Cleaning Tips: మంచం, సోఫాల కింద ఇలా క్లీన్ చేస్తే.. దుమ్ము, మురికి మాయం..

కాలం ఏదైనా సరే.. ఇంట్లో పని ఉంటూనే ఉంటుంది. బయట గాలి కారణంగా ఇంట్లోని కిటికీలు, తలుపులు, గోడలపై విపరీతంగా దుమ్ము చేరుతుంది. ఈ దుమ్ము మంచం, సోఫాల కిందకు కూడా చేరుతుంది. ఇంటిని ప్రతి రోజూ శుభ్రం చేసినా, మంచం కింద, సోఫాల కింద శుభ్రం చేయడం కష్టం. అందుకే వీటి కింద దుమ్ము అనేది విపరీతంగా పేరుకుపోతుంది. మంచం, సోఫాల కింద ఉండే దుమ్మును క్లీన్ చేయాలంటే.. చాలా ఓపిక కావాలి. ఎందుకంటే వీటి కిందకు వెళ్లి క్లీన్ చేసేంత ప్లేస్ ఉండదు. కాబట్టి కొన్ని సింపుల్ ట్రిక్స్‌తో..

|

Updated on: Apr 30, 2024 | 3:25 PM

కాలం ఏదైనా సరే.. ఇంట్లో పని ఉంటూనే ఉంటుంది. బయట గాలి కారణంగా ఇంట్లోని కిటికీలు, తలుపులు, గోడలపై విపరీతంగా దుమ్ము చేరుతుంది. ఈ దుమ్ము మంచం, సోఫాల కిందకు కూడా చేరుతుంది. ఇంటిని ప్రతి రోజూ శుభ్రం చేసినా, మంచం కింద, సోఫాల కింద శుభ్రం చేయడం కష్టం. అందుకే వీటి కింద దుమ్ము అనేది విపరీతంగా పేరుకుపోతుంది.

1 / 5
మంచం, సోఫాల కింద ఉండే దుమ్మును క్లీన్ చేయాలంటే.. చాలా ఓపిక కావాలి. ఎందుకంటే వీటి కిందకు వెళ్లి క్లీన్ చేసేంత ప్లేస్ ఉండదు. కాబట్టి కొన్ని సింపుల్ ట్రిక్స్‌తో మీరు వీటిని ఈజీగా క్లీన్ చేయవచ్చు.

2 / 5
మంచం, టేబుల్, సోఫాల కిందకు అన్నీ దూరవు. కాబట్టి వైపర్‌కు ఏదైనా క్లాత్ చుట్టి క్లీన్ చేయాలి. ఏదైనా కాటన్ క్లాత్ తీసుకుని సర్ఫ్ వాటర్‌లో నబెట్టండి. అందులో నుంచి క్లాత్ తీసి పిండి.. వైపర్‌కు చుట్టండి. దీంతో మంచం, సోఫాల కింద క్లీన్ చేయండి.

3 / 5
అదే విధంగా గోనె సంచులతో కూడా మంచం, టేబుల్స్, సోఫాల కింద శుభ్రం చేయవచ్చు. ఇవి చాలా కఠినంగా ఉంటాయి. కాబట్టి నేల త్వరగా క్లీన్ అవుతుంది. ముందుగా డిటెర్జెంట్ వాటర్‌లో ముంచి పొడువాటి కర్ర లేదా వైపర్‌కి కట్టి.. క్లీన్ చేయండి. దుమ్ము, మురికి శుభ్రంగా వచ్చేస్తాయి.

4 / 5
మీరు స్క్రబ్బర్ ‌తో కూడా మంచం, సోఫా, టేబుల్స్ కింద ఉండే మురికిని క్లీన్ చేయవచ్చు. ముందుగా వైపర్ లేదా కర్రకు క్లాత్ కట్టి క్లీన్ చేశాక.. స్క్రబ్బర్‌తో రుద్దండి. ఇలా చేస్తే.. మీ ఫ్లోర్ తెల్లగా మెరుస్తుంది.

5 / 5
Follow us
Latest Articles
ఐష్‌ డెడికేషన్‌కు అభిమానులు ఫిదా.. చేతి కట్టుతోనే ర్యాంప్‌ వాక్‌.

భారత టీ20 ప్రపంచకప్‌ జట్టులో SRH తుఫాన్ బ్యాటర్ ఎంట్రీ..

అమెరికాలో బైడెన్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం.! గంజాయి బ్యాచ్‌లకు ఊరట

లాంచింగ్‌కు సిద్ధమైన వివో నయా ఫోన్‌.. కళ్లు చెదిరే ఫీచర్స్‌..

పెట్టిపుట్టావ్ బ్రో..! ఆ హీరోతో కీర్తిసురేష్ లిప్ లాక్‌

దేశంలోని బెస్ట్‌ IIT కోర్సులు, టాప్‌ IIT కాలేజీలు ఇవే..

కుక్క ఆకలి తీర్చుకునేందుకు పడరాని పాట్లు..!

బెంగళురు, హైదరాబాద్ జట్ల మధ్యే ఫైనల్.. కారణం ఇదిగో

భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తున్న మరో ఫోల్డబుల్‌ ఫోన్‌.. వివో నుం

పోలీస్, నార్కోటిక్ జాయింట్ ఆపరేషన్.. ప్రమాదకరమైన డ్రగ్స్ సీజ్!
పోలీస్, నార్కోటిక్ జాయింట్ ఆపరేషన్.. ప్రమాదకరమైన డ్రగ్స్ సీజ్!
ఐష్‌ డెడికేషన్‌కు అభిమానులు ఫిదా.. చేతి కట్టుతోనే ర్యాంప్‌ వాక్‌.
ఐష్‌ డెడికేషన్‌కు అభిమానులు ఫిదా.. చేతి కట్టుతోనే ర్యాంప్‌ వాక్‌.
అమెరికాలో బైడెన్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం.! గంజాయి బ్యాచ్‌లకు ఊరట
అమెరికాలో బైడెన్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం.! గంజాయి బ్యాచ్‌లకు ఊరట
పెరుగుతో కాన్సర్‌కు చెక్‌.. 14 లక్షలమందిపై పరిశోధనలు.

పురుషుల సంతానలేమికి తల్లే కారణమా.? CCMB అధ్యయనం..

భారత్‌కు పాఠాలు చెప్పొద్దు.! దేశీస్‌ డిసైడ్‌ సదస్సులో వ్యాఖ్యలు..

టిష్యూ పేపర్‌ కలకలం.. విమానం నుంచి దిగిపోయిన ప్రయాణీకులు.!

ప్రభాస్‌ లైఫ్‌లోకి ప్రత్యేకమైన వ్యక్తా ?? టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ

ఆడుకుంటూ ఆడుకుంటూ కుప్పకూలిన చిన్నారి.. ఆ డాక్టర్‌ ఏం చేసిందంటే ?

‘గున్న ఏనుగుకు జెడ్‌ కేటగిరీ సెక్యూరిటీ’.

గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన మందుల ధరలు..