Pressure coocked rice: ప్రెష‌ర్ కుక్క‌ర్‌లో వంట ఆరోగ్యానికి మంచిదేనా..? పూర్తి వివరాలు ఇదిగో..!

కుక్కర్‌లో వండుకోవడం వల్ల శరీరానికి మంచి జరుగుతుందా లేదా అనే సందేహం చాలా మందికి ఉంటుంది. అంతేకాదు.. కుక్కర్‌లో వంట చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు కుక్కర్ విజిల్‌తో ప్రారంభించి, ప్రతిదీ సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. అలాగే, కుక్కర్ ఫుడ్స్ తినడం గురించి మీరు మీ పోషకాహార నిపుణుడిని కూడా సంప్రదించవచ్చు.

Pressure coocked rice: ప్రెష‌ర్ కుక్క‌ర్‌లో వంట ఆరోగ్యానికి మంచిదేనా..? పూర్తి వివరాలు ఇదిగో..!
Pressure Coocked Rice
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 29, 2024 | 3:19 PM

Pressure coocked rice: నేటి ఆధునిక కాలంలో కుక్కర్‌లో వంట చేయడం చాలా మందికి సౌకర్యంగా, సమయాన్ని ఆదా చేసేదిగా మారింది. అయితే కుక్కర్‌లో వండుకోవడం వల్ల శరీరానికి మంచి జరుగుతుందా లేదా అనే సందేహం చాలా మందికి ఉంటుంది. మ‌రి మీకూ అలాంటి సందేహం ఉందా..? మీ సందేహం తీరాలంటే పూర్తి కథనం చదవాల్సిందే..

ఆరోగ్య నిపుణులు చెబుతున్న ప్ర‌కారం ప్రెష‌ర్ కుక్క‌ర్‌లో వంట ప్ర‌యోజ‌న‌క‌ర‌మేన‌ట. ప్రెష‌ర్‌తో ఉడ‌క‌డంవ‌ల్ల అన్నం రుచిగా కూడా ఉంటుంద‌ట‌. కుక్కర్ పూర్తిగా మూసివేసి నీరు ఆవిరైపోకుండా ఉంటుంది. తద్వారా ఆహారంలో ఉండే పోషకాలు అందులోనే ఉంటాయి. కుక్క‌ర్‌లో వండిన అన్నంలో పిండిప‌దార్థం తొల‌గిపోవ‌డంవ‌ల్ల ఫ్యాట్ కంటెంట్ కూడా త‌క్కువ‌గా ఉంటుంద‌ట‌. ప్రెష‌ర్ కుక్క‌ర్‌లో వండిన అన్నంలో కార్బోహైడ్రేట్స్‌, ప్రొటీన్ లాంటి నీటిలో క‌రిగే పోష‌కాలు ఉంటాయ‌ట‌. కుక్క‌ర్‌లో అన్నంతో ప్ర‌ధాన ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు కూడా ఉన్నాయి.

ప్రెష‌ర్ కుక్క‌ర్‌లో వండిన అన్న సులువుగా జీర్ణ‌మ‌వుతుంది. ఈ అన్నంలో ప్రోటీన్‌లు, పిండి ప‌దార్థాలు, ఫైబ‌ర్ లాంటి స్థూల పోష‌కాలు ఉంటాయి. ఎక్కువ ప్రెష‌ర్‌లో ఈ అన్నం వండ‌టంవ‌ల్ల బియ్యంలో, నీళ్ల‌లో ఉండే హానిక‌ర‌ శిలీంధ్రాలు, బ్యాక్టీరియా నాశ‌న‌మైపోతాయి. ఈ విధంగా ప్రెష‌ర్ కుక్క‌ర్‌లో వండే అన్నంలో లెక్క‌లేన‌న్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. అంతేగాక వంట వేగంగా పూర్తవుతుంది. మంట‌పై ఎగిరిన‌ట్లుగా అన్నం ఎగ‌ర‌క‌పోవ‌డంవ‌ల్ల మెతుకులు ఇరగ‌కుండా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

అలాగే ప్రెషర్ కుక్కర్‌లో వండాలంటే నూనె అవసరం లేదు. ఆహారంలో నూనె కలపడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి, నూనె లేకుండా తినడం కూడా శరీరానికి మేలు చేస్తుంది. ముఖ్యంగా ఇతర పాన్లలో, నాన్ స్టిక్ పాన్లలో వండటం కంటే కుక్కర్ లో వండటం మేలు అంటున్నారు. పొయ్యి మీద వంట చేయడం మంచి పద్దతి అయినప్పటికీ కుక్కర్‌లో పెట్టడం వల్ల ఎలాంటి నష్టం ఉండదు. అంతేకాదు.. కుక్కర్‌లో వంట చేయడం వల్ల సమయం ఆదా అవుతుంది. అలాగే, దీన్ని సులభంగా కడగవచ్చు. మీరు దానిలో వివిధ రకాల వంటకాలను వండుకోవచ్చు.

కుక్కర్‌లో వంట చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు కుక్కర్ విజిల్‌తో ప్రారంభించి, ప్రతిదీ సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. అలాగే, కుక్కర్ ఫుడ్స్ తినడం గురించి మీరు మీ పోషకాహార నిపుణుడిని కూడా సంప్రదించవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Weekly Horoscope: ఆ రాశుల వారికి వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి.
Weekly Horoscope: ఆ రాశుల వారికి వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి.
క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!