AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yuzvendra Chahal: క్రికెట‌ర్ చాహాల్ పేరెంట్స్‌కు క‌రోనా పాజిటివ్‌.. ఎమోష‌న్ పోస్ట్ చేసిన భార్య‌..

Yuzvendra Chahal: క‌రోనా మ‌హ‌మ్మారి ఎవ్వ‌రినీ వ‌దిలి పెట్డం లేదు. సామాన్యులు, సెల‌బ్రిటీలు అనే తేడా లేకుండా అంద‌రినీ ఇబ్బందుల‌కు గురి చేస్తోంది. సోష‌ల్ మీడియాలో ఓపెన్ చేస్తే చాలు.. ప‌లానా వారికి కరోనా సోకింది,...

Yuzvendra Chahal: క్రికెట‌ర్ చాహాల్ పేరెంట్స్‌కు క‌రోనా పాజిటివ్‌.. ఎమోష‌న్ పోస్ట్ చేసిన భార్య‌..
Yuzvendra Chahal Parents
Narender Vaitla
|

Updated on: May 13, 2021 | 5:03 PM

Share

Yuzvendra Chahal: క‌రోనా మ‌హ‌మ్మారి ఎవ్వ‌రినీ వ‌దిలి పెట్డం లేదు. సామాన్యులు, సెల‌బ్రిటీలు అనే తేడా లేకుండా అంద‌రినీ ఇబ్బందుల‌కు గురి చేస్తోంది. సోష‌ల్ మీడియాలో ఓపెన్ చేస్తే చాలు.. ప‌లానా వారికి కరోనా సోకింది, ప‌లానా వ్య‌క్తి క‌రోనాతో చ‌నిపోయాడు.. ఇలా ఎప్పుడు ఏ వార్త వినాల్సి వ‌స్తుందో అని భ‌య‌మేసే ప‌రిస్థితులు వ‌చ్చాయి.

తాజాగా టీమిండియా ప్లేయ‌ర్ యుజువేంద్ర చాహాల్ త‌ల్లిదండ్రులు కూడా క‌రోనా బారిన ప‌డ్డారు. ప్ర‌స్తుతం చాహాల్ తండ్రి ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విష‌యాన్ని చాహాల్ స‌తీమ‌ణి ధ‌నా శ్రీ వ‌ర్మ ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా అభిమానుల‌తో పంచుకున్నారు. ఈ సంద‌ర్భంగా ధ‌నా శ్రీ వెర్మ ఇన‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేస్తూ.. మా అత్త‌య్య‌, మామయ్యకు స్వ‌ల్ప ల‌క్ష‌ణాల‌తో క‌రోనా పాజిటివ్‌గా తేలింది. ప్ర‌స్తుతం మామ‌య్య ఆసుప‌త్రిలో చికిత్స పొందుతుండ‌గా.. అత్త‌య్య ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారు. నేను ఆసుప‌త్రిలో అత్త‌మ్మ‌తో ఉన్నాను కానీ అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాను. మీరంద‌రూ ద‌య‌చేసి ఇంటి వ‌ద్దే ఉండండి మీ కుటుంబ సభ్యుల‌ను జాగ్రత్త‌గా చూసుకోండి. ఇక‌ గ‌త‌కొన్ని రోజుల ధ‌నా శ్రీ త‌ల్లి, సోదరుడు కూడా కరోనా బారిన పడ్డారు. అయితే త్వ‌ర‌గానే వారు క‌రోనా నుంచి కోలుకున్నారు. ఇదిలా ఉంటే గ‌త కొన్ని రోజుల క్రితం విరాట్ కోహ్లి, అనుష్క క‌లిసి కోవిడ్ విరాళాల కార్య‌క్ర‌మం చేప‌ట్టిన క్ర‌మంలో చాహాలో రూ. 95 వేలు విరాళంగా అందించిన నేప‌థ్యంలో నెటిజ‌న్లు ఆయ‌న‌పై ట్రోలిగ్‌కు దిగిన విష‌యం తెలిసిందే.

Also Read: ఫీజు చెల్లించడానికి డబ్బు లేకపోతే 9వ తరగతిలో చదువు ఆపేశాడు.. తాను నమ్మిన ఆటను ప్రేమించాడు.. శిఖరాలను అధిరోహిస్తున్నాడు

Shreyas Iyer Unlikely: గబ్బర్ అభిమానులకు గుడ్ న్యూస్.. శ్రీలంక టూర్‌ నుంచి శ్రేయాస్ అయ్యర్ ఔట్..

ఒకే ఓవర్‌లో ఆరు సిక్సులు.. టీ20ల్లో లెక్కలేనన్ని రికార్డులు.. ఈ ముంబై ఇండియన్స్ ప్లేయర్ సొంతం..

Follow Us
అయ్యో దేవుడా.. టెన్త్ పరీక్ష రాసి ఇంటికెళ్లిన విద్యార్థి.. మరుసటి
అయ్యో దేవుడా.. టెన్త్ పరీక్ష రాసి ఇంటికెళ్లిన విద్యార్థి.. మరుసటి
గ్యాస్ బుకింగ్ పేరుతో మెసేజ్‌లు వచ్చాయా..జాగ్రత్త.. క్లిక్ చేశారో
గ్యాస్ బుకింగ్ పేరుతో మెసేజ్‌లు వచ్చాయా..జాగ్రత్త.. క్లిక్ చేశారో
నిద్ర పట్టడం లేదా.. మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా?
నిద్ర పట్టడం లేదా.. మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా?
పునరుజ్జీవంపై రాజకీయ యుద్ధం! మూసీ రివర్‌ ఫ్రంట్ ప్రాజెక్ట్‌తో..
పునరుజ్జీవంపై రాజకీయ యుద్ధం! మూసీ రివర్‌ ఫ్రంట్ ప్రాజెక్ట్‌తో..
మీ అమ్మాయి జుట్టు ఒత్తుగా బలంగా పెరగాలా.. ఇదొక్కటి చాలు
మీ అమ్మాయి జుట్టు ఒత్తుగా బలంగా పెరగాలా.. ఇదొక్కటి చాలు
పవన్ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం పదవిపై TV9 క్రాస్‌ఫైర్‌లో..
పవన్ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం పదవిపై TV9 క్రాస్‌ఫైర్‌లో..
ఏపీ రాజకీయాల్లో ఆయనే నా ఫేవరెట్ పొలిటీషియన్- టీవీ9తో అంబటి
ఏపీ రాజకీయాల్లో ఆయనే నా ఫేవరెట్ పొలిటీషియన్- టీవీ9తో అంబటి
మావోయిస్ట్ వ్యూహాల్లో భారీ మార్పు? దేవుజీ ఇంటర్వ్యూలో వాస్తవాలు
మావోయిస్ట్ వ్యూహాల్లో భారీ మార్పు? దేవుజీ ఇంటర్వ్యూలో వాస్తవాలు
ఉగాది రోజున నాన్‌వెజ్ తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది?
ఉగాది రోజున నాన్‌వెజ్ తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది?
ఒంట్లో కొవ్వు కరిగించి.. మీ బాడీని ఏసీలా మార్చేసే మ్యాజిక్ జ్యూస్
ఒంట్లో కొవ్వు కరిగించి.. మీ బాడీని ఏసీలా మార్చేసే మ్యాజిక్ జ్యూస్