Stale Food Side Effects: మిగిలిపోయిన ఆహారాన్ని తింటున్నారా.! తస్మాత్ జాగ్రత్త.. ఈ విషయాలు తెలుసుకోండి..

చాలామంది వ్యక్తులకు రాత్రి మిగిలిపోయిన ఆహారాన్ని విసిరేయడం ఇష్టముండదు. అందుకే ఆ ఆహారాన్ని ఫ్రిడ్జ్‌లో ఉంచుకుని మరుసటి రోజు...

Stale Food Side Effects: మిగిలిపోయిన ఆహారాన్ని తింటున్నారా.! తస్మాత్ జాగ్రత్త.. ఈ విషయాలు తెలుసుకోండి..
Stale Foods
Follow us

|

Updated on: Nov 01, 2021 | 9:42 PM

చాలామంది వ్యక్తులకు రాత్రి మిగిలిపోయిన ఆహారాన్ని విసిరేయడం ఇష్టముండదు. అందుకే ఆ ఆహారాన్ని ఫ్రిడ్జ్‌లో ఉంచుకుని మరుసటి రోజు వేడి చేసుకుని తింటుంటారు. ఇది ప్రతీ ఇంట్లోనూ జరిగే డైలీ రొటీన్. అయితే అసలు మనం మిగిలిపోయిన ఆహారాన్ని తినొచ్చా.! అసలు ఎంతసేపు ఉంచిన ఆహారాన్ని మనం తినొచ్చు. మిగిలిపోయిన ఆహారం తింటే మన ఆరోగ్యానికి మేలు జరుగుతుందా.? అసలు వైద్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం.!

మిగిలిపోయిన ఆహారంపై ఆయుర్వేదం ఏం సలహా ఇస్తోంది…

ఆయుర్వేదం ప్రకారం, 24 గంటల కంటే ఎక్కువసేపు ఉంచిన ఆహారాన్ని ఎప్పుడూ తినకూడదు. ఒకవేళ తింటే జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. ఆహారాన్ని వండిన తర్వాత అందులో తేమ ఉంటుంది. ఇక దాన్ని తీసుకెళ్లి ఫ్రిడ్జ్‌లో పెడితే.. బ్యాక్టీరియా, ఇతర రోగకారక క్రిములు ప్రబలే అవకాశం ఉంటుంది. తద్వారా అనేక వ్యాధులు దరికి చేరతాయి. మిగిలిపోయిన ఆహారం ఖచ్చితంగా మీ ఆరోగ్యానికి హానికరం.

మరోవైపు కొంతమంది మిగిలిన ఆహారాన్ని మైక్రోవేవ్ ఓవెన్‌లో వేడి చేసి తింటుంటారు. ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఆహారాన్ని మరోసారి వేడి చేయడం ద్వారా అందులోని విటమిన్లు, అవసరమైన పోషకాలు నాశనం అవుతాయి. ఇలా చేయడం వల్ల పలుసార్లు ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

పోహా ఫింగర్స్.. చికెన్‌ని కూడా డామినేట్ చేస్తాయి..
పోహా ఫింగర్స్.. చికెన్‌ని కూడా డామినేట్ చేస్తాయి..
మార్కెట్లో తాజాగా ఉండే చేపలను ఎలా కనిపెట్టాలంటే..
మార్కెట్లో తాజాగా ఉండే చేపలను ఎలా కనిపెట్టాలంటే..
చీరకట్టులో తళుక్కుమన్న రాకింగ్ స్టార్ భార్య.. లేటెస్ట్ ఫొటోస్
చీరకట్టులో తళుక్కుమన్న రాకింగ్ స్టార్ భార్య.. లేటెస్ట్ ఫొటోస్
ధన్‌తేరస్‌కు 10 రోజుల ముందు రికార్డు స్థాయిలో బంగారం ధరలు..
ధన్‌తేరస్‌కు 10 రోజుల ముందు రికార్డు స్థాయిలో బంగారం ధరలు..
మీ బ్రెయిన్ స్పీడుగా పని చేయాలంటే.. ఇవి తింటే సరిపోతుంది..
మీ బ్రెయిన్ స్పీడుగా పని చేయాలంటే.. ఇవి తింటే సరిపోతుంది..
రోజూ ఒక వెల్లుల్లి రెబ్బ తింటే మందులతో పనే ఉండదు..
రోజూ ఒక వెల్లుల్లి రెబ్బ తింటే మందులతో పనే ఉండదు..
టాటా స్టీల్‌ను కాపాడేందుకు తన ఉద్యోగాన్ని వదులుకున్న రతన్‌ టాటా
టాటా స్టీల్‌ను కాపాడేందుకు తన ఉద్యోగాన్ని వదులుకున్న రతన్‌ టాటా
ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసే ముందు ఇవి గమనించారా? లేకుంటే మోసపోతారు!
ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసే ముందు ఇవి గమనించారా? లేకుంటే మోసపోతారు!
ఈ న్యూస్ వింటే షాక్ అవుతారు.. సాంబార్‌తో క్యాన్సర్‌‌కు చెక్!
ఈ న్యూస్ వింటే షాక్ అవుతారు.. సాంబార్‌తో క్యాన్సర్‌‌కు చెక్!
ఈ బ్యాంకుల్లో డిపాజిట్స్‌ చేస్తున్నారా? వడ్డీ రేట్లు ఇలా..
ఈ బ్యాంకుల్లో డిపాజిట్స్‌ చేస్తున్నారా? వడ్డీ రేట్లు ఇలా..