AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: తొక్కలో ఏముందని తీసి పడేస్తున్నారా? ఇది తెలిస్తే అస్సలు వదలరు!

మనం నిత్యం వాడే కూరగాయాల్లో ఆలూ కూడా ఒకటి. అయితే చాలా మంది ఆలూను తొక్కతీసి వంటకాల్లో వాడుతూ ఉంటారు. కానీ ఇలా చేయడం వల్ల మనం దానిలో ఉండే పోషకాలను కోల్పోతామని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఆలూ తొక్కలో మన ఆరోగ్యానికి ప్రయోజనం చేకూర్చే ఎన్నో పోషకాలు ఉన్నాయని.. వాటిని తినకుండా పాడేయడం వల్ల మనం వాటిని లాస్ అవుతున్నామంటున్నారు. ఇంతకూ అందులో ఉండే పోషకాలు ఏంటో తెలుసుకుందాం పదండి.

Health Tips: తొక్కలో ఏముందని తీసి పడేస్తున్నారా? ఇది తెలిస్తే అస్సలు వదలరు!
Potato Peel Benefits,
Anand T
|

Updated on: Aug 24, 2025 | 9:09 PM

Share

మనం ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రమైన కూరగాయాలు మన ఆహారంలో తీసుకోవాలి. మనం రోజూ తినే కూరగాయాల్లో ఆలూ కూడా ఒకటి.. వారంలో ఒక్కరోజైనా దీన్ని మన వంటకాల్లో కచ్చితంగా వాడుతూ ఉంటాం. అయితే చాలా మందికి ఆలూను ఎలా వాడాలో తెలియదు.. ఎందుకంటే అందరూ ఆలూపై ఉన్న తొక్కను తీసేసి వాటిని వంటలోకి ఉపయోగిస్తారు. కానీ ఆలూను ఆలా చేయడం వల్ల మనకు ఎలాంటి పోషకాలు అందవని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఆలూ తొక్కలో మన ఆరోగ్యానికి అవసరమైన చాలా పోషాకాలు ఉంటాయంటున్నారు. వాటిని తీసి పడేయడం ద్వారా మన అద్బుతమైన పోషకాలను లాస్‌ అవుతామని చెబుతున్నారు.

ఆలూ తొక్కలో ఎలాంటి పోషకాలు ఉంటాయి.

ఆలూ మట్టిలో పండుతుంది కాబట్టి దానికి దుమ్ము, మట్టి అంటుతుంది. కాబట్టి చాలా మంది ఆలూ తొక్కను తీసేసి దాన్ని వంటలోకి ఉపయోగిస్తారు. ఆలా కాకుండా దాన్ని శుభ్రంగా కడిగి తీసుకోవడం ద్వారా మనకు ఎన్నో పోషకాలు లభిస్తాయి. ఆలూ పొట్టులో అనేక విటమిన్లు, మినరల్స్ ఉంటాయి ఇవి మన ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోపడుతాయి. ముఖ్యంగా దానిలో ఉండే ఫైబర్, పొటాషియం, మన శరీరంలోని హైబీపీని తగ్గించేందుకు దోహదపడుతాయి.అంతేకాకుండా ఇందులో ఉండే పోటాషియం మన నాడీ వ్యవస్థ పని తీరు మెరుగు పరిచేందుకు సహాయపడుతుంది.

అలాగే ఈ ఆలూ తొక్కలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్‌, కెరోటినాయిడ్స్‌, ఫినోలిక్ సమ్మేళనాలు గుండె జబ్బులు, క్యాన్సర్, నాడీ సంబంధ వ్యాధుల బారిన పడకుండా కాపాడుతాయి. అంతేకాకుండా దీన్ని తినడం ద్వారా మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది.

NOTE: పైన వ్యాసంలో పేర్కొన్న అంశాలు, నివేదికలు, పోషకాహార నిపుణుల సహాలు, ఇంటర్నెట్‌ నుంచి సేకరించిన వివరాల ద్వారా అందించబడినవి.. వీటిని ఉపయోగించే ముందు మీకు ఏవైనా సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించండి)

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..