AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పసందైన పుచ్చకాయండీ.. దీనికీ ఉంది ఓ స్పెషాలిటీ..

పుచ్చకాయలు వేసవి కాలంలో దాహాన్ని తీర్చడానికి బాగా ఉపయోగపడతాయి. అలాగే ఆరోగ్య సమస్యలకు దివ్యమైన ఔషదంలా పనిచేస్తాయి. అలాంటి వీటికంటూ ఒక స్పెషల్ డే ఉంది. ప్రతి సంవత్సరం ఆగష్టు 3న జాతీయ పుచ్చకాయ దినోత్సవంగా జరుపుకుంటారు. స్పెషల్ గా అమెరికాలో ఈ రోజును ప్రత్యేకంగా జరుపుకుంటారు. అయితే ఈ స్పెషల్ డేని ఎవరు కనిపెట్టారో ఇప్పటికీ తెలియదు. కొందరు దీనిని పుచ్చకాయ రైతులు ప్రారంభించారని, మరికొందరు నేషనల్ వాటర్ మెలన్ కౌన్సిల్ సృష్టించినట్లు చెబుతారు. దక్షిణాఫ్రికాలో […]

పసందైన పుచ్చకాయండీ.. దీనికీ ఉంది ఓ స్పెషాలిటీ..
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 05, 2019 | 1:40 PM

Share

పుచ్చకాయలు వేసవి కాలంలో దాహాన్ని తీర్చడానికి బాగా ఉపయోగపడతాయి. అలాగే ఆరోగ్య సమస్యలకు దివ్యమైన ఔషదంలా పనిచేస్తాయి. అలాంటి వీటికంటూ ఒక స్పెషల్ డే ఉంది. ప్రతి సంవత్సరం ఆగష్టు 3న జాతీయ పుచ్చకాయ దినోత్సవంగా జరుపుకుంటారు. స్పెషల్ గా అమెరికాలో ఈ రోజును ప్రత్యేకంగా జరుపుకుంటారు. అయితే ఈ స్పెషల్ డేని ఎవరు కనిపెట్టారో ఇప్పటికీ తెలియదు. కొందరు దీనిని పుచ్చకాయ రైతులు ప్రారంభించారని, మరికొందరు నేషనల్ వాటర్ మెలన్ కౌన్సిల్ సృష్టించినట్లు చెబుతారు. దక్షిణాఫ్రికాలో ఎక్కువగా ఈ పంటను పండించేవారు. దాదాపు వెయ్యి సంవత్సరాల తర్వాత అక్కడి నుంచి పుచ్చకాయ పంట ఆసియా అంతటా వ్యాపించింది.

పుచ్చకాయలలో వ్యాధినిరోధక శక్తిని పెంచే బీటా కెరొటిన్, విటమిన్ బి, సి, లతో పాటు శరీర పనితీరుకు అవసరమైన కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాసియం, అయోడిన్‌లు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాదు వీటి గింజలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పుచ్చకాయ గింజల్ని పొడి కొట్టి ఆ పొడిని నీటిలో మరిగించి చల్లారాక తాగితే కిడ్నీలో రాళ్లు మటుమాయం అవుతాయని అంటారు. ఇక పుచ్చకాయ అడుగున ఉండే తెల్లనైన పదార్ధం చర్మానికి చాలా మేలు చేస్తుంది. దాంతో చర్మాన్ని రుద్దితే చెమట వల్ల ఏర్పడే ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి.

Follow Us
సికింద్రాబాద్‌లో రూ. 60 లక్షల నకిలీ నోట్లు సీజ్..19 ఏళ్ల యువకుడు

భారత 29వ వైమానిక దళాధిపతిగా ఎయిర్ చీఫ్ మార్షల్ అశుతోష్ దీక్షిత్

అరచేతిలో ‘M’ గుర్తు ఉంటే అదృష్టమా..? హస్తసాముద్రికం ఏం చెబుతోంది?

దేశంలో కోటి ఇళ్లు ఖాళీ.. అయినా అద్దెకు ఇల్లు దొరకడం లేదు.. కారణం?

వాట్సప్‌లో బిగ్ చేంజ్.. మీ పిల్లల ఖాతాపై ఇక మీదే కంట్రోల్!

అడుగంటిన జలాశయాలు.. హైదరాబాద్‌లో డిసెంబర్‌ వరకే నీటి సరఫరా

న్యూజిలాండ్ గడ్డపై హిట్‌మ్యాన్ చరిత్ర తిరగరాస్తాడా?

కరువులోనూ కాసుల వర్షం.. ఉల్లి సాగుతో ఏకంగా కోటి సంపాదించిన రైతు..

వచ్చే నెలలో పెళ్లి.. అంతలోనే వెంటాడిన మృత్యువు.. అసలేం జరిగిందంటే

టీతో తినడానికి పర్ఫెక్ట్ స్నాక్.. బియ్యం పిండితో కరకరలాడే మురుకుల
టీతో తినడానికి పర్ఫెక్ట్ స్నాక్.. బియ్యం పిండితో కరకరలాడే మురుకుల
వాట్సప్‌లో బిగ్ చేంజ్.. మీ పిల్లల ఖాతాపై ఇక మీదే కంట్రోల్!
వాట్సప్‌లో బిగ్ చేంజ్.. మీ పిల్లల ఖాతాపై ఇక మీదే కంట్రోల్!
అడుగంటిన జలాశయాలు.. హైదరాబాద్‌లో డిసెంబర్‌ వరకే నీటి సరఫరా
అడుగంటిన జలాశయాలు.. హైదరాబాద్‌లో డిసెంబర్‌ వరకే నీటి సరఫరా
సోలార్ వెలుగులతో స్వయం సమృద్ధి దిశగా అంకోల్ క్యాంపు

పక్షవాతం అన్నాడు... ఇంజెక్షన్ అనగానే లేచి పరుగెత్తాడు!

చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు!

బాణసంచా రహిత దీపావళిపై అవగాహన.. రంగంలోకి విరాట్‌ కోహ్లీ..

జాతివైరం మరిచిన మూగజీవాలు.. ఎంత స్నేహంగా ఉన్నాయో చూడండి

దీపావళికి స్వీట్లు కొంటున్నారా..? జాగ్రత్త, ఇప్పుడది తియ్యటి విషం

పుట్టగొడుగులు శాకాహారమా.. మాంసాహారమా? అసలు నిజాలు ఇవే!

ఉడికించిన గుడ్లా?వేయించిన గుడ్లా? వేటిలో అసలైన ప్రొటీన్ ఎక్కువ?