AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాలంటైన్స్ డే ఓ జ్ఞాపకం కావాలా.. లవ్ ప్రపోజ్ చేయడానికి టాప్ 5 రొమాంటిక్ ప్లేసెస్ ఇవే!

ప్రేమ రెండు అక్షరాలే అయినా ఇది ఇద్దరు వ్యక్తుల జీవితం. చాలా మంది తమకు నచ్చిన వ్యక్తితో ప్రేమలో పడతారు. కానీ ఆ విషయాన్ని వెల్లడించడం పెద్ద టాస్కే అని చెప్పాలి. అయితే మీరు మీ భాగస్వామికి మీ ప్రేమ గురించి చెప్పాలి అనుకుంటున్నారా? మీ ప్రపోజల్ తన జీవితంలోనే మర్చిపోలేని జ్ఞాపకంలా మిగిలిపోవాలి అని అనుకుంటున్నారా? అయితే మీ కోసమే ఈ సమాచారం. కొన్ని ప్రదేశాలు అందంగా ఉండటమే కాకుండా, మనసుకు హాయినిస్తాయి. అయితే అలా ప్రేమికుల మనసు దోచి, లవ్ ప్రపోజ్ చేయడానికి అదిరి పోయే బెస్ట్ రొమాంటిక్ ప్రదేశాలు ఏవో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: Jan 28, 2026 | 4:08 PM

Share
అగ్రా, ఢిల్లీ : ప్రేమకు చిహ్నంగా భావించే తాజ్ మహాల్‌ను లవర్స్ డే రోజు ఎంతో మంది సందర్శి్స్తుంటారు. ప్రేమికుల రోజున మీ భాగస్వామిని ఆనందపరచాలి అంటే తప్పకుండా ఈ ప్రదేశానికి వెళ్లాల్సిందే.  అందమైన చార్మినార్ వెలుగుల మధ్య మీ ప్రేమను వ్యక్త పరచడం చాలా అద్భుతంగా ఉంటుంది.

1 / 5
ఫ్లవర్ లోయ, ఉత్తరా ఖండ్ : ఉత్తరా ఖండ్ పూల లోయ ఎవరికి నచ్చదు చెప్పండి. ప్రేమికుల మనసు దోచుకోవడంలో ఇది ముందు ఉంటుంది.  ఇక్కడ ఎన్నో రకాల అందమైన పూలు దర్శనం ఇస్తాయి. లావెండర్, గులాబీ, జాస్మిన్ తోటల నుంచి ఎన్నో రకాల పూలు ఉంటాయి. ఈ రకరకాల పూల మధ్య మీ ప్రేమను వ్యక్త పరచడం మీ జీవితంలోనే అద్భుతమైన, మధురమై జ్ఞాపకంలా మిగిలిపోతుంది.

2 / 5
ఊటీ : మీ భాగస్వామితో ఎంజాయ్ చేయాలి అనుకుంటే తప్పకుండా ఊటీ వెళ్లాల్సిందే. సరస్సుల్లో కలిసి పడవలో ప్రయాణం చేయడం, లోయల గుండా ట్రైన్‌లో ప్రయాణిస్తూ, మీ జీవితానికి సంబంధించిన కలలు కంటూ, మీ ప్రేయసి లేదా ప్రియుడితో ఆనందంగా గడపవచ్చు. అంతే కాకుండా ఇక్కడి హిల్ స్టేషన్స్, కాఫీ తోటలు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటాయి.  అందమైన ప్రదేశంలో ఇది ఒక్కటి. సూర్యాస్తమయం సమయంలో కాఫీ తోటలు, పూల తోటల్లో ఆ సూర్యుడి సాక్షిగా మీ ప్రేమను వ్యక్త పరచడం వలన అది మీ జీవితంలోనే ఓ మధురమైన జ్ఞాపకంలా మిగిలిపోతుంది.

3 / 5
లక్షద్వీప్ : మీ భాగస్వామికి మీ ప్రేమను తెలపడానికి అద్భుతమైన ప్రదేశం లక్షద్వీప్.  భారతదేశంలోని లవర్స్ రొమాంటిక్ ప్రదేశాల్లో ఇది ముందుంటుంది. ఇక్కడ మీ మనస్సు దోచే సరస్సులు, బీచ్‌లు ఉంటాయి. అందమైన ద్వీపాల మధ్య మీరు మీ ప్రేమను వ్యక్తపరచవచ్చును. ఇక ఇలాంటి బ్యూటిపుల్ ప్లేస్‌లో ప్రపోజ్ చేస్తే ఎవ్వరైనా ఒప్పుకోవాల్సిందే.

4 / 5
ఉదయ్ పూర్ : ఉదయ్ పూర్‌ను రాచరిక ప్రేమకథల నగరం అని కూడా అంటారు. భారత దేశంలోనే అద్భుతమైన, అందమైన ప్రదేశం ఉదయ్ పూర్. ఇక్కడ మెరిసే అందమైన భవనాలు, సరస్సులు  ఉంటాయి. పిచోలా సరస్సు వద్ద సూర్యాస్తమయం సమయంలో పడవ ప్రయాణం మంచి అనుభూతిని ఇస్తుంది.

5 / 5
పంచగ్రాహి యోగం.. ఈ రాశులకు తిరుగులేని రాజయోగం

ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. కొరియన్స్‌లా మెరిచే చర్మం మీ సొంతం!

వివాదంలో బిగ్‌బాస్ 7 టైటిల్ విన్నర్.. ఆలయ నిషేధాన్ని ఉల్లంఘించి

జబర్దస్త్‌లో సుధీర్, హైపర్ ఆది కంటే ఎక్కువ రెమ్యునరేషన్..

హిట్టు అంటే ఇది.. కేవలం 5 కోట్లతో తీస్తే 30 కోట్ల కలెక్షన్స్..

వాలంటైన్స్ డే : ప్రపోజ్ చేయడానికి టాప్ 5 రొమాంటిక్ ప్లేసెస్ ఇవే

జర పైలం.. ఈ రాశుల వారిని ఆడుకోబోతున్న శని.. నిత్యం నిందల పాలే!

ఆఫీసులో ఎంత కష్టపడినా ఫలితం లేదా.. పాటించాల్సిన వాస్తు నియమాలివే

బరువు తగ్గించే ఇడ్లీలు.. కొత్త హెల్తీ ట్రెండ్.. స్లిమ్‌ అవుతారు

పీఎం కిసాన్ నిధుల విడుదలపై కీలక అప్డేట్.. అకౌంట్లోకి అప్పుడే..