యూటీనా.. ఇంతలా మారిపోయిందేంటీ..

శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే

రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!

అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.

ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు

విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!

మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..

తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!

గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..

రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!

16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..