AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అల్లంతో ఇలా చేస్తే.. అధిక బరువు ఐస్‎లా ఇట్టే కరిగిపోతుంది..

ఈ మధ్య కాలంలో చాలా మంది అధిక బరువు సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఆందోళన, సమయానికి తినకపోవడం, మారిన లైఫ్ స్టైల్ వంటి కారణాల వల్ల ఈజీగా బరువు పెరిగిపోతున్నారు. ఈ క్రమంలోనే బరువు తగ్గేందుకు ఎంతో కృషి చేయాల్సి ఉంటుంది. వ్యాయమం వంటివి చేయడానికి కూడా సరైన సమయం లేకపోవడంతో నానా తిప్పలు పడుతున్నారు. కొంత మంది బరువు తగ్గేందుకు అల్లం మీకు సహాయపడుతుంది. దీని కోసం ఏం చెయ్యాలో ఈరోజు చూద్దామా..

Prudvi Battula
|

Updated on: Aug 24, 2025 | 8:21 PM

Share
ఈ మధ్య కాలంలో చాలా మంది అధిక బరువు సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఆందోళన, సమయానికి తినకపోవడం, మారిన లైఫ్ స్టైల్ వంటి కారణాల వల్ల ఈజీగా బరువు పెరిగిపోతున్నారు.

1 / 5
ఈ క్రమంలోనే బరువు తగ్గేందుకు ఎంతో కృషి చేయాల్సి ఉంటుంది. వ్యాయమం వంటివి చేయడానికి కూడా సరైన సమయం లేకపోవడంతో నానా తిప్పలు పడుతున్నారు. కొంత మంది బరువు తగ్గేందుకు సప్లిమెంట్స్ తీసుకుంటున్నారు. ఇది చాలా తప్పని నిపుణులు అంటున్నారు.

2 / 5
మనం తీసుకునే ఆహారాలతోనే మనం ఈజీగా వెయిట్ లాస్ అవ్వొచ్చు. అలాగని ప్రోటీన్ ఫుడ్స్, ఖరీదైన ఆహారాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో నిత్యం ఉపయోగించే వాటతోనే బరువు తగ్గవచ్చు.

3 / 5
బరువును తగ్గించడంలో అల్లం ఎంతో చక్కగా సహాయ పడుతుంది. ప్రతి రోజూ పాలు, పంచదార వేయకుండా అల్లం టీ తయారు చేసుకుని తాగడం వల్ల బరువు తగ్గొచ్చు. ఇలా వారం రోజులు ఉదయం, సాయంత్రం తాగితే.. మీ బరువు ఖచ్చితంగా మార్పు కనిపిస్తుంది.

4 / 5
అదే విధంగా పరగడుపున అల్లం డీటాక్స్ వాటర్ తాగడం వల్ల కూడా బరువు తగ్గేందుకు హెల్ప్ అవుతుంది. ఊబకాయం కూడా తగ్గుతుంది. బరువు తగ్గాలంటే.. నీటిలో అల్లం వేసి బాగా మరిగించి అందులో నిమ్మరసం పిండి.. పరగడుపున తాగాలి. వ్యాయామం కూడా చేస్తే మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి.

5 / 5
Follow Us
తెలంగాణ ఏసీబీ చరిత్రలో అతి పెద్ద అవినీతి తిమింగలం..!

రూ. 4 లక్షల బడ్జెట్‌లో బెస్ట్ కారు కావాలా? మైలేజ్‌లో రికార్డు

కొత్త హోండా ఎలివేట్‌లో కనిపించిన మార్పులివే

స్టిండీస్‌తో తొలి టీ20.. అభిషేక్ శర్మ ముందు 3 కీలక మైలురాళ్లు..!

Satellite Internet: వైర్లు లేకుండా నింగి నుంచే నెట్!

టైల్స్, మార్బుల్, గ్రానైట్.. ఇంటి ఫ్లోరింగ్‌కు ఏది బెస్ట్..?

శ్రీవారిని దర్శించుకున్న ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్..

సింగీతం శ్రీనివాసరావు ఫ్యామిలీని చూశారా? వారసులు ఏం చేస్తున్నారంట

వర్షాకాలం పోయినా తగ్గని వేడి.. అక్టోబర్ హీట్‌పై షాకింగ్ అలర్ట్!

ఈ కాంబో సెట్‌ కొన్నారంటే కిచెన్‌లో పనులన్నీ ఈజీగా అయిపోతాయ్