AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

High BP Control Tips: హై బీపీ తో అవస్థపడుతున్నారా..? అధిక రక్తపోటుకు ఈ తెల్లని గింజలు దివ్యౌషధం! ఇలా వాడితే..

అధిక రక్తపోటు ఉన్న రోగులు క్రమం తప్పకుండా నువ్వులు తీసుకుంటే, వారి సమస్య తొలగిపోతుంది. రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది. నువ్వులు రక్తపోటును తగ్గిస్తాయి.. హైపర్ టెన్షన్ తో బాధపడేవారు క్రమం తప్పకుండా నువ్వులను తింటే ఈ సమస్య పూర్తిగా తొలగిపోయి.. రక్తపోటు కూడా అదుపులో ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనిని ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకుందాం.

High BP Control Tips: హై బీపీ తో అవస్థపడుతున్నారా..? అధిక రక్తపోటుకు ఈ తెల్లని గింజలు దివ్యౌషధం! ఇలా వాడితే..
Sesame Seeds
Jyothi Gadda
|

Updated on: Mar 11, 2024 | 11:44 AM

Share

ప్రస్తుత కాలంలో భారతదేశంలో ఆహారపు అలవాట్ల కారణంగా టీనేజర్లలో కూడా అధిక రక్తపోటు సమస్య అనేది ఒక సాధారణ సమస్యగా మారిపోయింది. దీనినే హైపర్ టెన్షన్ అని కూడా అంటారు. ఇది సకాలంలో నియంత్రించకపోతే, గుండెపోటు, కరోనరీ ఆర్టరీ డిసీజ్ లేదా ట్రిపుల్ వెస్సెల్ డిసీజ్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, అధిక రక్తపోటు ఉన్న రోగులు క్రమం తప్పకుండా నువ్వులు తీసుకుంటే, వారి సమస్య తొలగిపోతుంది. రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది. నువ్వులు రక్తపోటును తగ్గిస్తాయి.. హైపర్ టెన్షన్ తో బాధపడేవారు క్రమం తప్పకుండా నువ్వులను తింటే ఈ సమస్య పూర్తిగా తొలగిపోయి.. రక్తపోటు కూడా అదుపులో ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనిని ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకుందాం.

అధిక రక్తపోటు ఉన్నవారు నువ్వులను ఎలా ఉపయోగించాలి?

నువ్వుల రొట్టె : అధిక రక్తపోటును తగ్గించడంలో అన్ని రకాల రొట్టెల కంటే నువ్వుల రొట్టె చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందులోనూ నువ్వుల రొట్టే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది కూడా. ఇది హైపర్ టెన్షన్ సమస్యను పూర్తిగా తగ్గిస్తుంది.

ఇవి కూడా చదవండి

నువ్వులతో సలాడ్‌: నువ్వులతో తయారు చేసిన సలాడ్ మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుంది. ఇది జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది. బరువు పెరగకుండా కంట్రోల్‌ చేస్తుంది. అయితే మీరు ఈ ఆరోగ్యకరమైన ఆహారంతో నువ్వులను మిక్స్ చేస్తే, మీరు అధిక రక్తపోటు సమస్యను కూడా వదిలించుకోవచ్చు. నువ్వుల నూనె వల్ల గుండెపోటు వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది.

నువ్వుల నూనె: మీరు అధిక రక్తపోటుతో బాధపడుతున్నట్లయితే సాధారణ వంట నూనెలకు బదులుగా, నువ్వుల నూనెతో చేసిన ఆహారాన్ని తినండి. ఈ నూనె ఆరోగ్యానికి, పోషకాలకు చాలా ఉపయోగకరంగా పరిగణించబడుతుంది. నువ్వుల నూనెతో తయారు చేసిన వంటకాలతో రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.

నువ్వులలో ప్రోటీన్స్, మినరల్స్, కాల్షియం, ఐరన్, థయామిన్, జింక్, ప్రోటీన్స్, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్ ఇ, ఒమేగా 6 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించేందుకు సహాయపడతాయి. అంతేకాదు ఇవన్నీ క్యాన్సర్ కారకాలను నాశనం చేస్తాయి. నువ్వుల్లో ఉండే ఔషదగుణాలు బ్రెస్ట్ క్యాన్సర్ ను నివారించడానికి సహాయపడుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..