AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వర్షం వేళ వేడిగా కర కరలాడే చికెన్ వడలు.. ఇంట్లోనే ఇలా ట్రై చేయండి

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. చలికాలంలో ఎక్కువగా వర్షాలు పడుతుండటంతో చాలా మందికి ఇంటిలోపలే ఉంటూ వేడి వేడిగా ఏదైనా తినాలనిపిస్తుంటుంది. అయితే అలాంటి వారి కోసమే ఈ అద్భుతమైన రిసిపీ. వర్షం పడే సమయంలో ఇంట్లోనే ఇలా వేడి వేడిగా, చికెన్ వడలు రెడీ చేసుకొని తినెయ్యండి మరి.

Samatha J
|

Updated on: Oct 29, 2025 | 3:24 PM

Share

1 / 5
కావాల్సిన పదార్థాలు : పచ్చి శనగపప్పు 1 కప్పు, ఉల్లిపాయలు 1 కప్పు, పచ్చిమిర్చి 6, కరివేపాకు, కొత్తిమీర, పూదీన అరకప్పు, ధనియాలపొడి వన్ టీస్పూన్, జీలకర్ర వన్ టీ స్పూన్, జీలకర్ర పొడి అర టీ స్పూన్, చినెన్ పావు కేజీ గరం మసాలా పావు టీ స్పూన్, ఆయిల్ వడలు వేయించుకునేందుకు సరిపడ.

2 / 5
తయారీ విధానం : ముందుగా శనగపప్పు నానబెట్టుకోవాలి. దాదాపు మూడు గంటలు నానబెట్టిన తర్వాత, చికెన్ తీసుకొచ్చుకోవాలి.  ఒక బౌల్ తీసుకొని, అందులో చికెన్ తీసుకోవాలి. దానిని శుభ్రంగా కడిగి, తడి లేకుండా చూసుకోవాలి.  ఆ తర్వాత ముందుగా నానబెట్టిన శనగపప్పులో నీటిని వంపేసి, జీలకర్ర, పచ్చిమిర్చీ, వేసి మిక్సీ పట్టుకోవాలి, తర్వాత వాటిని బజ్జీల పిండిలా చూసుకోవాలి.

3 / 5
తర్వాత చికెన్‌ను చిన్నగా మక్కలుగా చేసుకోవాలి. తర్వాత పెద్ద బౌల్ తీసుకొని అందులో చికెన్ ముక్కలు, బట్టీల కోసం రెడీ చేసుకున్న శనగపప్పు మిశ్రమం వేసుకోవాలి. అందులోనే కరివేపాకు, కొత్తిమీర, పూదీన, ధనియాల పొడి, జీలకర్ర పొడి,  మసాలా అన్నీ వేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలి.

4 / 5
ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని రెండు నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి, కడాయి పెట్టాలి. అందులో వడలు వేసి వేయించుకోవాలి. అవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అంతే వేడి వేడి చికెన్ పకోడి రెడీ, మరి మీరు కూడా ట్రై చేయండి.

5 / 5
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో

బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో

ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..

ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?

రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్

రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే

పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో

JEE Main 2026 అడ్మిక్‌ కార్డుల విడుదల తేదీ ఇదే.. డైరెక్ట్‌ లింక్‌

శరీరంలోని ఈ భాగాలకు బీట్‌రూట్ ఎంత ముఖ్యమో తెలుసా..?