ఉదయాన్నే ఓట్స్ తింటున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే!

Samatha

5 February 2026

ఓట్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చాలా మంది చాలా ఇష్టంగా ఓట్స్ తింటారు. ముఖ్యంగా పొద్దున్నే ఓట్స్ తినడం చాలా మందికి ఇష్టం ఉంటుంది.

ఓట్స్

యితే మరి ఉదయాన్నే ఓట్స్ తినడం ఆరోగ్యానికి మంచిదేనా? దీని గురించి నిపుణులు ఏమంటున్నారు అనే విషయాలను తెలుసుకుందాం.

ఉదయం ఓట్స్

ఓట్స్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అంతే కాకుండా కార్బో హైడ్రేట్స్ కూడా ఎక్కువగా ఉండటం వలన ఇవి శరీరానికి చాలా మేలు చేస్తాయంట. అందుకే ఉదయం బ్రక్ ఫాస్ట్‌గా వీటిని తీసుకోవడం చాలా మంచిది.

పోషకాలు పుష్కలం

ఓట్స్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అంతే కాకుండా కార్బో హైడ్రేట్స్ కూడా ఎక్కువగా ఉండటం వలన ఇవి శరీరానికి చాలా మేలు చేస్తాయంట. అందుకే ఉదయం బ్రక్ ఫాస్ట్‌గా వీటిని తీసుకోవడం చాలా మంచిది.

పోషకాలు పుష్కలం

ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్‌గా ఓట్స్ తీసుకోవడం వలన ఇది శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది. ఆకలిని నియంత్రిస్తుంది.

తక్షణ శక్తి

అదే విధంగా బరువు తగ్గాలి అనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్‌గా చెప్పవచ్చు. ప్రతి రోజూ ఉదయం ఓట్స్ తీసుకోవడం వలన ఇది బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.

బరువు నియంత్రణ

ఓట్స్‌లో ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. అందువలన వీటిని తినడం వలన ఇవి గుండె జబ్బుల సమస్యల నుంచి ఉపశమనం కలిగేలా చేస్తాయి. హార్ట్ పేషెంట్స్‌కు బెస్ట్ డైట్ అని చెప్పవచ్చు.

గుండె ఆరోగ్యం

అలాగే జీర్ణ సమస్యలతో బాధపడే వారు ప్రతి రోజూ ఓట్స్ తమ డైట్‌లో చేర్చుకోవడం వలన ఇందులో ఉండే ఫైబర్ కడుపు సమస్యలను తగ్గించి, మలబద్ధకం నుంచి బయటపడేలా చేస్తుంది.

జీర్ణ సమస్యలు

అంతే కాకుండా ప్రతి రోజూ ఉదయం ఓట్స్ తినడం వలన ఇది శరీరానికి కావాల్సిన శక్తిని అందించి, రోగనిరోధక శక్తి పెరిగేలా చేస్తుంది.

రోగనిరోధక శక్తి