Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా నుంచి కోలుకున్నాక టూత్ బ్రష్ మార్చాలి..! నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకోండి..

Toothbrush Replaced : మీరు కరోనా వ్యాధి నుంచి బయటపడిన వెంటనే మీ టూత్ బ్రష్ మార్చాలి. లేదంటే చాలా అనర్థాలు జరుగుతాయి.

కరోనా నుంచి కోలుకున్నాక టూత్ బ్రష్ మార్చాలి..! నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకోండి..
Toothbrush
Follow us
uppula Raju

|

Updated on: May 09, 2021 | 2:42 PM

Toothbrush Replaced : మీరు కరోనా వ్యాధి నుంచి బయటపడిన వెంటనే మీ టూత్ బ్రష్ మార్చాలి. లేదంటే చాలా అనర్థాలు జరుగుతాయి. అదే బ్రష్ వాడితే మళ్లీ కరోనా వచ్చే ప్రమాదం ఉంది. అందుకే బ్రష్ మార్చాలని ఆరోగ్య నిపుణులు సుచిస్తున్నారు. కోవిడ్ కేంద్రాలు, ఆసుపత్రులలో దీనిని ఖచ్చితంగా పాటిస్తున్నారు. కొన్ని చోట్ల రోగులకు టూత్ బ్రష్ ఇస్తారు. డిశ్చార్జ్ అయిన రోజున మరొక టూత్ బ్రష్ ఇస్తారు. దీని వెనుక ముఖ్యమైన కారణం ఇదే.

కరోనా భారతదేశంలో జోరందుకుంది. ప్రత్యేకత ఏమిటంటే చాలామందికి రెండో సారి కూడా కరోనా ఇన్ఫెక్షన్ వస్తుంది. కనుక అందరిలో ఆందోళన పెరిగింది. ఆక్సిజన్ లోపం చాలా చోట్ల కనిపిస్తుంది. కొన్నిచోట్ల బెడ్స్ దొరకడం కష్టమవుతుంది. కనుక కరోనా రాకుండా ముందే జాగ్రత్త వహించాలి. ఒకవేళ కరోనా సోకితే మళ్లీ రాకుండా ఉండటానికి జాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యం. కరోనా నుంచి కోలుకొని ఇంటికి వచ్చాక వెంటనే బ్రష్ మార్చాలి. లేదంటే అతని కుటుంబంలోని ఇతర సభ్యులకు కరోనా వచ్చే ప్రమాదం ఉంది.

చాలా ఇళ్లలో ఒకే వాష్‌రూమ్ ఉంటుంది. అందుకే బ్రష్ మార్చితే అందరు సేఫ్‌గా ఉంటారు. కరోనా నుంచి బయటపడిన తర్వాత ఇప్పటికీ దగ్గు, జలుబు, జ్వరం ఉన్నవారు ఖచ్చితంగా టూత్ బ్రష్ మార్చాలి. కరోనా సంక్రమణ తర్వాత 20 రోజుల తర్వాత టూత్ బ్రష్లు, టూత్ క్లీనర్లను మార్చమని నిపుణులు పౌరులకు సలహా ఇస్తున్నారు. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుందని చెబుతున్నారు.

రైల్వే ఉద్యోగి దారుణహత్య.. కొబ్బరి బొండాలు నరికే కత్తితో బలమైన వేటు.. కారణాలు ఇలా..?

సిగరెట్ పొగలో ‘దాగిన’ కోవిడ్ 19 వైరస్, తస్మాత్ జాగ్రత్త అంటున్ననిపుణులు, తుంపరలు కూడా ప్రమాదకరమేనని హెచ్చరిక

పాలు తాగండి కరోనాను తరిమికొట్టండి..! ఫాస్ట్‌గా ఇమ్యూనిటీ పెంచడంలో పాలకు సాటి మరొకటి లేదు..

ఢిల్లీలో కరోనా దందా..! న్యూమోనియా ఇంజెక్షన్లను రెమ్‌డెసివిర్‌‌గా అమ్మకాలు..! ఏడుగురిని అరెస్టు చేసిన పోలీసులు

పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..