AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Food in Banana Leaf: అరటి ఆకులో భోజనం చేస్తే ఎన్ని లాభాలో తెలుసా? దీని వెనుక శాస్త్రీయ కారణం ఇదే..

అరటి ఆకుల్లో భోజనాలు చేయడం ఆనవాయితీ అయినప్పటికీ, దీని వెనుక శాస్త్రీయ కారణం కూడా ఉంది. శాస్త్రీయ దృక్కోణంలో అరటి ఆకుల్లో ఆహారం తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

Jyothi Gadda
|

Updated on: Jun 10, 2023 | 8:11 AM

Share
పండుగల సమయంలో అరటి ఆకుల్లో భోజనాలు చేయడం ఆనవాయితీ. పూర్వకాలంలో ప్రతి రోజూ అరటి ఆకులోనే భోజనం చేసేవారు. కానీ ఈరోజుల్లో కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే అరిటాకు భోజనం చేస్తున్నారు. ఇప్పటికీ అరటి ఆకును భోజనానికి వినియోగిస్తూనే ఉన్నారు. మన పెద్దలు భోజనం కోసం అరటి ఆకును మాత్రమే ఎందుకు ఎంచుకున్నారో తెలుసా..?

1 / 7
ముఖ్యంగా దక్షిణ భారతదేశ ప్రజల భోజనంలో సంబార్, రసం వంటి  ద్రవరూపంలో ఉండే ఆహార పదార్థాలు ఎక్కువ. అందువల్ల అరటి ఆకులో తినడం సులభం. పదార్థాలలో ఉండే నెయ్యి, నూనె కూడా ఆకుకు అంటుకోవు. కనుక ఏం ఇబ్బంది లేకుండా తినటానికి సులవుగా ఉంటుంది.. కానీ, ఆకుకు చిల్లు పడకుండా జాగ్రత్తగా తినాలి.

2 / 7
గ్రీన్ టీ లాగే అరటి ఆకులో కూడా యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. అంతేకాదు, యాంటీ బ్యాక్టీరియల్ కూడా. అందువల్ల ఆహారంలోని సూక్ష్మజీవులను హరించి వేస్తుంది. అరటాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ కణాలను హరిస్తాయని చాలా అధ్యయనాలు రుజువు చేస్తున్నాయి.

3 / 7
తాజా అరటాకు మీద పలుచని మైనపు పొర సహజంగా ఉంటుంది. వేడివేడి పదార్థాలు వడ్డించినపుడు అది కరుగుతుంది. అలా కరిగినపుడు కమ్మని వాసన వెలువడుతుంది. ఇది ఆహార పదార్థాలకు ఒక ప్రత్యేకమైన ఫ్లేవర్ ను ఇస్తుంది. ముఖ్యంగా వేడి వేడి రసం, అన్నం కలిపి అరటాకులో భోజనం చేసినప్పుడు దీన్ని గుర్తించవచ్చు.

4 / 7
ఇవి వాటర్ ప్రూఫ్ కావడం వల్ల కావడం వల్ల వీటి మీద ఎలాంటి రసాయనాలు చల్లినా అవి ఆకుకు అంటుకోవు. కాబట్టి వీటి వల్ల హాని తక్కువ. అరటి ఆకులను కొన్ని ఆయుర్వేద మందుల్లో కూడా వాడతారు. కొన్న రకాల మందులను స్వల్పకాలం పాటు ప్యాక్ చెయ్యడానికి కూడా వినియోగిస్తారు.

5 / 7
Food in Banana Leaf: అరటి ఆకులో భోజనం చేస్తే ఎన్ని లాభాలో తెలుసా? దీని వెనుక శాస్త్రీయ కారణం ఇదే..

6 / 7
ఆయుర్వేదం ప్రకారం, అరటి ఆకుల్లో తినడం వల్ల అనేక చర్మ సంబంధిత సమస్యలు నయమవుతాయి.

7 / 7
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..

ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!

ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల

ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..

తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..

ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?

ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..

ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్