5

Petrol Diesel Price: వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. తెలుగు రాష్ట్రాల్లోనూ పెరగని ధరలు.. మీ నగరంలో ఎలా ఉన్నాయో చెక్ చేసుకోండి..

గత కొన్ని నెలలుగా చమురు ధరలు స్థిరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.. ఇండియన్ ఆయిల్ (IOCL) పెట్రోల్, డీజిల్ కొత్త రేట్లను శుక్రవారం తాజాగా..

Petrol Diesel Price: వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. తెలుగు రాష్ట్రాల్లోనూ పెరగని ధరలు.. మీ నగరంలో ఎలా ఉన్నాయో చెక్ చేసుకోండి..
Follow us

|

Updated on: Jan 07, 2022 | 8:33 AM

Petrol-Diesel Rates Today: వాహనదారులకు గుడ్‌న్యూస్‌ అనే చెప్పాలి.. ఎందుకంటే గత రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో కూడా చమురు ధరల్లో పెద్దగా మార్పులు లేకుండానే కొనసాగుతున్నాయి. గత కొన్ని నెలలుగా చమురు ధరలు స్థిరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.. ఇండియన్ ఆయిల్ (IOCL) పెట్రోల్, డీజిల్ కొత్త రేట్లను శుక్రవారం తాజాగా విడుదల చేసింది. దేశంలోని మెట్రో నగరాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. ఇక గురువారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని చాలా చోట్ల ధరల్లో కొద్దిగా తగ్గినట్లుగా కనిపించాయి.

తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.20గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.94.62గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.38గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.94.78గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 108.29గా ఉండగా.. డీజిల్ ధర రూ.94.69గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.31గా ఉండగా.. డీజిల్ ధర రూ.94.73గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.20 ఉండగా.. డీజిల్ ధర రూ.94.62గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.69పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.94.14గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.110.08కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.19లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.109.09 ఉండగా.. డీజిల్ ధర రూ. 95.22గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.46లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.95.57గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 110.13గా ఉండగా.. డీజిల్ ధర రూ.96.23గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ.110.13లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.96.36లకు లభిస్తోంది.

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ.95.41 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 86.67 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.98కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.94.14 ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.104.67 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 89.79 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 101.50 ఉండగా.. డీజిల్ ధర రూ.91.52గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.100.58 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.85.01గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 95.28 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.86.80గా ఉంది.

ఇవి కూడా చదవండి: Dharmavaram Politics: హాట్‌ హాట్‌గా అనంతపురం రాజకీయాలు.. ధర్మవరంపై కన్నేసిన ఆ ముగ్గురు..

Khalistan Terror Group Warns: ఇందిరా గాంధీకి పట్టిన గతే నీకు పడుతుంది.. ప్రధాని మోడీకి ఖలిస్తాన్ టెర్రర్ గ్రూప్ వార్నింగ్..

Gold Price: బంగారం కొనేవారికి గుడ్‌ న్యూస్‌.. భారీగా తగ్గిన ధరలు
Gold Price: బంగారం కొనేవారికి గుడ్‌ న్యూస్‌.. భారీగా తగ్గిన ధరలు
ప్రపంచ కప్ చరిత్రలో బ్రేక్ చేయలేని 5 రికార్డులు.. అవేంటో తెలుసా?
ప్రపంచ కప్ చరిత్రలో బ్రేక్ చేయలేని 5 రికార్డులు.. అవేంటో తెలుసా?
ఆరో రోజు మెడల్ ఈవెంట్స్ ఇవే.. భారత ఆటగాళ్ల షెడ్యూల్ ఎలా ఉందంటే?
ఆరో రోజు మెడల్ ఈవెంట్స్ ఇవే.. భారత ఆటగాళ్ల షెడ్యూల్ ఎలా ఉందంటే?
నేటినుంచే వార్మప్ మ్యాచ్‌లు.. లైవ్ స్ట్రీమింగ్‌, వేదికల వివరాలు..
నేటినుంచే వార్మప్ మ్యాచ్‌లు.. లైవ్ స్ట్రీమింగ్‌, వేదికల వివరాలు..
లైంగిక వేధింపుల కేసులో క్లీన్ చిట్.. 11 నెలల తర్వాత స్వదేశానికి..
లైంగిక వేధింపుల కేసులో క్లీన్ చిట్.. 11 నెలల తర్వాత స్వదేశానికి..
World Cup: జరగబోయేది వరల్డ్ కప్ కాదు.. వరల్డ్ టెర్రరిస్ట్ కప్..
World Cup: జరగబోయేది వరల్డ్ కప్ కాదు.. వరల్డ్ టెర్రరిస్ట్ కప్..
ప్రపంచకప్‌లో అతిపెద్ద వివాదాలు ఇవే.. లిస్టులో భారత ఆటగాళ్లు కూడా
ప్రపంచకప్‌లో అతిపెద్ద వివాదాలు ఇవే.. లిస్టులో భారత ఆటగాళ్లు కూడా
రాశిఫలాలు: 12 రాశుల వారికి సెప్టెంబర్ 29 దినఫలాలు ఇలా..
రాశిఫలాలు: 12 రాశుల వారికి సెప్టెంబర్ 29 దినఫలాలు ఇలా..
World Cup: మారిన తుది జాబితా.. 10 జట్ల స్వ్కాడ్స్ ఎలా ఉన్నాయంటే?
World Cup: మారిన తుది జాబితా.. 10 జట్ల స్వ్కాడ్స్ ఎలా ఉన్నాయంటే?
ఆస్ట్రేలియా ఫైనల్ స్వ్కాడ్‌లో కీలక మార్పు.. తుఫాన్ ప్లేయర్ ఎంట్రీ
ఆస్ట్రేలియా ఫైనల్ స్వ్కాడ్‌లో కీలక మార్పు.. తుఫాన్ ప్లేయర్ ఎంట్రీ