AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముంచుకొస్తున్న మూడో కోవిద్ వేవ్ ముప్పు……ఇప్పటినుంచే ప్రిపేర్ అవుతున్నామంటున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్

థర్డ్ కోవిద్ వేవ్ ముప్పు ముంచుకొస్తోందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. సెకండ్ వేవ్ పీక్ దశలో ఉన్నప్పుడు రోజుకు 28 వేల కోవిద్ కేసులు చూశామని, కానీ మూడో దశలో ఇంతకన్నా ఎక్కువగానే..

ముంచుకొస్తున్న మూడో కోవిద్ వేవ్ ముప్పు......ఇప్పటినుంచే ప్రిపేర్ అవుతున్నామంటున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్
Delhi CM Arvind Kejriwal
Umakanth Rao
| Edited By: Anil kumar poka|

Updated on: Jun 05, 2021 | 8:10 PM

Share

థర్డ్ కోవిద్ వేవ్ ముప్పు ముంచుకొస్తోందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. సెకండ్ వేవ్ పీక్ దశలో ఉన్నప్పుడు రోజుకు 28 వేల కోవిద్ కేసులు చూశామని, కానీ మూడో దశలో ఇంతకన్నా ఎక్కువగానే..అంటే రోజుకు 37 వేల కేసులు నమోదైనా ఆశ్చర్యం లేదని ఆయన అన్నారు. ఈ కారణంగా ఇప్పటి నుంచే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆయన శనివారం మీడియాకు తెలిపారు. అప్పుడే పీడియాట్రిక్ టాస్క్ ఫోర్స్ ను, రెండు జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ లను ఏర్పాటు చేస్తున్నామని, అతి ముఖ్యమైన మందులను బఫర్ స్టాక్ గా నిల్వ చేస్తున్నామని ఆయన చెప్పారు. 420 టన్నుల ఆక్సిజన్ స్టోరేజీ కెపాసిటీని సమకూర్చుకుంటున్నాం.. రానున్న కొన్ని వారాల్లో 25 ఆక్సిజన్ ట్యాంకర్లను కొనుగోలు చేయనున్నాం..64 ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తాం అని ఆయన వివరించారు. థర్డ్ వేవ్ లో ప్రాణవాయువు కొరత రాకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామన్నారు. ముఖ్యంగా పిల్లలను కాపాడుకునేందుకు ప్రత్యేకంగా పీడియాట్రిక్ టాస్క్ ఫోర్స్ ను నియమిస్తున్నామని, ఆ బృందం చేసే సిఫారసుల ఆధారంగా బాలలకు ప్రత్యేక వైద్య సౌకర్యాలు, ఐసీయూ, బెడ్స్ వంటి ఇతర సదుపాయాలు ఉంటాయని కేజ్రీవాల్ వెల్లడించారు. 150 టన్నుల ఆక్సిజన్ ఉత్పాదక ప్లాంట్ ను ఏర్పాటు చేయాలనీ ఇంద్రప్రస్థ గ్యాస్ సంస్థను కోరినట్టు చెప్పారు.

ఇదే సమయంలో మూడో వేవ్ ప్రభావాన్ని అదుపు చేయగల చర్యలకు సంబంధించి కార్యాచరణను రూపొందించేందుకు 13 మంది సభ్యులతోను, ఇదిగాక మరో 8 మంది సభ్యులతోను నిపుణుల కమిటీలను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

మరిన్ని ఇక్కడ చూడండి: హాట్ డాన్సుతో కాకరేపిన యాంకర్ విష్ణుప్రియ..బుల్లితెర బ్యూటీ ల మధ్య వార్ ..:Anchor Vishnu priya hot Video.

ఆర్జీవీ తో ఆరియనా వెరీ హాట్ గురూ..!ఎక్కడ చూడని ఇంత అందం.యూ ఆర్ వెస్టింగ్ యువర్ బ్యూటీ అంటున్న డైరెక్టర్ :RGV and Ariyana viral video.

వర్క్ ఫ్రొమ్ హోమ్ చేస్తాం..! లేదా వి క్విట్ అంటున్న ఉద్యోగులు..వర్క్ ఫ్రొమ్ హోమ్ కె ప్రాధాన్యత ఇస్తున్న ఉద్యోగులు..:Work From Home.

మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
అందంలో తల్లిని మించిపోయిందిగా..
అందంలో తల్లిని మించిపోయిందిగా..