Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lifestyle: వంటింట్లో వాడే ఈ ఒక్క వస్తువు తీసేయకపోతే.. మీ బాడీ షెడ్డుకే..!

ప్లాస్టిక్‌లో ప్యాక్ చేసిన ఫుడ్ తీసుకోవడం. అందులో ఉండే కెమికల్స్‌ వల్ల ఇమ్యూనిటి సిస్టం దెబ్బతింటుంది. దీంతో ఆయాసం రావడం, రన్నింగ్ చేయలేక పోవడం, ఎక్కువ దూరం నడవలేక పోవడం లాంటి సమస్యలతో ఇబ్బంది పడతాం. ప్లాస్టిక్ స్లో పాయిజన్ లా మారుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Lifestyle: వంటింట్లో వాడే ఈ ఒక్క వస్తువు తీసేయకపోతే.. మీ బాడీ షెడ్డుకే..!
Kitchen Food
Follow us
Ravi Kiran

|

Updated on: Mar 25, 2025 | 9:23 PM

ఇందుగలడందులేడని సందేహము వలదు.. అనే పద్యం ప్లాస్టిక్‌కు అతికినట్లు సరిపోతుంది. మారుతున్న జీవన శైలిలో మనం రోజూ ప్లాస్టిక్‌ను తింటున్నాం.. ప్లాస్టిక్‌ను తాగుతున్నాం అంటే అతిశయోక్తి కాదేమో. ఒంటింట్లో బాంబులా మారిందీ ప్లాస్టిక్‌. ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో ఫ్రిజ్ ఖచ్చితంగా ఉంటుంది. అందులో కొన్ని ఆహార పదార్థాలు కవర్లో చుట్టి పెడుతుంటారు. అయితే ప్లాస్టిక్ కవర్లపై ఉంచిన వేడి పదార్థాలను తినడం ఎంత డేంజరో… ప్లాస్టిక్ కవర్‌లో చుట్టి ఫ్రిజ్‌లో ఉంచిన పదార్ధాలు తిన్న అంతే డేంజర్‌.

ఇది చదవండి: సంతృప్తి కోసం ప్రైవేట్‌ పార్టులోకి.. నొప్పితో పరుగు పరుగున ఆస్పత్రికి.. ఎక్స్‌రే తీయగా

సాధారణంగా కూరగయాలు, ఆకు కూరలు, మాంసం ప్లాస్టిక్‌ కవర్‌లో చుట్టి ఫ్రిజ్‌లో పెడుతుంటారు. అయితే ప్లాస్టిక్‌లో చుట్టి ఫ్రిజ్‌లో పెట్టిన ఆహార పదార్ధాలు విషంగా మారుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రతి వ్యక్తి ఆహారంతో పాటు ప్లాస్టిక్ తింటున్నాడని చెబితే వింతగా అనిపిస్తోంది కావొచ్చు కానీ ఇది వాస్తవం. అంతేకాదు ప్లాస్టిక్‌ను ఏ విధంగా వాడిన ముప్పు తప్పేలా లేదు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్‌ అందిస్తారు.

ఇది చదవండి: ఏపీ, తెలంగాణల్లో స్కూళ్లకు వేసవి సెలవులు ఎన్ని రోజులంటే.?

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి

మోహన్ లాల్ ఎంపురాన్ మూవీలో మరో స్టార్ హీరో..ఎవరో గుర్తు పట్టారా?
మోహన్ లాల్ ఎంపురాన్ మూవీలో మరో స్టార్ హీరో..ఎవరో గుర్తు పట్టారా?
ఒక్క వికెట్‌ తీయకుండానే పంజాబ్‌ను గెలిపించాడు!
ఒక్క వికెట్‌ తీయకుండానే పంజాబ్‌ను గెలిపించాడు!
ఈమె మహేష్ బాబు హీరోయినా..!!.. గుర్తుపట్టలేనంతగా మారిపోయిందిగా..
ఈమె మహేష్ బాబు హీరోయినా..!!.. గుర్తుపట్టలేనంతగా మారిపోయిందిగా..
గరుడపురాణం ప్రకారం ఇలాంటి వ్యక్తి జీవితంలో కష్టాలు ఎప్పటికీ అంతకా
గరుడపురాణం ప్రకారం ఇలాంటి వ్యక్తి జీవితంలో కష్టాలు ఎప్పటికీ అంతకా
పునరుత్పాదక ఇంధన రంగంలో భారీగా నియామకాలు.. వీరికి ఫుల్ డిమాండ్!
పునరుత్పాదక ఇంధన రంగంలో భారీగా నియామకాలు.. వీరికి ఫుల్ డిమాండ్!
ఈ బుజ్జితల్లి ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో భార్య..గుర్తు పట్టారా?
ఈ బుజ్జితల్లి ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో భార్య..గుర్తు పట్టారా?
IPLలో ఆ రూల్‌ అవసరం లేదు.. ధోని షాకింగ్‌ కామెంట్స్‌!
IPLలో ఆ రూల్‌ అవసరం లేదు.. ధోని షాకింగ్‌ కామెంట్స్‌!
రక్తహీనత సమస్యా బాబా రామ్‌దేవ్ సూచించిన ఈ రెమెడీని ప్రయత్నించండి
రక్తహీనత సమస్యా బాబా రామ్‌దేవ్ సూచించిన ఈ రెమెడీని ప్రయత్నించండి
ఇది కదా కావాల్సిందే.. పీఎఫ్‌ ఖాతాదారులకు కేంద్రం శుభవార్త..
ఇది కదా కావాల్సిందే.. పీఎఫ్‌ ఖాతాదారులకు కేంద్రం శుభవార్త..
అక్కడ డిజాస్టర్ కొట్టినా కూడా భారీ ఆఫర్ అందుకుంది..
అక్కడ డిజాస్టర్ కొట్టినా కూడా భారీ ఆఫర్ అందుకుంది..