AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Beauty Tips: మెరిసే చర్మం కోసం అద్భుతమైన ఫేస్ ప్యాక్..! ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేసి చూడండి..!

ముఖంపై మెరుపు కోసం మార్కెట్లో వివిధ బ్యూటీ ప్రొడక్ట్స్‌ను ఉపయోగించడం సాధారణం. కానీ ఈ ప్రొడక్ట్స్‌లో రసాయనాలు ఉండటం వల్ల చర్మానికి హానికరమవుతుంది. అలాంటప్పుడు, ఇంట్లోనే సహజమైన పదార్థాలతో ఫేస్ ప్యాక్ తయారు చేయడం మంచిది. అలాంటి ఒక ఫేస్ ప్యాక్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Beauty Tips: మెరిసే చర్మం కోసం అద్భుతమైన ఫేస్ ప్యాక్..!  ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేసి చూడండి..!
Glowing Skin
Prashanthi V
|

Updated on: Feb 05, 2025 | 4:22 PM

Share

ప్రతి ఒక్కరూ అందంగా కనిపించాలని కోరుకుంటారు. ముఖంపై మెరుపు కోసం మనం మార్కెట్లో లభించే వివిధ రకాల బ్యూటీ ప్రొడక్ట్స్‌ను ఉపయోగిస్తాము. కానీ ఈ ప్రొడక్ట్స్‌లో కొన్ని రసాయనాలు ఉండటం వల్ల అలర్జీలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి సమస్యలు లేకుండా ఇంట్లోనే సహజ పదార్థాలతో ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు. తేనె, అరటిపండు ఫేస్ ప్యాక్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

అరటిపండు, తేనెను కలిపి మంచి ఫేస్ ఫ్యాక్ ను తయారు చేయొచ్చు. ఈ ఫేస్ ప్యాక్ చర్మాన్ని మృదువుగా, తేమగా ఉంచుతుంది. అరటిపండు విటమిన్లతో నిండి ఉంటుంది, తేనె యాంటీ బ్యాక్టీరియల్ గుణాలను కలిగి ఉంటుంది. ఈ ఫేస్ ఫ్యాక్ చర్మ సమస్యలు తగ్గించి, అద్భుతమైన మెరుపు ఇస్తుంది.

ఒక అరటి పండును తీసుకొని దాన్ని చిన్న ముక్కలుగా చేసి కొద్దిగా తేనె కలిపి మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ పేస్ట్‌ను ముఖం మొత్తం అప్లై చేసి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేయాలి. అరటిపండులో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని తేమగా ఉంచి, మృదువుగా చేస్తాయి. తేనెలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి చర్మ సంబంధిత సమస్యలను తగ్గిస్తాయి.

ఈ ఫేస్ ప్యాక్ వల్ల అద్భుత ప్రయోజనాలు ఉన్నాయి. మీ ముఖం మెరిసిపోతుంది, చర్మం మృదువుగా మారుతుంది. ముఖంపై ఉన్న మచ్చలు తగ్గుతాయి. చర్మం తేమగా ఉంటుంది. అలర్జీ వచ్చే అవకాశం కూడా ఉండదు. వారానికి రెండుసార్లు ఈ ఫేస్ ప్యాక్‌ను ఉపయోగించవచ్చు.

తేనె, అరటిపండుతో తయారు చేసిన ఈ ఫేస్ ప్యాక్ చాలా సహజమైనది, ప్రభావవంతమైనది. ఇది మీ చర్మాన్ని ఆరోగ్యంగా, అందంగా ఉంచడానికి సహాయపడుతుంది. తేనె అంటే అలర్జీ ఉన్నవారు ఈ ఫేస్ ప్యాక్‌ను ఉపయోగించకూడదు.

ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి