జాక్‌ప్రూట్ గురించి మీకు తెలుసా..? శాకాహారులకు ఇది మాంసాహారం..! కరోనా టైంలో తప్పక తీసుకోవాలి..

Benefits of Jackfruit : పండ్లలో జాక్‌ఫ్రూట్ అతిపెద్దది. ఇది వేసవిలో ఎక్కువగా పండుతుంది. జాక్‌ఫ్రూట్ విత్తనాలలో అధిక మొత్తంలో

జాక్‌ప్రూట్ గురించి మీకు తెలుసా..? శాకాహారులకు ఇది మాంసాహారం..! కరోనా టైంలో తప్పక తీసుకోవాలి..
Benefits Of Jackfruit
Follow us

|

Updated on: May 13, 2021 | 5:24 PM

Benefits of Jackfruit : పండ్లలో జాక్‌ఫ్రూట్ అతిపెద్దది. ఇది వేసవిలో ఎక్కువగా పండుతుంది. జాక్‌ఫ్రూట్ విత్తనాలలో అధిక మొత్తంలో ప్రోటీన్ , పిండి పదార్ధాలు ఉంటాయి. జాక్‌ఫ్రూట్‌ను శాకాహారులు ఎక్కువగా తీసుకుంటారు. ఇందులో చాలా పోషకాలు ఉంటాయి. కాల్షియం, నియాసిన్, పొటాషియం, ఐరన్, ఫోలిక్ యాసిడ్, మెగ్నీషియం, విటమిన్లు ఎ, సి, బి 6, థియామిన్, రిబోఫ్లేవిన్ వంటి పోషకాలు ఉంటాయి. ఇది అనేక ఆరోగ్య సమస్యలను అధిగమించడానికి సహాయపడుతుంది.

1. మలబద్ధకం కోసం – జాక్‌ఫ్రూట్‌లో ఫైబర్ ఉంటుంది. ఇది మలబద్దకాన్ని నివారించడంలో సహాయపడుతుంది. జాక్‌ఫ్రూట్‌ తినడం ద్వారా జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. 2. రక్తపోటు నియంత్రణ కోసం – ఇందులో పొటాషియం, సోడియం, విటమిన్ సి, బి 6 ఉంటాయి. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. 3. ఎముకలను బలంగా చేయడానికి – జాక్‌ఫ్రూట్‌లో మెగ్నీషియం, కాల్షియం ఉంటాయి. ఎముకలను బలోపేతం చేయడానికి ఇవి పనిచేస్తాయి. బోలు ఎముకల వ్యాధిని నివారించడానికి ఇవి పనిచేస్తాయి. 4. రక్తహీనత కోసం – జాక్‌ఫ్రూట్‌లో అధిక ఐరన్ ఉంటుంది. రక్తహీనతను నివారించడానికి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది ఎర్ర రక్త కణాలను తయారు చేయడానికి పనిచేస్తుంది. దీన్ని తీసుకోవడం ద్వారా శరీరంలో రక్త వృద్ధి ఉంటుంది. 5. ఆరోగ్యకరమైన చర్మం కోసం – జాక్‌ఫ్రూట్‌లో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మం ముడతలు, పొడిబారడాన్ని తొలగిస్తాయి. ఇందులో విటమిన్ సి, నీరు అధికంగా ఉంటాయి. ఇది చర్మాన్ని మెరుగుపరచడంలో హైడ్రేటెడ్ గా ఉంచడంలో సహాయపడుతుంది. 6. కళ్ళకు – జాక్‌ఫ్రూట్‌లో విటమిన్ ఎ ఉంటుంది. ఇది కళ్ళకు మేలు చేస్తుంది. కంటిశుక్లం, రేచీకటి వంటి కంటి సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. 7. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి – జాక్‌ఫ్రూట్‌లో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. చర్మం, పెద్దప్రేగు, నోటి క్యాన్సర్ మొదలైన వాటిని నివారించడంలో ఇవి సహాయపడతాయి. ఇందులో విటమిన్ కె ఫైబర్, మాంగనీస్ ఉంటాయి. ఇది ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. 8. రోగనిరోధక శక్తిని పెంచడానికి – జాక్‌ఫ్రూట్‌లో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. మీ రోగనిరోధక శక్తిని పెంచడంలో ఇవి సహాయపడతాయి. వైరల్, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను నివారించడానికి ఇవి పనిచేస్తాయి. దగ్గు, జలుబు వంటి అనేక వ్యాధులను తొలగించడానికి పనిచేస్తాయి.

Yuzvendra Chahal: క్రికెట‌ర్ చాహాల్ పేరెంట్స్‌కు క‌రోనా పాజిటివ్‌.. ఎమోష‌న్ పోస్ట్ చేసిన భార్య‌..

PM Modi: కరోనా నియంత్రణపై క్షేత్రస్థాయిలో సమీక్షించేందుకు మోదీ ఫ్లాన్.. ఈ నెల 18, 20న జిల్లా కలెక్టర్లతో సమావేశం..!

కొవిడ్‌తో పోరాడటానికి.. ఇమ్యూనిటీ పెంచుకోవడానికి.. వెల్లుల్లి, చింతపండుతో చేసిన ఈ సూప్ ట్రై చేయండి..

సోయాబీన్స్‌తో బోలేడన్నీ లాభాలు..! ఆడవారిలో వచ్చే ఈ సమస్యలకు చెక్
సోయాబీన్స్‌తో బోలేడన్నీ లాభాలు..! ఆడవారిలో వచ్చే ఈ సమస్యలకు చెక్
పీఎం కిసాన్ లబ్ధిదారులకు అలెర్ట్.. ఆ పని చేస్తే అసలుకే ఎసరు
పీఎం కిసాన్ లబ్ధిదారులకు అలెర్ట్.. ఆ పని చేస్తే అసలుకే ఎసరు
వేసవిలో ఎక్కువగా చెమటలు పట్టకుండా ఉండాలంటే ఇలా చేయండి..
వేసవిలో ఎక్కువగా చెమటలు పట్టకుండా ఉండాలంటే ఇలా చేయండి..
మరింత వేగంగా వాట్సాప్.. త్వరలో రానున్న కొత్త ఫీచర్..
మరింత వేగంగా వాట్సాప్.. త్వరలో రానున్న కొత్త ఫీచర్..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
డయాబెటిస్‌లో పుచ్చకాయ తినడం మంచిదేనా..? తింటే ఏమవుతుంది
డయాబెటిస్‌లో పుచ్చకాయ తినడం మంచిదేనా..? తింటే ఏమవుతుంది
హాట్..హాట్ సమ్మర్‌లో కూల్ కూల్ కూలర్స్..తక్కువ ధరలో ది బెస్ట్ ఇవే
హాట్..హాట్ సమ్మర్‌లో కూల్ కూల్ కూలర్స్..తక్కువ ధరలో ది బెస్ట్ ఇవే
మొబైల్ డేటా, చార్జింగ్ ఎక్కువసేపు రావాలంటే.. ఈ టిప్స్ ట్రై చేయండి
మొబైల్ డేటా, చార్జింగ్ ఎక్కువసేపు రావాలంటే.. ఈ టిప్స్ ట్రై చేయండి
ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?
ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?
శివుడు దక్షుడికి మేక తలను ఎందుకు ఇచ్చాడు? ఆసక్తికరమైన కథ ఏమిటంటే
శివుడు దక్షుడికి మేక తలను ఎందుకు ఇచ్చాడు? ఆసక్తికరమైన కథ ఏమిటంటే
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా