AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Patanjali: అలసట, నీరసంతో ఇబ్బంది పడుతున్నారా.. పతంజలి యౌవనామృత్ వటితో చెక్ పెట్టండి..

రోజంతా పని చేసి అలసిపోతున్నారా? వయసు పెరుగుతున్న కొద్దీ నీరసం వేధిస్తోందా? మీ శరీరానికి కావాల్సిన పోషణ, శక్తిని అందించే పతంజలి యౌవనామృత్ వటి గురించి మీకు తెలుసా? జాపత్రి, కుంకుమపువ్వు వంటి అరుదైన మూలికలతో తయారైన ఈ ఔషధం ఎలా పనిచేస్తుంది? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

Patanjali: అలసట, నీరసంతో ఇబ్బంది పడుతున్నారా.. పతంజలి యౌవనామృత్ వటితో చెక్ పెట్టండి..
Patanjali Divya Yovanamrit Vati
Krishna S
|

Updated on: Jan 12, 2026 | 8:40 PM

Share

నేటి వేగవంతమైన జీవితంలో పనిభారం, మానసిక ఒత్తిడి కారణంగా చాలామంది త్వరగా అలసిపోతున్నారు. ముఖ్యంగా వృద్ధులలో శారీరక బలహీనత, నీరసం ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ సమస్యల నుండి ఉపశమనం పొందేందుకు చాలామంది అల్లోపతి మందులను ఆశ్రయిస్తుంటారు. అయితే ప్రాచీన ఆయుర్వేద మూలికల సాయంతో శరీరానికి సహజసిద్ధమైన శక్తిని అందించవచ్చని పతంజలి ఆయుర్వేదం చెబుతోంది. అందుకోసం దివ్య యౌవనామృత్ వటి అనే ఆయుర్వేద ఔషధాన్ని అందుబాటులోకి తెచ్చింది.

యౌవనామృత్ వటి అంటే ఏమిటి?

ఇది పతంజలి ఆయుర్వేదం నుండి వచ్చిన ఒక ప్రత్యేకమైన ఆయుర్వేద ఫార్ములా. శరీరానికి అవసరమైన పోషణను అందించడంతో పాటు, సహజమైన బలాన్ని చేకూర్చడానికి ఇది రూపొందించబడింది.

ఇందులో ఉండే శక్తివంతమైన మూలికలు

ఈ ఔషధాన్ని అత్యంత ప్రభావవంతమైన ఆయుర్వేద మూలికల మిశ్రమంతో తయారు చేశారు. జాపత్రి, జాజికాయ, కుంకుమపువ్వు, శతావరి, ముస్లి, స్వర్ణ భస్మం, కౌంచ గింజలు, అకర్కర వంటి మూలికలతో తయారుచేశారు.ఈ మూలికలు శరీరాన్ని లోపలి నుండి బలోపేతం చేస్తాయి. మానసిక అలసటను తగ్గించి మెదడును ప్రశాంతపరుస్తాయి.

ప్రధాన ప్రయోజనాలు:

  • వృద్ధాప్యం వల్ల వచ్చే బలహీనతను తగ్గించి శక్తిని ఇస్తుంది.
  • ఒత్తిడిని తగ్గించి మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుంది.
  • శరీరానికి అవసరమైన సూక్ష్మ పోషకాలను అందిస్తూ రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

ఇది పూర్తిగా ఆయుర్వేద మూలికలతో తయారు చేయడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని పతంజలి తెలిపింది.

ఎలా వాడాలి?

ఉత్పత్తి లేబుల్ ప్రకారం.. ఉదయం, సాయంత్రం భోజనం తర్వాత 1 లేదా 2 మాత్రలను నీటితో లేదా పాలతో తీసుకోవచ్చు. అయితే సరైన ఫలితాల కోసం నిర్ణీత సమయంలోనే తీసుకోవడం ముఖ్యం.

(Note: సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా ఔషధాన్ని వాడే ముందు కచ్చితంగా ఆయుర్వేద నిపుణుడిని లేదా వైద్యుడిని సంప్రదించాలి.)

అలసట, నీరసంతో ఇబ్బంది పడుతున్నారా.. పతంజలి యౌవనామృత్ వటితో చెక్
అలసట, నీరసంతో ఇబ్బంది పడుతున్నారా.. పతంజలి యౌవనామృత్ వటితో చెక్
నందమూరి జయకృష్ణ గురించి ఈ విషయాలు తెలుసా..?
నందమూరి జయకృష్ణ గురించి ఈ విషయాలు తెలుసా..?
ఏం చేసినా లైఫ్‌లో కిక్కు రావట్లేదా?.. ఇదే మీరు చేస్తున్న పొరపాటు
ఏం చేసినా లైఫ్‌లో కిక్కు రావట్లేదా?.. ఇదే మీరు చేస్తున్న పొరపాటు
పండుగ అందం అంతా ఈ బ్యూటీలోనే.. లంగావోణీలో ఎంత బాగుందో కదా..
పండుగ అందం అంతా ఈ బ్యూటీలోనే.. లంగావోణీలో ఎంత బాగుందో కదా..
తక్కువ ధరకే దొరికే చికెన్‌లోని ఈ పార్ట్‌ని తింటే ఏమవుతుందో తెలుసా
తక్కువ ధరకే దొరికే చికెన్‌లోని ఈ పార్ట్‌ని తింటే ఏమవుతుందో తెలుసా
బర్మా గ్యాంగ్.. రోహింగ్యాల టార్గెట్ ఏంటంటే..?
బర్మా గ్యాంగ్.. రోహింగ్యాల టార్గెట్ ఏంటంటే..?
30ఏళ్లు పైబడిన మహిళలకు ఇది అమృతంతో సమానం..! బోలెడు ప్రయోజనాలు..
30ఏళ్లు పైబడిన మహిళలకు ఇది అమృతంతో సమానం..! బోలెడు ప్రయోజనాలు..
చలి మీ కళ్లను ఎలా దెబ్బతీస్తుందో తెలుసా?.. లైట్ తీసుకుంటే డేంజరే
చలి మీ కళ్లను ఎలా దెబ్బతీస్తుందో తెలుసా?.. లైట్ తీసుకుంటే డేంజరే
చేప తలకాయ గురించి తెలిస్తే తినకుండా అస్సలు వదలరు
చేప తలకాయ గురించి తెలిస్తే తినకుండా అస్సలు వదలరు
మంగళవారం హనుమంతుడి పూజతో శుభాలన్నీ మీవెంటే.. ఇలా చేయండి
మంగళవారం హనుమంతుడి పూజతో శుభాలన్నీ మీవెంటే.. ఇలా చేయండి