AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shocking News: బీహార్‌లో తీవ్ర విషాదం.. ఒకే రోజు పిడుగులు పడి 11 మంది దుర్మరణం

Bihar News: బీహార్‌లో పిడుగులు తీవ్ర విషాదాన్ని నింపాయి. సోమవారం ఒక్క రోజే మూడు జిల్లాల్లో పిడుగులు పడి 11 మంది దుర్మరణం చెందారు. పూర్నియా జిల్లాలో నలుగురు, సుపాల్‌లో ముగ్గురు, అరారియాలో నలుగురు పిడుగుపాటుకు బలయ్యారు.

Shocking News: బీహార్‌లో తీవ్ర విషాదం.. ఒకే రోజు పిడుగులు పడి 11 మంది దుర్మరణం
Thunderstorm
Janardhan Veluru
|

Updated on: Sep 20, 2022 | 3:13 PM

Share

Bihar News: బీహార్‌లో పిడుగులు తీవ్ర విషాదాన్ని నింపాయి. సోమవారం ఒక్క రోజే మూడు జిల్లాల్లో పిడుగులు పడి 11 మంది దుర్మరణం చెందారు. పూర్నియా జిల్లాలో నలుగురు, సుపాల్‌లో ముగ్గురు, అరారియాలో నలుగురు పిడుగుపాటుకు బలయ్యారు. పిడుగుపాటుకు మృతి చెందిన బాధిత కుటుంబాలకు బిహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు తలా రూ.4లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ సాయాన్ని వారి కుటుంబాలకు తక్షణమే అందజేయనున్నట్లు తెలిపారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారులు జారీ చేసే మార్గదర్శకాలను పాటించాలని కోరారు. పిడుగులు పడకుండా ఉండేందుకు డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌ జారీ చేసిన సలహాలను ప్రజలు కచ్చితంగా పాటించాలని సలహా ఇచ్చారు. పిడుగులు పడే అవకాశమున్న ప్రాంతాల్లోని ప్రజలు.. తమ ఇళ్ల నుంచి బయటకు రావద్దని సీఎం నితీశ్ కుమార్ సూచించారు.

మంగళవారంనాడు కూడా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశముందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. దీంతో ప్రజలు బిక్కుబిక్కుమని గడుపుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తలు చదవండి..

ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..