AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉప్పుతో ముప్పు.. అతిగా తీసుకుంటే ఏ క్షణమైనా హార్ట్ ఎటాక్!

ప్రస్తుతం చాలా మందిని కలవర పెడుతున్న పదార్థం ఉప్పు. దీంతో చాలా ముప్పు పొంచి ఉన్నదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అతిగా ఉప్పు తీసుకోవడం వలన ఇది మానవ శరీరంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. దీని వలన ఏ క్షణమైనా గుండె పోటు రావచ్చు అంటున్నారు వైద్య నిపుణులు. కాగా ఇప్పుడు దీని గురించే పూర్తిగా తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Aug 08, 2025 | 8:59 AM

Share
తెలియకుండానే చాలా మంది ఉప్పుకు అడెక్ట్ అయిపోతున్నారు. వంటల్లో రుచి కోసం అతిగా ఉప్పు తీసుకుంటున్నారు. కానీ ఇది ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు అని చెబుతున్నారు వైద్య నిపుణులు.  who నివేదిక ప్రకారం ఒక వ్యక్తి రోజుకు 5 గ్రాముల ఉప్పు తీసుకోవచ్చు. కానీ దీని కంటే ఎక్కువ మొతాదులో ఉప్పు తీసుకోవడం వలన ఇది అధిక రక్తపోటు, గుండె వ్యాధులు, మూత్రపిండాల సమస్యలను తీసుకొస్తుందని చెబుతున్నారు వైద్య నిపుణులు.

1 / 5
శరీరానికి కావాల్సిన దాని కంటే ఎక్కువ మోతాదులో ఉప్పు తీసుకోవడం వలన ఇది శరీరాన్ని తెలియకుండానే తినేస్తుంది. అధిక ఉప్పు అనేది శరీరంలో సోడియం మోతాదును విపరీతంగా పెంచుతుంది. దీని వలన రక్తపోటు పెరగడానికి కారణం అవుతుంది. అందువలన వీలైనంత వరకు చాలా తక్కువ మొత్తంలో ఉప్పు తీసుకోవాలంట. కానీ చాలా మంది తమకు తెలియకుండానే,10 గ్రాముల ఉప్పు తీసుకుంటుందంట.

2 / 5
బయటి ఫుడ్, పాపడ్, పకోడి, ఫర్సాన్, స్నాక్స్, చిప్స్ వంటి వాటిల్లో అధిక ఉప్పు ఉంటుంది. కానీ చాలా మంది తమకు తెలియకుండా వీటిని తిని శరీరంలో సోడియాన్ని పెంచుకుంటున్నారు. దీని వలన మూత్ర పిండాల పనితీరు బలహీనపడటం, దృష్టి సమస్యలు, గుండె నాళాల పొడవు తగ్గడం, ఒంట్లో వాపులు, శరీంలో నీటి నిల్వ పెరగడం, జీర్ణ సమస్యలు, జుట్టు రాలడం, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు  వస్తాయంట.

3 / 5
పైకి చూస్తే వ్యక్తి పూర్తి ఆరోగ్యంగా కనిపించినప్పటికీ ఇదిలోలపల మాత్రం ఆరోగ్యాన్ని పూర్తిగా నాశనం చేస్తుందంట. అందువకే వీలైనంత వరకు ఉప్పును తగ్గించుకోవాలని చెబుతున్నా వైద్యులు. మరీ ముఖ్యంగా చిన్న వయసులోనే అతిగా ఉప్పు తీసుకోవడం వలన ఇది గుండె జబ్బుల సమస్యను పెంచుతుందని వారు హెచ్చరిస్తున్నారు.

4 / 5
నోట్ : పై సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా ఇవ్వబడినది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

5 / 5
Follow Us
వంటగదిలో బేకింగ్ సోడాతో మ్యాజిక్.. గంటల పనిని నిమిషాల్లో ముగించే

90s కిడ్స్ ఇష్టంగా తినే చందమామ బిస్కెట్లు.. ఇంట్లో ఇలా చేస్తే

అవకాశలకోసం తిరుగుతూ హోటల్ పని.. ఇప్పుడు ఇలా

తులసి చెట్టుకు ఈ ద్రావణం పోస్తే మండే ఎండలో కూడా ఎండిపోదు..

కొబ్బరి నీళ్లు తక్కువ వస్తున్నాయని బాధపడుతున్నారా? ఎక్కువ నీరున్న

పాప ప్రక్షాళన చేసే మోహిని ఏకాదశి.. ధృష్టబుద్ధిని వైకుంఠానికి చేర

థియేటర్స్‌లో కుమ్మేసింది.. ఇప్పుడు ఓటీటీలోకి..

గ్యాస్ వినియోగదారులకు బిగ్‌ అలర్ట్‌.. మే 1 నుంచి కొత్త రూల్స్..

మండే వేసవిలో చలవ చేసే సమ్మర్ స్పెషల్ డ్రింక్స్..

మేలో ఈ 4 రాశుల లైఫ్ టర్నింగ్ పాయింట్.. ఒక్కసారి చదవకపోతే మీరే..