Chicken: ఎప్పుడూ ఒకే రకమైన చికెన్‌ బోర్‌ కొడుతోందా.? ఆరెంజ్‌ చికెన్‌ను ట్రై చేయండి

నాన్‌ వెజ్‌ ప్రియులు చికెన్‌ను ఎంతగా ఇష్టపడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆదివారం వచ్చిందంటే చాలు కచ్చితంగా చికెన్‌ ఉండాల్సిందే. అయితే ప్రతీసారి ఒకే రకమైన విధంగా చికెన్‌ చేసుకుంటే బోర్‌ కొడుతుంది కదూ! మరి ఈరోజు ఒక వెరైటీ చికెన్‌ రెసిపీ గురించి తెలుసుకుందాం. అదే ఆరంజ్‌ చికెన్‌...

Chicken: ఎప్పుడూ ఒకే రకమైన చికెన్‌ బోర్‌ కొడుతోందా.? ఆరెంజ్‌ చికెన్‌ను ట్రై చేయండి
Orange Chicken
Follow us

|

Updated on: Sep 14, 2024 | 4:30 PM

నాన్‌ వెజ్‌ ప్రియులు చికెన్‌ను ఎంతగా ఇష్టపడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆదివారం వచ్చిందంటే చాలు కచ్చితంగా చికెన్‌ ఉండాల్సిందే. అయితే ప్రతీసారి ఒకే రకమైన విధంగా చికెన్‌ చేసుకుంటే బోర్‌ కొడుతుంది కదూ! మరి ఈరోజు ఒక వెరైటీ చికెన్‌ రెసిపీ గురించి తెలుసుకుందాం. అదే ఆరంజ్‌ చికెన్‌. ఇంతకీ ఏంటీ ఆరెంజ్‌ చికెన్‌.? దీనిని ఎలా తయారు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం..

ఎప్పుడూ తినే చికెన్‌ను వెరైటీగా తినాలనుకునే వారికి ఈ ఆరంజ్‌ చికెన్ బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఆరెంజ్‌ చికెన్ రెసిపీ చైనీస్‌-అమెరికన్‌ వంటకం. ఈ రెసిపీలో ఆరెంజ్‌తో చేసిన సాస్‌ను ఉపయోగిస్తారు. ఈ డిష్‌ చేయడానికి ఏయే వస్తువులు కావాలి.? తయారీ విధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆరెంజ్‌ చికెన్‌ తయారు చేయడానికి బోన్‌లెస్ చికెన్, ఒక కప్పు కార్న్‌ ఫ్లోర్‌, ఒక గుడ్డు, రుచికి సరిపడ ఉప్పు, నల్ల మిరియాలు, నూనె, ఒక కప్పు నారింజ రసం, సోయా సాస్, పావు టీస్పూన్ వెనిగర్, ఒక చెంచా సన్నగా తరిగిన అల్లం, సన్నగా తరిగిన వెల్లుల్లి ఒక చెంచా, చిటికెడు బ్రౌన్‌ షుగర్‌, ఉల్లిపాయ ఆకులు కావాలి.

ఇక తయారీ విధానానికి వస్తే.. ముందుగా ఒక గిన్నెలో బోన్‌లెస్‌ చికెన్‌ తీసుకొని ముందుగా దానిపై ఉప్పు, మిరియాల పొడి వేసుకోవాలి. అనంరతం మొక్కజొన్న పిండి, గుడ్డు, కొద్దిగా నీరు కలపాలి. కాసేపు చికెన్‌ను మెరినేట్ చేసిన తర్వాత.. స్టౌవ్‌పై ప్యాన్‌ పెట్టి, అందులో నూనె వేసుకోవాలి. అనంతరం చికెన్‌ను వేసి బ్రౌన్‌ కలర్‌ వచ్చే వరకు ఫ్రైడ్‌ చేయాలి. ఫ్రైగా మారిన తర్వాత చికెన్‌ను మరో గిన్నెలోకి తీసుకోవాలి.

అనంతరం ఆరంజ్‌ సాస్‌ను తయారు చేసుకోవాలి. ఇందుకోసం.. కొంచెం ఆరంజ్‌ జ్యూస్‌ను తీసుకోవాలి. ఆ తర్వాత ఒక పాన్‌ను తీసుకొని స్టౌవ్‌పై పెట్టాలి. తక్కువ వేడితో ఆరెంజ్‌ జ్యూస్‌, సోయాసాస్‌, వెనిగర్, బ్రౌన్ షుగర్, అల్లం, వెల్లుల్లి కలపాలి. పూర్తిగా మరిగిన తర్వాత అందులో కార్న్‌ ఫ్లోర్‌ను కలపాలి. ఈ మిశ్రమం అంతా చిక్కగా మారిన తర్వాత అందులో అంతకుముందు వేయించిన చికెన్‌ను వేసి కలుపుకోవాలి. చికెన్‌ ఉడికిన తర్వాత తరిగిన ఉల్లిపాయ ఆకులు, కొన్న నువ్వులు వేసి డెకరేషన్‌ చేస్తే సరిపోతుంది. వేడి వేడి ఆరంజ్‌ చికెన్‌ రడీ అయినట్లే.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

కాంచన 4 లో పూజా హెగ్డే.! కమ్‌బ్యాక్‌ కోసం ట్రైల్స్..
కాంచన 4 లో పూజా హెగ్డే.! కమ్‌బ్యాక్‌ కోసం ట్రైల్స్..
ఇది కదా మాక్కావాల్సింది,ఇదికదా మేం కోరుకుంది అని అంటున్న ఫ్యాన్స్
ఇది కదా మాక్కావాల్సింది,ఇదికదా మేం కోరుకుంది అని అంటున్న ఫ్యాన్స్
రామ్ చరణ్ ఎందుకు ఇంత గ్యాప్ తీసుకుంటున్నారు.? ఫ్యాన్స్ పరేషాన్..
రామ్ చరణ్ ఎందుకు ఇంత గ్యాప్ తీసుకుంటున్నారు.? ఫ్యాన్స్ పరేషాన్..
బుడమేరుపై పుకార్లు.. బెజవాడలో కలకలం.. వదంతులపై మంత్రి ఏమన్నారంటే?
బుడమేరుపై పుకార్లు.. బెజవాడలో కలకలం.. వదంతులపై మంత్రి ఏమన్నారంటే?
ది గోట్ మూవీలో హీరో విజయ్ కారు నంబర్‌ను గమనించారా? నెట్టింట వైరల్
ది గోట్ మూవీలో హీరో విజయ్ కారు నంబర్‌ను గమనించారా? నెట్టింట వైరల్
కౌశిక్‌రెడ్డి ఏం తప్పు మాట్లాడారు.. కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు
కౌశిక్‌రెడ్డి ఏం తప్పు మాట్లాడారు.. కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు
KBCలో పవన్ పై ప్రశ్న.. 1.60 లక్షలు గెల్చుకున్న కంటెస్టెంట్స్..
KBCలో పవన్ పై ప్రశ్న.. 1.60 లక్షలు గెల్చుకున్న కంటెస్టెంట్స్..
రియల్‌మీ నుంచి కొత్త ట్యాబ్‌ వచ్చేస్తోంది.. రూ. 15వేలలో
రియల్‌మీ నుంచి కొత్త ట్యాబ్‌ వచ్చేస్తోంది.. రూ. 15వేలలో
మహాగణపతిని దర్శించుకోవడానికి వెళ్తే.. ఇదేం పని!
మహాగణపతిని దర్శించుకోవడానికి వెళ్తే.. ఇదేం పని!
మార్కెట్లోకి ఇంట్రెస్టింగ్ ఫోన్‌.. బడ్జెట్‌లో 108 ఎంపీ కెమెరా
మార్కెట్లోకి ఇంట్రెస్టింగ్ ఫోన్‌.. బడ్జెట్‌లో 108 ఎంపీ కెమెరా
కుక్క బాధితులకు క్షమాపణ చెప్పి, 25 వేలియ్యాలే|QR కోడ్ తో దోస్తుండ
కుక్క బాధితులకు క్షమాపణ చెప్పి, 25 వేలియ్యాలే|QR కోడ్ తో దోస్తుండ
‘నా దుర్గ న్యాయం అడుగుతోంది’ ఆవేదనతో వైద్యురాలి స్నేహితుడి కవిత.!
‘నా దుర్గ న్యాయం అడుగుతోంది’ ఆవేదనతో వైద్యురాలి స్నేహితుడి కవిత.!
డ్రైవర్‌ లేకుండానే కూత పెట్టనున్న ట్రైన్‌.! జనాభా తగ్గిపోతుండటమే
డ్రైవర్‌ లేకుండానే కూత పెట్టనున్న ట్రైన్‌.! జనాభా తగ్గిపోతుండటమే
సాహస వీరులకు సలాం.. టీవీ9 అన్ సంగ్ హీరోస్.. లైవ్ వీడియో
సాహస వీరులకు సలాం.. టీవీ9 అన్ సంగ్ హీరోస్.. లైవ్ వీడియో
ఓలా షోరూమ్‌ను తగలబెట్టిన యువకుడు.. ఎందుకో తెలుసా.?
ఓలా షోరూమ్‌ను తగలబెట్టిన యువకుడు.. ఎందుకో తెలుసా.?
మరోసారి రెయిన్ అలర్ట్.! ఈ ప్రాంతాల్లో వర్షాలు..
మరోసారి రెయిన్ అలర్ట్.! ఈ ప్రాంతాల్లో వర్షాలు..
అర్థరాత్రి పోలీసులను పరుగులు పెట్టించిన ఎలుకలు.! ఎందుకో తెలుసా.?
అర్థరాత్రి పోలీసులను పరుగులు పెట్టించిన ఎలుకలు.! ఎందుకో తెలుసా.?
ఈ ఆకుకూర తింటే ఎన్ని లాభాలో తెలిస్తే అస్సలు వదలరు.!
ఈ ఆకుకూర తింటే ఎన్ని లాభాలో తెలిస్తే అస్సలు వదలరు.!
ఓర్నీ.. దానిమ్మ ఆకుల్లో ఇంత శక్తి ఉందా? ఔషధంలా దానిమ్మ..
ఓర్నీ.. దానిమ్మ ఆకుల్లో ఇంత శక్తి ఉందా? ఔషధంలా దానిమ్మ..
పాకిస్తాన్‌లో భూకంపం.. ఢిల్లీలోనూ భూ ప్రకంపనలు.!
పాకిస్తాన్‌లో భూకంపం.. ఢిల్లీలోనూ భూ ప్రకంపనలు.!