AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watermelon Peel: పనికిరావని పుచ్చతొక్కలను మీరూ బయటపడేస్తున్నారా? ఇలా వాడితే బోలెడంత డబ్బు ఆదా చేయొచ్చు..

వేసవిలో పుచ్చకాయ తినడం ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుందనే సంగతి అందరికీ తెలిసిందే. పుచ్చకాయ మాత్రమే కాదు.. దాని గింజలు, దాని తొక్క కూడా ఆరోగ్యానికి మరింత ప్రయోజనకరంగా ఉంటాయి. ఇందులో హాని కంటే ఎక్కువ మేలు చేసే కారకాలు అధికంగా ఉంటాయట..

Srilakshmi C
|

Updated on: May 09, 2025 | 2:22 PM

Share
వేసవిలో పుచ్చకాయ తినడం ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుందనే సంగతి అందరికీ తెలిసిందే. పుచ్చకాయ మాత్రమే కాదు.. దాని గింజలు, దాని తొక్క కూడా ఆరోగ్యానికి మరింత ప్రయోజనకరంగా ఉంటాయి. ఇందులో హాని కంటే ఎక్కువ మేలు చేసే కారకాలు అధికంగా ఉంటాయి.

1 / 5
పుచ్చకాయ తినంగా మిగిలిన తొక్క మీరూ వృధాగా పారవేస్తున్నారా? ఇకపై అలా చేయకండి. ఎందుకంటే.. దీన్ని అందానికి మెరుగులు దిద్దడానికి ఉపయోగించవచ్చు. ముఖ్యంగా వేసవిలో వేడికి చర్మం కమిలిపోయి నలుగు రంగులోకి మారుతుంది. ఇలాంటప్పుడు పుచ్చకాయ తొక్కలోని తెల్లటి భాగాన్ని చర్మనికి వినియోగిస్తే.. చర్మం పూర్వపు రంగును సంతరించుకుంటుంది.

2 / 5
దీనిని ఎలా వినియోగించాలంటే.. మిక్సర్‌లో పుచ్చతొక్కలను వేసి బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ రసాన్ని ముఖం, చేతులు, కాళ్ళపై రాసుకోవాలి. కొద్దిసేపు అలాగే ఉంచి, ఆ తర్వాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల ఎండ వల్ల ఏర్పడిన టాన్ మాయమై తాజాదనం వస్తుంది. ఇలా కనీసం వారానికి రెండుసార్లు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.

3 / 5
ఈ వేసవిలో ముఖంపై మొటిమలు వస్తుంటే.. పుచ్చకాయ తొక్కలోని తెల్లటి భాగంతో రోజ్ వాటర్ కలిపి పేస్ట్ లా చేసుకుని.. దీన్ని మొటిమల మీద రాసుకోవాలి. ఇలా చేస్తే మొటిబలు చిటికెలో మాయం కావడం చూస్తారు.

4 / 5
పుచ్చకాయ తొక్కలో విటమిన్లు ఎ, సి, లైకోపీన్ అనే యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇది చర్మ గాయాలను నయం చేస్తుంది. పుచ్చకాయ తొక్క చర్మాన్ని మెరుస్తూ ఉండటానికి కూడా సహాయపడుతుంది.

5 / 5
Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!

ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే

సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!

గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..

ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు

మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?

రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే

మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో

శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు

బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత