పాలు తాగండి కరోనాను తరిమికొట్టండి..! ఫాస్ట్‌గా ఇమ్యూనిటీ పెంచడంలో పాలకు సాటి మరొకటి లేదు..

Milk Benfits : డైట్‌లో పాలు తీసుకోవడం మీ ఆరోగ్యకరమైన జీవితానికి చాలా మేలు చేస్తుంది. పాలలో ప్రోటీన్, కొవ్వు, కేలరీలు, కాల్షియం,

పాలు తాగండి కరోనాను తరిమికొట్టండి..! ఫాస్ట్‌గా ఇమ్యూనిటీ పెంచడంలో పాలకు సాటి మరొకటి లేదు..
Milk

Milk Benfits : డైట్‌లో పాలు తీసుకోవడం మీ ఆరోగ్యకరమైన జీవితానికి చాలా మేలు చేస్తుంది. పాలలో ప్రోటీన్, కొవ్వు, కేలరీలు, కాల్షియం, విటమిన్ డి, బి -2, బి -12, పొటాషియం, భాస్వరం, సెలీనియం వంటి పోషకాలు ఉంటాయి. అయితే ఇప్పుడు చాలా మంది పాశ్చరైజ్డ్ పాలను తీసుకుంటున్నారు. ఇందులో పోషకాలు ఏమి ఉండవు. అందుకే చాలామంది పాలు తీసుకోవడం మానేశారు. దీంతో పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. పాలు తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని పోషకాహార నిపుణలు చెబుతున్నారు. ప్రతి ఒక్కరూ పాల ఉత్పత్తులను వారి ఆహారంలో చేర్చాలి.

1. పోషకాలు
శరీరం అన్ని పోషకాలు పొందాలంటే మీరు కచ్చితంగా ప్రతిరోజూ పాలు తాగాలి. పాలలో కాల్షియం, పొటాషియం, భాస్వరం, అధిక నాణ్యత కలిగిన ప్రోటీన్, విటమిన్లు ఎ, డి, బి12, రిబోఫ్లేవిన్, నియాసిన్ వంటి 9 ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి.

2. ప్రోటీన్
మిల్క్‌లో పోషకాలు మాత్రమే కాకుండా పెద్ద మొత్తంలో ప్రోటీన్ కూడా ఉంటుంది. ఒక గ్లాసు పాలలో 8 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఈ ప్రోటీన్లు మానవ శరీరానికి ముఖ్యమైనవి ఎందుకంటే అవి మీ కండరాలు, కణాలను నిర్వహించడానికి సహాయపడతాయి. పాలలో బీటా కేసిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. ఇది పెరుగుదలకు ముఖ్యమైనది. బీటా కేసిన్ రెండు రకాలు – A1, A2.​​పాలలో A2 బీటా-కేసిన్ మీ శరీర అభివృద్ధికి ఉపయోగపడుతుంది.

3. పాలు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు..
మనం రోజుకు ఒక గ్లాసు పాలు తాగడం ద్వారా అనేక వ్యాధులను నివారించవచ్చని పరిశోధనలో తేలింది. అలాగే పాలు తాగడం వల్ల స్ట్రోక్, అధిక రక్తపోటు ప్రమాదాన్ని నివారించవచ్చు. పాలలోని లాక్టోస్ మీ కాలేయంలో కొలెస్ట్రాల్ మొత్తాన్ని తగ్గించటానికి సహాయపడుతుంది. మీకు తెలిసినట్లుగా పాలు విటమిన్లు, ఖనిజాల గొప్ప మూలం. అందువల్ల రోజంతా ఒక గ్లాసు పాలు తాగడం వల్ల మీ శరీరానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

4. వేడి పాలను మరింత రుచిగా ఎలా తయారు చేయాలి..
మీ జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉండటానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి చిటికెడు పసుపుతో వెచ్చని పాలు త్రాగాలి. దాల్చినచెక్క, అల్లం వంటి వాటిలో ప్రయోజనకరమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి.

CHINESE BIO-WEAPON: కరోనా చైనీస్ బయో వెపనే.. డ్రాగన్ సైంటిస్టులు, మిలిటరీ అధికారుల మధ్య ఐదేళ్ళ క్రితమే చర్చ?

ఢిల్లీలో కరోనా దందా..! న్యూమోనియా ఇంజెక్షన్లను రెమ్‌డెసివిర్‌‌గా అమ్మకాలు..! ఏడుగురిని అరెస్టు చేసిన పోలీసులు