ఈ గింజలను చిన్నచూపు చూసేరు..! చెంచాడు తింటే కొవ్వును కోసి బయటకు తీస్తాయి..

వ్యాధులను నివారించడానికి, ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. ఇందుకోసం చాలా మంది తమ ఆహారంలో రుచికి మించి ఎన్నో ఆరోగ్యకరమైన ఆహారాలను కూడా చేర్చుకుంటారు.. అలాంటి ఆహారాల్లో.. అవిసె గింజలు ఒకటి.. అవిసె గింజలు మంచి ఆరోగ్యకరమైన ఆహారం.. మార్కెట్లో అనేక రకాల విత్తనాలు అందుబాటులో ఉన్నప్పటికీ..

ఈ గింజలను చిన్నచూపు చూసేరు..! చెంచాడు తింటే కొవ్వును కోసి బయటకు తీస్తాయి..
Flaxseeds Health Benefits
Follow us

|

Updated on: Sep 14, 2024 | 3:38 PM

వ్యాధులను నివారించడానికి, ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. ఇందుకోసం చాలా మంది తమ ఆహారంలో రుచికి మించి ఎన్నో ఆరోగ్యకరమైన ఆహారాలను కూడా చేర్చుకుంటారు.. అలాంటి ఆహారాల్లో.. అవిసె గింజలు ఒకటి.. అవిసె గింజలు మంచి ఆరోగ్యకరమైన ఆహారం.. మార్కెట్లో అనేక రకాల విత్తనాలు అందుబాటులో ఉన్నప్పటికీ, అవిసె గింజలు వాటిలో అత్యంత ప్రభావవంతమైనవిగా పరిగణిస్తారు. ఇందులో ఫైబర్, ప్రొటీన్, కాపర్, జింక్ వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. మీరు వీటిని సరైన పద్ధతిలో తీసుకుంటే.. అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు.. అవిసెగింజలను తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకోండి..

అవిసె గింజలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు..

  1. అవిసె గింజలు అద్భుతమైన శక్తి వనరు.. రోజంతా అలసటగా అనిపిస్తే సాయంత్రం పూట కొన్ని కాల్చిన అవిసె గింజలను తినండి. కొద్ది క్షణాల్లోనే మీరు శక్తిని అనుభవిస్తారు. ఇందులో ఉండే ప్రొటీన్ అలసటను దూరం చేస్తుంది.
  2. అవిసె గింజలలో ఒమేగా -3, ఒమేగా -6 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడుకు పదును పెట్టడంలో సహాయపడతాయి. ఇది ఆలోచించే, అర్థం చేసుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది.
  3. చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో అవిసె గింజలు కూడా సహాయపడతాయి. రోజూ ఒక చెంచా కాల్చిన లేదా పచ్చి అవిసె గింజలను తీసుకోవడం వల్ల రక్తనాళాల్లో పేరుకుపోయిన మురికి కొవ్వు వెంటనే తొలగిపోతుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
  4. అవిసె గింజలు బరువును తగ్గించడంలో కూడా అత్యంత ప్రభావవంతమైనది. ఇందులో ఉండే ఫైబర్ జీవక్రియను మెరుగుపరచడం ద్వారా బరువు తగ్గించే ప్రక్రియను వేగవంతం చేస్తుంది.. ఇంకా తరచుగా ఆకలి బాధలను తగ్గిస్తుంది.
  5. కడుపుని క్రమం తప్పకుండా శుభ్రపరచడంలో సమస్య ఉంటే, అవిసె గింజలు ఇందులో ప్రయోజనకరంగా ఉంటాయి. దీర్ఘకాలిక మలబద్ధకం కూడా అవిసె గింజలతో నయమవుతుంది .
  6. అవిసె గింజల వినియోగం మీ చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఇందులో ఉండే ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ జుట్టు, చర్మానికి మేలు చేస్తాయి. ఇవి డ్యామేజ్ అయిన జుట్టుకు మెరుపు తెచ్చి, చర్మ కాంతిని మెరుగుపరుస్తాయి.
  7. అవిసె గింజల్లో ఉండే మెగ్నీషియం ఒత్తిడిని తగ్గించి మంచి నిద్రలో సహాయపడుతుంది. నిద్రలేమి సమస్యను దూరం చేస్తుంది.

అవిసె గింజలు తినడానికి సరైన మార్గం

అవిసె గింజలను పచ్చిగా లేదా వేయించి తినవచ్చు.. అయితే.. వేయించిన అవిసె గింజలు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా తినడానికి కూడా రుచికరంగా ఉంటాయి. రోజూ ఉదయం వేళ కాని.. సాయంత్రం వేళ కానీ స్నాక్స్ గా అవిసెగింజలను తీసుకోవచ్చు..

(ఈ సమాచారం ఇంటర్నెట్ ద్వారా సేకరించబడింది. ఫాలో అయ్యేముందు డాక్టర్లను సంప్రదించండి)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

కాంచన 4 లో పూజా హెగ్డే.! కమ్‌బ్యాక్‌ కోసం ట్రైల్స్..
కాంచన 4 లో పూజా హెగ్డే.! కమ్‌బ్యాక్‌ కోసం ట్రైల్స్..
ఇది కదా మాక్కావాల్సింది,ఇదికదా మేం కోరుకుంది అని అంటున్న ఫ్యాన్స్
ఇది కదా మాక్కావాల్సింది,ఇదికదా మేం కోరుకుంది అని అంటున్న ఫ్యాన్స్
రామ్ చరణ్ ఎందుకు ఇంత గ్యాప్ తీసుకుంటున్నారు.? ఫ్యాన్స్ పరేషాన్..
రామ్ చరణ్ ఎందుకు ఇంత గ్యాప్ తీసుకుంటున్నారు.? ఫ్యాన్స్ పరేషాన్..
బుడమేరుపై పుకార్లు.. బెజవాడలో కలకలం.. వదంతులపై మంత్రి ఏమన్నారంటే?
బుడమేరుపై పుకార్లు.. బెజవాడలో కలకలం.. వదంతులపై మంత్రి ఏమన్నారంటే?
ది గోట్ మూవీలో హీరో విజయ్ కారు నంబర్‌ను గమనించారా? నెట్టింట వైరల్
ది గోట్ మూవీలో హీరో విజయ్ కారు నంబర్‌ను గమనించారా? నెట్టింట వైరల్
కౌశిక్‌రెడ్డి ఏం తప్పు మాట్లాడారు.. కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు
కౌశిక్‌రెడ్డి ఏం తప్పు మాట్లాడారు.. కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు
KBCలో పవన్ పై ప్రశ్న.. 1.60 లక్షలు గెల్చుకున్న కంటెస్టెంట్స్..
KBCలో పవన్ పై ప్రశ్న.. 1.60 లక్షలు గెల్చుకున్న కంటెస్టెంట్స్..
రియల్‌మీ నుంచి కొత్త ట్యాబ్‌ వచ్చేస్తోంది.. రూ. 15వేలలో
రియల్‌మీ నుంచి కొత్త ట్యాబ్‌ వచ్చేస్తోంది.. రూ. 15వేలలో
మహాగణపతిని దర్శించుకోవడానికి వెళ్తే.. ఇదేం పని!
మహాగణపతిని దర్శించుకోవడానికి వెళ్తే.. ఇదేం పని!
మార్కెట్లోకి ఇంట్రెస్టింగ్ ఫోన్‌.. బడ్జెట్‌లో 108 ఎంపీ కెమెరా
మార్కెట్లోకి ఇంట్రెస్టింగ్ ఫోన్‌.. బడ్జెట్‌లో 108 ఎంపీ కెమెరా
కుక్క బాధితులకు క్షమాపణ చెప్పి, 25 వేలియ్యాలే|QR కోడ్ తో దోస్తుండ
కుక్క బాధితులకు క్షమాపణ చెప్పి, 25 వేలియ్యాలే|QR కోడ్ తో దోస్తుండ
‘నా దుర్గ న్యాయం అడుగుతోంది’ ఆవేదనతో వైద్యురాలి స్నేహితుడి కవిత.!
‘నా దుర్గ న్యాయం అడుగుతోంది’ ఆవేదనతో వైద్యురాలి స్నేహితుడి కవిత.!
డ్రైవర్‌ లేకుండానే కూత పెట్టనున్న ట్రైన్‌.! జనాభా తగ్గిపోతుండటమే
డ్రైవర్‌ లేకుండానే కూత పెట్టనున్న ట్రైన్‌.! జనాభా తగ్గిపోతుండటమే
సాహస వీరులకు సలాం.. టీవీ9 అన్ సంగ్ హీరోస్.. లైవ్ వీడియో
సాహస వీరులకు సలాం.. టీవీ9 అన్ సంగ్ హీరోస్.. లైవ్ వీడియో
ఓలా షోరూమ్‌ను తగలబెట్టిన యువకుడు.. ఎందుకో తెలుసా.?
ఓలా షోరూమ్‌ను తగలబెట్టిన యువకుడు.. ఎందుకో తెలుసా.?
మరోసారి రెయిన్ అలర్ట్.! ఈ ప్రాంతాల్లో వర్షాలు..
మరోసారి రెయిన్ అలర్ట్.! ఈ ప్రాంతాల్లో వర్షాలు..
అర్థరాత్రి పోలీసులను పరుగులు పెట్టించిన ఎలుకలు.! ఎందుకో తెలుసా.?
అర్థరాత్రి పోలీసులను పరుగులు పెట్టించిన ఎలుకలు.! ఎందుకో తెలుసా.?
ఈ ఆకుకూర తింటే ఎన్ని లాభాలో తెలిస్తే అస్సలు వదలరు.!
ఈ ఆకుకూర తింటే ఎన్ని లాభాలో తెలిస్తే అస్సలు వదలరు.!
ఓర్నీ.. దానిమ్మ ఆకుల్లో ఇంత శక్తి ఉందా? ఔషధంలా దానిమ్మ..
ఓర్నీ.. దానిమ్మ ఆకుల్లో ఇంత శక్తి ఉందా? ఔషధంలా దానిమ్మ..
పాకిస్తాన్‌లో భూకంపం.. ఢిల్లీలోనూ భూ ప్రకంపనలు.!
పాకిస్తాన్‌లో భూకంపం.. ఢిల్లీలోనూ భూ ప్రకంపనలు.!