తొలకరి వర్షంలో తడిస్తే ఇన్ని లాభాలా.. ఇప్పటి వరకు తెలియనేలేదు!
ఈ సారి చాలా త్వరగా వర్షాకాలం ప్రారంభం అయ్యింది. రోహిణి కార్తిలోనే వానలు దంచికొడుతున్నాయి. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక మండే ఎండల నుంచి కాస్త ఉపశమనం దొరికినట్లు అయ్యింది. అయితే చాలా మంది వర్షంలో తడుస్తుంటారు. మరి ఇలా వర్షం నీటిలో తడుస్తూ స్నానం చేయడం ఆరోగ్యానికి మంచిదేనా? దీనిపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5