ముడి పాలతో ఎన్నో ప్రయోజనాలు.. చర్మ సమస్యలకు చక్కటి పరిష్కారం.. ఇలా ట్రై చేసి చూడండి..

Raw Milk Benefits : పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని అందరికి తెలుసు. కానీ ముడి పాలు చర్మానికి మేలు చేస్తాయని కొంతమందికి

ముడి పాలతో ఎన్నో ప్రయోజనాలు.. చర్మ సమస్యలకు చక్కటి పరిష్కారం.. ఇలా ట్రై చేసి చూడండి..
Raw Milk
Follow us
uppula Raju

|

Updated on: May 20, 2021 | 10:27 PM

Raw Milk Benefits : పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని అందరికి తెలుసు. కానీ ముడి పాలు చర్మానికి మేలు చేస్తాయని కొంతమందికి మాత్రమే తెలుసు. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ముడి పాలు చక్కగా పనిచేస్తాయి. పొడి ప్రాణములేని చర్మం నుంచి బయటపడటానికి మీరు పచ్చి పాలను ఉపయోగించవచ్చు. పాలలో విటమిన్ ఎ, డి, ప్రోటీన్స్‌ వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా వేడి సీజన్లో మన చర్మం చాలా పొడిగా, ప్రాణములేనిదిగా మారుతుంది. అటువంటి సీజన్‌లో చర్మానికి చాలా తేమ అవసరం. ముడిపాలు చర్మం పొడిబారకుండా కాపాడుతుంది. దీంట్లో విటమిన్లు చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి పనిచేస్తాయి. ఇది మాత్రమే కాదు చర్మ సంబంధిత అనేక సమస్యలను తొలగించడంలో కూడా ఇది సహాయపడుతుంది.

1. తేనె చర్మానికి చాలా మంచిదిగా భావిస్తారు. మీ చర్మం పొడిగా లేదా సున్నితంగా ఉంటే తేనె, పచ్చి పాలను ఉపయోగించడం ద్వారా మీరు ఈ సమస్యను వదిలించుకోవచ్చు. అందుకోసం మీరు ఈ రెండింటిని కలిపి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. చర్మంపై అప్లై చేసి మర్దనా చేయాలి. 15 నుంచి 20 నిమిషాల తరువాత చర్మాన్ని పూర్తిగా శుభ్రపరచాలి. వేడి సంబంధిత చర్మ సమస్యల నుంచి బయటపడటానికి ఇది మీకు సహాయం చేస్తుంది.

2. పసుపు సహజ బ్లీచింగ్ ఏజెంట్. ఇది చర్మం ప్రకాశవంతంగా ఉండటానికి అలాగే ముఖంపై ఉన్న మచ్చలను తొలగించడానికి సహాయపడుతుంది. పచ్చి పాలు శుభ్రపరచడానికి మాత్రమే కాకుండా చర్మం ప్రకాశవంతంగా చేయడానికి కూడా సహాయపడుతుంది. పసుపు, పాలు పేస్ట్‌లా తయారు చేసి దీనిని ముఖంపై అప్లై చేసి 10 నుంచి 15 నిమిషాలు మసాజ్ చేయండి. ఇలా చేయడం వల్ల మీ ముఖం కాంతివంతమవుతుంది.

3. చిక్పా పిండి, పచ్చి పాలను ఒక పేస్ట్‌లా తయారు చేసి ముఖం మీద తేలికగా రుద్దండి. తరువాత ముఖాన్ని శుభ్రమైన నీటితో కడిగితే సహజంగా ప్రకాశిస్తుంది. వేడి సీజన్లో చర్మం టాన్ నివారించడానికి ఇది చక్కగా పనిచేస్తుంది.

Gautam Adani: బ్లూమ్‌బెర్గ్‌ జాబితా.. పారిశ్రామిక వేత్త గౌతమ్‌ ఆదానీ ఆసియాలో రెండో ధనవంతుడుగా..

Long Covid : లాంగ్ కొవిడ్ అంటే ఏమిటీ..? దాని సిమ్‌టమ్స్ ఎలా ఉంటాయి.. తెలుసుకోండి..

no hero worship…. కమల్ హసన్ పార్టీ నుంచి మరో సీనియర్ నేత నిష్క్రమణ , కిం కర్తవ్యం ? చివరకు ‘భారతీయుడే’ మిగులుతారా ?

ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే
ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
నేడు మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు.. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు
నేడు మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు.. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్
కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!