Air Fryer: మీరూ ‘ఎయిర్ ఫ్రైయర్’లో ఆహారం వండుతున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి
కొలెస్ట్రాల్, గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారు ఆహారంలో తక్కువ నూనె తీసుకోవాలి. కానీ తక్కువ నూనె వేస్తే కూరలు రుచిగా వండలేరు. ఇలాంటి వారు 'ఎయిర్ ఫ్రైయర్'లో వంట చేసేందుకు ఇష్టపడుతున్నారు. అయితే ఇందులో వండిన ఆహారం ఆరోగ్యానికి మంచిదేనా అనే విషయం మీరెప్పుడైనా ఆలోచించారా?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
