AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Summer: ఎండలు బాబోయ్..ఎండలు.. ఆ వేడుకకు వచ్చిన 11 మంది

దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం సమయంలో ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు ప్రజలు జంకుతున్నారు. అయితే ఆదివారం రోజున మహారాష్ట్రలో జరిగిన ఓ వేడుకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

Summer: ఎండలు బాబోయ్..ఎండలు.. ఆ వేడుకకు వచ్చిన 11 మంది
Heat
Aravind B
|

Updated on: Apr 17, 2023 | 6:54 AM

Share

దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం సమయంలో ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు ప్రజలు జంకుతున్నారు. అయితే ఆదివారం రోజున మహారాష్ట్రలో జరిగిన ఓ వేడుకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. నావీ ముంబయిలోని మహారాష్ట్ర భూషన్ అవార్డు వేడుక నిర్వహించారు. ఈ వేడుకకు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో వచ్చారు. ఆరోజు ఎండ 38 డిగ్రీల సెల్సియస్ ఉంది. ఆ ఎండకు తట్టుకోలేక 11 మంది వడదెబ్బతో మృతి చెందడం కలకరం రేపింది. అలాగే మరో 50 మంది ఆసుపత్రిలో చేరారు.

ఈ ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతలు కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందిస్తామని ప్రకటించారు. అలాగే ఈ ఘటనపై ఉప మఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ కూడా స్పందించారు. ఈ వేడుకకు వచ్చిన వారిలో ఎండ తీవ్రత వల్ల అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నవారి చికిత్సకు ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు. ఇదిలా ఉండగా దేశంలోని పలు ప్రాంతాల్లో మరో 4,5 రోజుల్లో 3 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ ఎండ పెరుగుతుందని కేంద్ర వాతావరణ శాఖ ప్రకటించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
చుక్క నూనె లేకుండా .. ఏడాది పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి
చుక్క నూనె లేకుండా .. ఏడాది పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి
10 ఏళ్ల కలకు ఆ ఒక్కటే అడ్డు.. మరో చరిత్రకు సిద్ధమైన లేడీ రోహిత్..
10 ఏళ్ల కలకు ఆ ఒక్కటే అడ్డు.. మరో చరిత్రకు సిద్ధమైన లేడీ రోహిత్..
దేశంలోనే నెం.1.. విద్యుత్ వినియోగంలో తెలంగాణ సరికొత్త రికార్డ్..
దేశంలోనే నెం.1.. విద్యుత్ వినియోగంలో తెలంగాణ సరికొత్త రికార్డ్..
స్టవ్ లేకుండా ఎంతో రుచిగా చిటికెలో చేసుకునే పొలం పచ్చడి
స్టవ్ లేకుండా ఎంతో రుచిగా చిటికెలో చేసుకునే పొలం పచ్చడి
ఫిఫాలో ఈ వింత ఆచారాలు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..?
ఫిఫాలో ఈ వింత ఆచారాలు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..?
ఇంత ఓపిక ఎలా ఉందిరా నాయనా.. ఒకే కుటుంబంలో 200 మంది..
ఇంత ఓపిక ఎలా ఉందిరా నాయనా.. ఒకే కుటుంబంలో 200 మంది..
అటుకుల బియ్యం పాయసం.. అమృతమే తింటున్నంత కమ్మగా..
అటుకుల బియ్యం పాయసం.. అమృతమే తింటున్నంత కమ్మగా..
ఫిఫా ప్రపంచకప్ ట్రోఫీ అసలు ధర తెలిస్తే మూర్ఛపోవాల్సిందే..?
ఫిఫా ప్రపంచకప్ ట్రోఫీ అసలు ధర తెలిస్తే మూర్ఛపోవాల్సిందే..?
అత్యంత చౌకైన EV కారుపై రూ.80 వేలు తగ్గింపు.. 230 కి.మీ రేంజ్‌..!
అత్యంత చౌకైన EV కారుపై రూ.80 వేలు తగ్గింపు.. 230 కి.మీ రేంజ్‌..!
మహిళలకు మంచి రోజులు.. భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు..!
మహిళలకు మంచి రోజులు.. భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు..!