AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ట్యూనా చేపలు తింటే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసుకోండి.. ! నిపుణులు ఏం చెబుతున్నారంటే..

టూనా చేపలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఇది  మెదడు, కంటి ఆరోగ్యానికి చాలా అవసరం. టూనా చేప ప్రోటీన్ అవసరాలను తీరుస్తుంది. బరువును నియంత్రణలో ఉండాలని కోరుకుంటున్న వారు టూనా చేపలు తరచూ తినాలని నిపుణులు చెబుతున్నారు. సోడియం స్థాయిలను తగ్గించడానికి ప్రతిరోజూ టూనా చేప ముక్కను తినమంటున్నారు.

ట్యూనా చేపలు తింటే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసుకోండి.. ! నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Tuna Fish
Jyothi Gadda
|

Updated on: Jul 07, 2025 | 9:51 PM

Share

సాధారణంగానే చేపలు ఆరోగ్యానికి చాలా మంచిదని మనందరికీ తెలిసిందే. అందులో టూనా చేపలు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరమైనవని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ట్యూనా చేపలు వేడి రక్తాన్ని కలిగి ఉంటాయి. అవి తమ శరీర ఉష్ణోగ్రతను పరిసరాలకు అనుగుణంగా నియంత్రించగలవు. భూమిపై ఎల్లోఫిన్, అల్బాకోర్, బ్లూఫిన్, బిజీఐ, ఇలా మొత్తం 15 రకాల ట్యూనా చేపలు ఉన్నాయి. ట్యూనా చేపలు ఎక్కువగా మధ్యధరా, అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాలలో ఉంటాయి. ఇక్కడ 40 కంటే ఎక్కువ జాతుల టూనా చేపలు కనిపిస్తాయి. అట్లాంటిక్ బ్లూఫిన్ పది అడుగుల పొడవు, 2,000 పౌండ్ల బరువు ఉంటుంది. ఇది గంటకు 43 మైళ్ల వేగంతో ఈదుతుంది.

ట్యూనా చేపలు ఆరోగ్యానికి చాలా మేలు కలిగిస్తాయి. వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్ B12తో పాటు ప్రొటీన్లు పుష్కలంగా ఉన్నాయి. టూనా చేపలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఇది  మెదడు, కంటి ఆరోగ్యానికి చాలా అవసరం. టూనా చేప ప్రోటీన్ అవసరాలను తీరుస్తుంది. బరువును నియంత్రణలో ఉండాలని కోరుకుంటున్న వారు టూనా చేపలు తరచూ తినాలని నిపుణులు చెబుతున్నారు. సోడియం స్థాయిలను తగ్గించడానికి ప్రతిరోజూ టూనా చేప ముక్కను తినమంటున్నారు.

టూనా చేప తినటం వల్ల ఎక్కువసేపు పొట్ట నిండిని ఫీలింగ్ ఇస్తుంది. టూనా చేపలు మితంగా తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. కానీ అధికంగా తింటే మాత్రం చెడు ప్రభావాలు తప్పవు అంటున్నారు నిపుణులు. టూనా చేపలను ఎక్కువగా తినడం వల్ల శరీరంలో విష పదర్ధాలు పెరుగుతాయి. కాబట్టి టూనాను మితంగానే తినాలి. కానీ టూనా చేపలను అధికంగా పట్టడం వల్ల అవి ఇప్పుడు దాదాపు అంతరించిపోయాయి, కాబట్టి అవి అంతరించిపోకుండా కాపాడటానికి ప్రతి సంవత్సరం మే 2 న ‘ప్రపంచ టూనా దినోత్సవం’ జరుపుకుంటారు.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..